Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మా ఎమ్మెల్యేకే మళ్లీ టికెట్టిస్తే… మర్యాద దక్కదని హెచ్చరించనైనది…

August 18, 2023 by M S R

rift in brs

మహారాజరాజశ్రీ గౌరవనీయులయిన పార్టీ అధ్యక్షులవారి పాద పద్మములకు నమస్కరించి ఫలానా నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్రాయునది… మీరు అనేక సర్వేల తరువాత గెలుపు గుర్రం అని తేల్చి గత ఎన్నికల్లో నిలబెట్టిన అభ్యర్థిని మేము అంతే పట్టుదలతో కష్టపడి గెలిపించాము. గెలవగానే ఆయన/ఆమె ఏకు మేకు కావడంతో మాకు కష్టాలు చెప్పి వస్తున్నాయి. అంతకు ముందు అయన దారిన పోయే దానయ్య. ఇప్పుడు ఆయన/ఆమె ఏ దారినీ వదలకుండా కబ్జాలు చేస్తుండడంతో మాకు ఏదారీ లేక కుక్కతోక […]

తెలుగు వెండితెర తండ్రి… ఆనంద చక్రపాణి… A Tearful Success Story

August 18, 2023 by M S R

chakrapani

తెలుగు వెండితెర తండ్రి ఆనంద చక్రపాణి A Tearful Success Story …………………………………… అది 1989. చింతపల్లి – నాగార్జునసాగర్ రోడ్డులో పాడుబడిన ఒక పాత దొరల గడీ. అప్పటికే జాతీయ అవార్డు పొందిన హీరోయిన్ అర్చన ఒక గోడకి దగ్గరగా నిలుచుని వుంది. ఆమె రెండు చేతులూ పట్టుకుని, పైకెత్తి గోడకి అదుముతూ, అర్చన మీద దౌర్జన్యం చేయాలి చక్రపాణి. అది దాసి సినిమా షూటింగ్ లోకేషన్. చక్రపాణికి తొలి సినిమా. అర్చన రెండు చేతులూ […]

ప్రతి మనిషీ ఇప్పుడొక డిజిటల్ యానిమల్… సోషల్ మీడియా యానిమల్…

August 17, 2023 by M S R

social animal

‘Social’ Murder: కొన్ని వార్తలు చదవకపోతేనే బాగుండు అనిపిస్తుంది. అలాంటి వార్త ఇది. డిజిటల్ వ్యామోహంలో మనుషులు ఎలా మృగాల కంటే నీచంగా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాలి కాబట్టి చదవకతప్పదు. డిజిటల్ వ్యసనంలో పడ్డవారు వావి వరుసలు మరచి ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకుని జాగ్రత్తపడాలి కాబట్టి తెలుసుకోక తప్పదు. ఉత్తర ప్రదేశ్ లో ఒక జంట. ఇద్దరు పిల్లలు. అతడు ట్రావెల్ ఏజెంట్. ఆమె గృహిణి. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక ఆమెకు ఇంట్లో పని ఒత్తిడి తగ్గి…తీరిక దొరికింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతివారూ […]

జెండా వందనవేళ ఆ టీచరమ్మ ఆ కలెక్టరమ్మను చూసి పొంగిపోయింది…

August 16, 2023 by M S R

కొట్టాయం కలెక్టర్

ఆమె పొంగిపోయింది… తన విద్యార్థిని ఓ జిల్లా కలెక్టర్‌గా చార్జి తీసుకోవడం ఆమెకు గర్వంగా తోచింది… ఆ ఆనందాన్ని ఎలా పంచుకోవాలి..? ఎస్, ఆ విద్యార్థినితోనే ఆ సంతోషాన్ని షేర్ చేసుకోవాలి… అదీ సదరు కలెక్టర్ జెండా వందనం చేస్తున్నప్పుడు… పోలీస్ బలగాలు ఆమెకు గౌరవ వందనం చేస్తుంటే కళ్లారా చూడాలి… అనుకున్నదే తడవుగా ఆమె మధురై నుంచి కొట్టాయం వరకు రాత్రికిరాత్రి 250 కిలోమీటర్లు ప్రయాణించి, తన విద్యార్థిని ఇరవై ఏళ్ల తరువాత కలుసుకుంది… ఆనందంగా […]

