గుడి ముందు పెద్ద నంది విగ్రహం… ఓహ్… అయితే ఇది శివుడి గుడే కదా అనుకుని హరోంహర అనుకుంటూ ఇంకాస్త ముందుకు వెళ్తామా..? అచ్చం శ్రీ విష్ణు స్వరూపుడైన రంగనాథుడు పడుకుని ఉన్నట్టుగా ఓ శిల్పం… అదీ ఓ స్త్రీమూర్తి ఒడిలో పడుకుని… నీలమేఘశ్యామ వర్ణం… అచ్చం విష్ణువు విశ్రమిస్తున్నట్టుగా ఉంటుంది… నాలుగు చేతులు, శంకుచక్రాలు… మరి గుడి ఎదురుగా ఈ నంది ఏమిటి..? అవును… మనం ఎక్కడికి వెళ్లినా సరే, శివుడు లింగస్వరూపుడిగానే కనిపిస్తాడు… మానుషరూపం […]
తప్పును ఒప్పు చేసేద్దాం… ఖేల్ఖతం… ఇక తప్పులే ఉండవ్…
కమాన్ ఇండియా! లెట్ అజ్ బెట్ అఫిషియల్లీ!! ———————– అష్టకష్టాలకు సప్తవ్యసనాలే కారణం అని పడికట్టుగా వాడుతున్నాం. ఆ ఏడిపించే ఎనిమిది కష్టాలేమిటో? కొంప కొల్లేరు చేసే ఈ సప్త వ్యసనాలేమిటో ? వివరాల్లోకి పెద్దగా వెళ్లం. అష్టకష్టాలు:- 1 . రుణం 2 . యాచన 3 . వార్ధక్యం 4 . వ్యభిచారం 5 . చౌర్యం 6 . దారిద్ర్యం 7 . రోగం 8 . ఎంగిలి భోజనం మద్యపానం, జూదమాడడం […]
బ్యాండ్ బాజా బరాత్… పెద్ద హోటళ్లన్నీపెళ్లివేదికలే…
సంపన్నుల పెళ్లిళ్లతో స్టార్ హోటళ్లు బిజీ! ———————- సీత కష్టాలు సీతవి. పీత కష్టాలు పీతవి. కరోనా కొట్టిన దెబ్బ భాషలో చెప్పలేనంత పెద్దది. విషపు ముళ్ల బంతి కరోనా చేసిన ఈ గాయం ఎప్పటికి మానుతుందో కూడా తెలియడం లేదు. భారతదేశంలో అత్యంత సంపన్నులు కొద్ది మందే ఉంటారు. కానీ వారిదగ్గర పోగయిన సంపద పది పదిహేను దేశాల వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువగా ఉంటుంది. అది వారి కష్టార్జితం. తినీ తినక, ఎండనక వాననక […]
- « Previous Page
- 1
- …
- 33
- 34
- 35