హైదరాబాద్ మాత్రమే కాదు… మరో తెలుగు ప్రాంతమూ విలీనానికి మొండికేసింది…

August 16, 2023 by M S R

banaganapalle

Siva Racharla  చరిత్ర బూజు దులిపితే మనకు తెలియని సంగతులు,అది కూడా మనచుట్టూ జరిగిన అనేక సంఘటనల వివరాలు బయటకొస్తాయి. స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా అనేక సంస్థానాలు భారత్ లో కలవలేదని మనకు తెలుసు. సంస్థానాల విలీనం కోసం నెహ్రు ఒక కార్యక్రమాన్ని తీసుకొని వందల సంస్థానాలను చర్చల ద్వారా నిజాం లాంటి వారిని సైన్యం బలంతో విలీనం చేసిన చరిత్ర తెలిసిందే. కానీ ఆంధ్రప్రదేశ్ లోని ఒక సంస్థానం భారత్ లో కలవటానికి మొండికేసిన […]

ఆఫ్టరాల్ చిరుత… టీటీడీ చేతికర్ర చూస్తే ఆమడదూరం పరుగోపరుగు…

August 16, 2023 by M S R

ttd

పెద్ద పులి, చిరుత పులి, జాగ్వార్ ఇలా ఏ రకం పులి అయినా, సింహాలు అయినా అంతరించిపోతున్న వన్య ప్రాణి జాబితాలో ఉన్నాయి. 1.వాటిని కొట్టడం, చంపడం, వాటి జీవనాన్ని అడ్డుకోవడం నేరం అవుతుంది. 2.మానవుల మీద దాడి చేసినపుడు వాటిని పట్టి బంధించి దూరంగా అడవిలో వదిలిపెట్టాలి అంతే కాని వాటిని చంపకూడదు. 3.ఒక వేళ చంపాల్సిన అవసరం ఏర్పడినప్పుడు దానికోసం విధి, విధానాలు ఉన్నాయి వాటిని తప్పక పాటించాలి. 4. ఏ మాత్రం తేడా […]

పింగళి వెంకయ్య పేరు సరే… సురయ్యా పేరు విన్నారా ఎప్పుడైనా…

August 15, 2023 by M S R

surayya

రెండు రోజులుగా నెట్‌లో– స్వాతంత్య్ర దినోత్సవం రానున్న సందర్భాన– ఏదో చదువుతుంటే సురయ్యా త్యాబ్జీ ప్రస్తావన కనిపించింది. ఆమె హైదరాబాదీ కావడంతో ఆసక్తి కలిగింది. గత సంవత్సరం నేను ‘మేడమ్‌ కామా’గా పిలువబడే భికాజి కామా గురించి చదివాను. ఆమె అప్పటికి కలకత్తా ఫ్లాగ్‌గా పిలువబడిన తొలిస్థాయి జాతీయ పతాకాన్ని జర్మనీలో మొదటిసారి ఎగురవేసింది. అది రికార్డ్‌ అయి ఉంది. పింగళి వెంకయ్య గారు ప్రతిపాదించగా రూపుదిద్దుకుంటూ వచ్చిన మూడు రంగుల జాతీయ జెండా మీద ‘చరఖా’ […]

నిజంగా పీడన నుంచి విముక్తమయ్యాయా..? పంద్రాగస్టు వేళ ఓ ఆత్మావలోకనం…

August 15, 2023 by M S R

India – Independence

India – Independence: మహాత్మా మళ్లీ జన్మిస్తావా? (ఇరవై ఆరేళ్ల కిందట 1997లో స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల వేళ ఒక పత్రికలో ప్రచురితమయిన సంపాదకీయ వ్యాసమిది. వజ్రోత్సవాలు దాటి వచ్చిన 2023లో ఒకసారి నెమరువేత) నాగరికత నడక నేర్చుకుంటున్న రోజుల్లో… ప్రపంచం అబ్బురపడేలా భారతీయ చరకుడు వైద్యానికి భాష్యం చెబితే మనకెందుకు? చాణక్యుడు అర్థశాస్త్రానికి అర్థం చెబితే మనకెందుకు? అంతకుముందు నుంచే ఉన్న వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, సకల శాస్త్రాల గురించి మనకెందుకు? స్వాతంత్య్రం వచ్చింది. వచ్చి యాభై ఏళ్లయింది. అది చాలు […]

అన్నీ బాగుండటం కూడా ఓ సమస్యే… అసలు సమస్యల్లేని జీవితమే ఓ సమస్య…

August 15, 2023 by M S R

high dopamine

Amarnath Vasireddy….  కాలిపై కాలు వేసుకొని జీవితాంతం హ్యాపీగా బతికేయొచ్చు – .. అనే డోపమైన్ హై కథ ! తండ్రి – కష్టపడి ఎదిగి పారిశ్రామిక వేత్త అయ్యాడు. కూతురంటే అమితమయిన ప్రేమ . పెళ్ళీడొచ్చిన ఆమె కోసం మంచి సంబంధం వెదికాడు . శ్రమ ఫలించింది. వెయ్యి కోట్ల సంపద కలిగిన ఉన్నత శ్రేణి పారిశ్రామిక వేత్తల సంబంధం . ఒక్కడే కొడుకు . అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది .” అదృష్టం అంటే […]

హీరో రోడ్డు పక్కన 50 ఏళ్ల కింద తాను అంట్లు తోమిన ఇరానీ హోటల్లోకి వెళ్లి…

August 14, 2023 by M S R

హీరో

ఒకే రోజు హీరో మనవరాలి పెళ్లి ముహూర్తం, హీరో ద్విశతాబ్ది (ఈ మధ్య ఏదయినా సంస్కృతంలోనే చెబుతున్నారు) అంటే 200 సినిమా షూటింగ్ ప్రారంభ ముహూర్తం ఒకే ఘడియలో గడియపడ్డంతో అభిమానుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొని ఉంది. టీవీ డిబేట్లలో ఇదే చర్చ. సామాజిక మాధ్యమాల నిండా ఇవే వార్తలు. కామెంట్లు. అభిప్రాయాలు. గ్రహాల గతులనే కొంచెం మార్చాలంటూ ఏకాదశమ గ్రహ జాతక సైకో ఫ్యాన్స్ నిపుణులు నవీన జోతిషాలు కూడా చెబుతున్నారు. ఇలాంటి అరుదయిన […]

‘అఖండ దీపారాధనకు ఎన్ని వత్తులు వాడాలో చెప్పండి స్వామీజీ…’

August 13, 2023 by M S R

dasi

Sai Vamshi…..  … హారతి ఎలా ఇవ్వాలో తెలుసా? … అఖండ దీపారాధనకు ఎన్ని వత్తులు వాడాలి? … తీర్థం తలకు రాసుకుంటే దోషమా? … దేవుడికి వేసే దండలో ఎన్ని పువ్వులు ఉండాలి? … ఏ నూనెతో దీపం వెలిగించాలి? … దేవుడి నిర్మాల్యం ఎక్కడ వేయాలి? ‌.‌.. కొబ్బరికాయ మూడు ముక్కలైతే దోషమా? … కుంకుమ ఏ వేలితో పెట్టుకోవాలి? … గంధం ఎన్ని వేళ్లతో రాయాలి? … ఓర్నీ! తెల్లారి లేస్తే యూట్యూబ్ […]

చట్టాలు ఏ భాషలో ఉంటేనేం..? అవి పోలీస్ లాఠీ భాషలోనే పలుకుతాయి..!!

August 13, 2023 by M S R

language

Own Language: ఇండియన్ పీనల్ కోడ్- ఐ.పి.సి. ఇకపై భారతీయ న్యాయ సంహిత. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్- సి.ఆర్.పి.సి. ఇకపై భారతీయ నాగరిక్ సురక్షా సంహిత. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇకపై భారతీయ సాక్ష్య. పోలీసు భాష ప్రపంచంలో లిపి ఉన్నవి, లిపి లేనివి ఎన్ని భాషలయినా ఉండవచ్చుగాక. “ఆల్ యువర్ లాంగ్వేజెస్ విల్ ఎండ్ వేర్ మై లాఠీ బిగిన్స్” అని ఒక అలిఖిత పోలీసు దుడ్డు కర్ర భాష ఉంది కాబట్టి సకల భాషలు అక్కడ […]

రచయితకు చేరని పాఠకుడి ఉత్తరం… ఓ కథ… ఓ స్వీయానుభవం…

August 12, 2023 by M S R

jaini

నేను చాలా కాలంగా కథలు రాస్తున్నాను. కానీ, కథా స్వరూపం గురించి, కథ యొక్క ప్రయోజనాన్ని కార్పొరేట్ ప్రపంచం ఏ విధంగా వాడుకుంటుందన్న విషయం ఈ మధ్యే, ఒక ‘టాక్’ లో పాల్గొనడం వలన మరింత నిర్దిష్టంగా తెలిసింది. నిరంతరం కొత్త విషయాలను తెలుసుకోవాలనే నా జిఙ్ఞాస కారణంగానే డబ్బులు కట్టి, ఈ ‘టాక్’లో పాల్గొన్నాను. కథలు రెండు రకాలనీ, ఒకటి స్వీయ అనుభవాల సారాంశమనీ, రెండవది మనం సమాజాన్ని పరిశీలించడం ద్వారా కలిగిన ఆలోచనలను ఒక […]

ఈ విషయంలో మోడీ ప్రభుత్వ అడుగులు సరైనవే… ప్రతిపక్షాలకూ మాటల్లేవ్…

August 12, 2023 by M S R

icc

కాలం చెల్లిపోయిన, పురాతన నేరచట్టాల్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేసి, కొత్త శిక్షా స్మృతులను తీసుకొస్తున్నందుకు మోడీ ప్రభుత్వాన్ని అభినందించాలి… అన్నింటికీ మించి 313 సవరణల్ని కొత్త బిల్లుల్లో ప్రస్తావిస్తే అందులో అధికశాతం బీజేపీని వ్యతిరేకించే సెక్షన్స్‌కు కూడా ఆమోదయోగ్యంగా కనిపించడం… ప్రత్యేకించి రాజద్రోహం సెక్షన్ రద్దు, శిక్షల్ని ప్రభుత్వాలు తగ్గించడంపై నిషేధం వంటివి ప్రగతిశీల- ప్రజాస్వామిక శక్తులూ ఉపశమనం… నిజానికి ఈ చట్టాల సవరణపై ఎంత భారీ కసరత్తు జరిగిందో తెలియదు, కసరత్తు లేకుండా అల్లాటప్పాగా పార్లమెంటులో […]

అప్పట్లో ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ అనే సుందరమైన రాష్ట్రం ఉండేది…

August 11, 2023 by M S R

floods

Amarnath Vasireddy…..   పులిని చూసి నక్క వాత పెట్టుకొంటే ? హిమాచల్ ప్రదేశ్ . కొండల రాష్ట్రం . కొండ ప్రాంతాల భౌగోళిక స్థితిగతులు, మైదాన ప్రాంతాలతో పోలిస్తే భిన్నం . భారీ పరిశ్రమలు మైదాన ప్రాంతాలకే అనేక చిక్కుల్ని తెస్తాయి . కొండ ప్రాంతంలో అయితే వంద రెట్ల సమస్యలు . ఒక ప్రాంతం/ రాష్ట్రం అభివుద్ది సాధించాలంటే, అది సంతులితాభివృద్ధి అయ్యేలా చూసుకోవాలి . పర్యావరణాన్ని కాపాడుకొంటూ ఆ ప్రాంత భౌగోళిక స్థితిగతులననుసరించి పారిశ్రామీకరణ […]

సోనియాగాంధీ, జయలలిత, మమతా బెనర్జీ… లక్ష్మి సరస్వతి, దుర్గల రూపాలట…

August 10, 2023 by M S R

vajpayee

Siva Racharla……  ఒక్క ఓటుతో కూలిన ప్రభుత్వం… ఇది చదివే ముందు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లోక్ సభలో జరిగే విశ్వాస లేదా అవిశ్వాస తీర్మానంలో ఓటు వేయొచ్చా?. సమాధానం అలోచించి చదవండి. ఇప్పుడు అవిశ్వాస తీర్మానాలు ఎన్నికల ముందు చర్చకోసమే ప్రవేశ పెడుతున్నారు. కానీ సంకీర్ణ కాలంలో ముఖ్యంగా 1996-2008 మధ్య అవిశ్వాస లేదా విశ్వాస తీర్మానం అంటే రాజకీయ, వ్యాపార , మీడియా వర్గాలు కాళ్ల బొటన వేళ్ల మీద నిల్చునేవి. అవిశ్వాస తీర్మానం […]

చిరంజీవి మాటల్లో తప్పులేదు సరే… కానీ ఖండనకు జర్నలిస్టుల అత్యుత్సాహం దేనికి..?

August 9, 2023 by M S R

chiranjeevi

ముందుగా ఓ ప్రకటన చదవండి… యథాతథంగా… వాట్సప్ గ్రూపుల్లో కనిపించింది… వాల్తేరు వీరయ్య వేడుకలో మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడిన అసలు మాటలు. 👉 సినిమా నటుల రెమ్యునరేషన్స్ గురించి ఢిల్లీ పెద్దలు రాజ్యసభలో మాట్లాడటం నాకు చాలా బాధ కలిగింది.. 👉 మేము నటించేది సినిమా ఇండస్ట్రీలో కార్మికులు ఆనందంగా జీవించడం కోసం.. ఎన్ని ఎక్కువ సినిమాలు చేస్తే అన్ని కుటుంబాలు ఆనందంగా ఉంటాయనేది మా ఉద్దేశం.. 👉 నేను దేశ రాజకీయాలు చూశా, వాటి […]

తీజ్… మొలకల పండుగ… బంజారా తాండాల్లో అదే సంక్రాంతి, అదే దసరా…

August 9, 2023 by M S R

teej

The Tradition: మా ఊరి మొలకల పండగ- ‘తీజ్’ కు రావాలని మా ఇంటి సహాయకులు శారద, కవిత పట్టుబట్టారు. ఎన్నో ఏళ్లుగా మా ఇంటిని చూసుకునేవారు ఆప్యాయంగా పిలిస్తే నా భార్య కాదనలేకపోయింది. ఆదివారం లాంగ్ డ్రయివ్ లా ఉంటుందని బయలుదేరాము. హైదరాబాద్ నుండి 80 కిలోమీటర్ల దూరం. రెండు గంటలు పోను – రెండు గంటలు రాను ప్రయాణం. శ్రీశైలం వెళ్లే దారిలో నాగర్ కర్నూల్ జిల్లా అమనగల్ దాటాక వెల్దండ దగ్గర వారిది మహాత్మా గాంధీ తాండా. 1500 […]

“తెలంగాణా ఒచ్చింది లచ్చుమమ్మో లచ్చుమమ్మా… మనకేమి తెచ్చింది లచ్చుమమ్మా…”

August 9, 2023 by M S R

gaddar

(కందుకూరి రమేష్ బాబు….) తెలంగాణ ఉద్యమం మళ్ళీ మొదలైన తరుణంలో భువనగిరిలో (1996) జరిగిన సదస్సుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ సభ తిరిగి ప్రజాస్వామిక ఆకాంక్షలతో కూడిన తెలంగాణ కోసం ప్రభావశీలమైన ప్రయత్నం చేసింది. అనంతరం వరంగల్ సదస్సు. ఈ రెండు సదస్సుల్లోనూ గద్దర్ పాట విప్లవ సందేశాన్ని ఇస్తూనే సిసలైన తెలంగాణ వారసత్వ పోరు గీతికలను రచించేలా చేశాయి. అందులో ‘అమ్మా తెలంగాణమా…ఆకలి కేకల గానమా’ ఒకటి. ఇది గద్దర్ భువనగిరి సదస్సుకు హైదరాబాద్ నుంచి వెళుతూ […]

మోహన్‌బాబన్నయ్యా… మీ తమ్ముడు గద్దర్ సినిమాలకు డైలాగులు కూడా రాసేవాడా..?

August 8, 2023 by M S R

mohan babu

‘‘భోళాశంకర్ ప్రిరిలీజ్ ఫంక్షన్‌‌లో కనీసం గద్దర్‌కు సంతాపం ప్రకటించే సంస్కారం కూడా లేదా చిరంజీవికి..?’’ అని ఓ మిత్రుడు ఆగ్రహపడిపోయాడు… పోనీలే, తమ్ముడు పవన్ కల్యాణ్ నివాళి అర్పించాడు కదా… నా అన్న ప్రజాయుద్ధనౌక పేరిట ఒకటీరెండు స్మరణ వీడియోలు కూడా రిలీజ్ చేసినట్టున్నాడు… మోహన్‌బాబు కూడా అక్కడికి వెళ్లాడు… కానీ ఏమన్నాడు..? గద్దర్ తమ్ముడట… తమది అన్నాదమ్ముల అనుబంధం అట… 49లో పుట్టిన గద్దర్ 52లో పుట్టిన మోహన్‌బాబుకు తమ్ముడెట్లా అయ్యాడు… పైగా గద్దర్ అందరినీ […]

  • « Previous Page
  • 1
  • …
  • 109
  • 110
  • 111
  • 112
  • 113
  • …
  • 131
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…
  • డిస్టర్బింగ్ సీసీటీవీ ఫుటేజీ… కొన్ని జవాబులు దొరకని ప్రశ్నలు కూడా…
  • ‘‘నీ ఏడుపేదో నువ్వేడువు… నాకన్నా ఎక్కువ ఏడువు… నేనేమైనా వద్దన్నానా..?’’
  • అమ్మతనం అంటే అన్నీ సహించడం కాదు… కొన్ని వదిలించుకోవడం కూడా..!!
  • ఆ ఉగ్రవాది కసబ్‌ను కోర్టులో గుర్తించిన ఓ చిన్న పాప మీకు గుర్తుందా..?
  • అవునూ.., హీరో మెటీరియల్ ఏంటి తల్లీ..? ఈ చెత్తా ప్రశ్నలే జర్నలిజమా..?!
  • రిషబ్‌ శెట్టి ‘కాంతార’ మ్యాన్షన్… కళాత్మకత, సంస్కృతి, భద్రత మేళవింపు…
  • చావు దాకా తోడుగా, తోడ్పాటుగా వెన్నంటి… A True Love Story…
  • “యుద్ధం తానే, శాంతి తానే — జరగని యుద్ధాలనూ ఆపాడట..!!
  • మరేటి సేస్తాం అలగైపోయినాది… సొంత ‘నోబుల్’ అవార్డులే ఇక దిక్కు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions