Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈయన ఆస్తి రూ.1700… గత ఎన్నికల్లో ఖర్చు రూ. 14.75 లక్షలు…

July 25, 2023 by M S R

nirmal kumar

నిజమే ఏదో వార్తలో చెప్పినట్టు… ఒక ఊరికి సర్పంచి కావాలన్నా… అంతెందుకు వార్డు సభ్యుడు కావాలన్నా లక్షల్లో ఖర్చవుతోంది… గ్రామ స్థాయి నాయకుడు అంటేనే అట్టహాసాలు, ఆడంబరాలు, ఆస్తులు, అనుచరులు ఎట్సెట్రా… కానీ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఎన్నికల సంఘానికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలు సమర్పించిన ఆస్తులు, అప్పుల లెక్కల్ని క్రోడీకరించింది… పశ్చిమ బెంగాల్, ఇండస్ నియోజకవర్గ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ అత్యంత పేద ఎమ్మెల్యేగా తేలింది… ఎంత అంటే, మరీ నమ్మలేనంత… […]

The Terrorist… ఆమె నటనకూ ఆయన దర్శకత్వానికీ హేట్సాఫ్…

July 25, 2023 by M S R

terrorist

Sai Vamshi……  The Terrorist.. ఒక తీవ్రవాది అంతర్మథనం కళైవాణి రాజరత్నం.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? పుట్టింది శ్రీలంకలోని జాఫ్నాలో కైతడి అనే ఊరు. శ్రీలంకలోని మట్టకళప్పు అనే పట్టణంలోని స్కూల్‌లో కొంతకాలం చదివారు. శ్రీలంకలోని తమిళుల కోసం పోరాడే LTTE (Liberation Tigers of Tamil Eelam)లో చాలా చిన్న వయసులోనే చేరారు. అక్కడే తన పేరు ‘తెన్‌మొళి’గా మారింది. ఆమెకు తల్లి, ఒక అన్న, ఇద్దరు అక్కలు ఉన్నారు. ఇదంతా ఎందుకు!? ఆమె […]

నేను విష్ణమూర్తి అవతారం… బ్లోఔట్ ఆర్పాల్సింది నేనే :: బొట్టుస్వామి

July 24, 2023 by M S R

blow out

కొంతమంది సివిల్ సర్వీస్ అధికారులకు మేమే సర్వం తెలిసిన వాళ్ళం , మిగిలిన వాళ్ళు అజ్ఞానులు అనే భావం చాలా బలంగా ఉంటుంది . తమపై అధికారం చెలాయించే మంత్రులకు గౌరవం ఇస్తున్నట్టు పైకి నటించినా , వాళ్ళు లేనప్పుడు వీళ్ళకేం తెలుసు అని జోకులు వేసుకునే అధికారులు కూడా ఉండేవాళ్ళు . తమ గురించి తాము ఇలా భావించే అధికారులు సైతం స్వామీజీలకు భక్తులుగా ఉండడం చాలా చోట్ల కనిపించింది . అధికారులు , రాజకీయ […]

ఈ బిగ్‌బాస్ సీజన్‌పై సెలబ్రిటీల అనాసక్తి… అంతా బిగ్‌బాస్ టీం స్వయంకృతమే…

July 23, 2023 by M S R

bb7telugu

ఆల్ రెడీ ప్రోమోలు వచ్చేశాయి కాబట్టి రాబోయే బిగ్‌బాస్ సీజన్‌కు హోస్ట్ ఎవరో తేలిపోయింది… కాకపోతే ఎప్పటి నుంచి షో స్టార్ట్ అనేది చెప్పలేకపోతున్నారు… నాగార్జున ఫ్లాప్ అనీ, తీసేస్తారనీ, అసలు షూటింగ్ కూడా అన్నపూర్ణ స్టూడియో నుంచి మళ్లీ పూణెకు మారుస్తారనీ, నాగార్జుననే మళ్లీ హోస్ట్‌గా పెట్టుకోవాలనే ఆబ్లిగేషన్ లేకుండా పోయిందనీ వార్తలు వచ్చాయి అప్పట్లో… నాగార్జునే పక్కా అని తేలిపోయింది… షూటింగ్ కూడా అన్నపూర్ణ స్టూడియోసే అని కూడా తేలిపోయింది… నిజానికి బిగ్‌బాస్ హోస్టులను […]

‘పొలిటికల్ కార్టూన్’ పరిమితులు చెప్పిన ఈనాడు కార్టూనిస్టు ‘పాప’!

July 23, 2023 by M S R

papa

‘పొలిటికల్ కార్టూన్’ పరిమితులు చెప్పిన ‘పాప’! ఆధునిక చరిత్ర రచన 21వ శతాబ్దిలో ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు జవాబు కార్టూనిస్ట్ ‘పాప’ పై ఇప్పుడు పుస్తకం రావడం. ఈ వాక్యం చాలా అస్పష్టంగా ఉంది కదా? నిజమే, కొంచెం వివరిస్తాను. సమాచారం ‘టెక్నాలజీ’ రూపంలో మన జీవితాల్లోకి వచ్చేశాక, ఏదైనా ఒక అంశం లేదా వ్యక్తి చుట్టూ తిరుగుతూ… మనకు అందిన సమాచారం ‘డాట్’ అని కనుక మనం అనుకుంటే, అటువంటి వేర్వేరు ‘డాట్స్’ ను […]

ఈ విద్యా చక్రవర్తి మూలంగా మరణించిన ఎందరో పిల్లలకు నివాళి…

July 22, 2023 by M S R

bsrao

Gurram Seetaramulu…..   ఈ విద్యారంగ చక్రవర్తి పుట్టక ముందు స్కూల్/ఇంటర్ విద్య సాధారణ బ్రతకలేని బడిపంతుల కనుసన్నల్లో ఉండేది. ఆ పంతుళ్ళు పాడుగాను సరిగా పాఠాలు చెప్పక ఏ మహానుభావుడు అయినా మమ్మల్ని విముక్తి చేయకపోతాడా అని బడిలో ప్రతిరోజూ ప్రార్ధన సమయంలో వేడుకునే వారు. బురద, ఈగల దోమల మధ్య చింతల కింద ఆరుబయట అలగా జనాలకు చదువు చెప్పలేక బడి పంతుల్లూ, పోరగాల్లూ శిలువ మోస్తున్న యేసయ్యలాగా మూగ రోదనతోనే గడిచింది మా తరం. […]

చంద్రబాబుకు యూటర్న్ మాటల అలవాటు ఏనాటి నుంచో ఉన్నదే…

July 22, 2023 by M S R

cbn

రాజకీయాల్లో సినిమాలను మించిన ట్విస్ట్ లు ఉంటాయి . డ్రామాలు ఉంటాయి . సినిమాలో హీరో ఎవరో ? విలన్ ఎవరో ముందే తెలిసి పోతుంది . శుభం కార్డు పడిన తరువాత కూడా హీరో ఎవరో విలన్ ఎవరో రాజకీయాల్లో అస్సలే తెలియదు . బాబు కోణం నుంచి సినిమా చూస్తే ఆగస్టు కుట్రలో బాబు హీరో , ఎన్టీఆర్ క్యారక్టర్ ఆర్టిస్ట్ . అదే సినిమాను ఎన్టీఆర్ కోణం నుంచి చూస్తే ఎన్టీఆర్ హీరో […]

ఆకాశాన్నంటే మైహోం అవతార్ పక్కనే ఆ పాత గూనపెంకుల ఇళ్లు

July 22, 2023 by M S R

narsingi

నార్సింగి : ఒక పర్యావలోకనం…. పాత జీవితం స్థానే కొత్త జీవితానికి, అందలి సౌందర్యానికి అలవాటు పడటానికి కొన్నేళ్ళు పడుతుంది. దాదాపు పదిహేనేళ్ళు ముషీరాబాద్ డివిజన్ పరిధిలోని పార్సిగుట్ట, గంగాపుత్ర కాలనీ, రాంనగర్ పరిసరాల్లో నివాసం ఉంటూ ఆ వీధులు, సంధులు, అక్కడి మనుషులు, వారి జీవన సరళి, దినమంతా వచ్చి పోయే వివిధ చిరువ్యాపారులు, వీటితో కూడిన ఎన్నో జీవన ఛాయల్ని చిత్రించిన వైనం దాదాపు ఒక పుష్కర కాలంగా మిత్రులు చూస్తున్నదే. ‘మై సిటీ మై […]

మరో దేశాంతర ప్రేమకథ… ఇది ఇన్‌స్టా లవ్వు… ఆమె ఎగిరొచ్చి ఇండియాలో వాలింది…

July 22, 2023 by M S R

barbara

సీమా హైదర్… ఈమె గురించి ఇప్పుడే చెప్పుకున్నాం కదా… పాకిస్థానీ జాతీయురాలు… పబ్జీ ఆడుతూ ఆడుతూ ఓ ఇండియన్ ప్రేమలో పడి, సీమ హద్దులు దాటి, నేపాల్ గుండా పిల్లలతో సహా ఇండియాలోకి వచ్చేసింది… ఆమె కథ విదితమే… సచిన్ మీనా అనే యువకుడితో ఈ ప్రేమకథ 2019లోనే చిగురించి, పెరగసాగింది… ప్రస్తుతం ఆమె కథను యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ జల్లెడ పడుతోంది… ఐఎస్ఐ ఏజెంట్ కావచ్చుననేది ఆమెపై సందేహం… జనవరిలో ఇలాంటిదే ఓ కథ… బెంగుళూరులో […]

Seema Haider… ఆమె నిజంగానే ప్రేమికురాలేనా..? ఐఎస్ఐ ఏజెంటా..?

July 22, 2023 by M S R

సీమా హైదర్

సీమా హైదర్… పబ్జీ ఆడుతుండగా పరిచయమై, చాటింగ్ ద్వారా సచిన్ మీనా అనే భారతీయుడికి సన్నిహితుడై… ఆనక ప్రేమికుడై… తన కోసం పాకిస్థాన్ నుంచి నేపాల్ మీదుగా ఇండియా చేరింది ఈ పాకిస్థానీ మహిళ… అందరూ రాశారు… ప్రేమ శక్తిని కీర్తిస్తున్నారు… ఏ దేశ సరిహద్దులూ ప్రేమను అడ్డుకోలేవంటూ చప్పట్లు కొడుతున్నారు… కానీ ఒక్కడూ ఆ విపరిణామాల్ని పట్టించుకోలేకపోయారు… పబ్జీ ప్రేమ గాఢత ఎంతో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు… నిజంగా ఆమె కేవలం ఓ ప్రేమికురాలేనా..? […]

టాప్-5 టీవీ సీరియళ్లన్నీ పరభాషా రీమేకులే… అందుకే తెలుగుదనం సున్నా…

July 22, 2023 by M S R

star maatv

టీవీ సీరియళ్ల తాజా రేటింగులేమిటి సర్ అనడిగాడు ఓ మిత్రుడు… నిజమే, కార్తీకదీపం సీరియల్ ఆగిపోయాక నిజంగానే టీవీ సీరియళ్ల రేటింగుల మీద అందరికీ ఇంట్రస్ట్ తగ్గిపోయింది… పైగా తెలుగు టీవీ సీరియళ్లన్నీ చెత్త, చెత్తన్నర… అవి రాసేవాళ్లకు, తీసేవాళ్లకు, చూపించేవాళ్లకు టీవీ ప్రేక్షకులంటే హౌలాగాళ్లతో సమానం… అన్నట్టు కార్తీకదీపం సీరియల్‌తో ప్రతి తెలుగు ఇంటికి పరిచయమైన ప్రేమి విశ్వనాథ్ మళ్లీ ఏ సీరియల్‌లోనూ కనిపించలేదు… అదేమిటో మరి, అంతటి పాపులర్ నటిని ఏ ఒక్క సీరియల్‌లోనూ […]

social media virus… ప్రతి 8 మందిలో ఐదుగురికి సోకింది ప్రస్తుతానికి…

July 22, 2023 by M S R

social media

సోషల్ మీడియా… ఇదొక వైరస్… కోవిడ్‌కన్నా బలమైంది… ప్రస్తుతం ప్రపంచంలోని 500 కోట్ల మందిని పట్టుకుంది… వ్యాధి తీవ్రత కాస్త ఎక్కువ, కాస్త తక్కువ కావచ్చు గానీ… ఇప్పటికీ దీని నివారణకు వేక్సిన్ లేదు, మందుల్లేవు, చికిత్స లేదు… నిజంగా స్థూలంగా చూస్తే సోషల్ మీడియా వల్ల మంచి ప్రయోజనాలు ఉండాలి… మెయిన్ స్ట్రీమ్ మీడియా పలు పార్టీల జెండాలు ఎత్తుకుని, రంగులు పూసుకుని నిష్పక్షపాతానికి నిలువెత్తు పాతర వేయడంతో… జనం సోషల్ మీడియా వైపు చూస్తున్నారు… […]

మెళ్లో మెలికల నాగుల దండ… వలపుల వేడికి ఎగిరి పడంగ…

July 21, 2023 by M S R

amrita fadnavis

Snake – Sentiment: తమిళంలో “గరుడా! సౌఖ్యమా?” అని ఒక సామెత. పద్నాలుగు లోకాల్లో ఆగకుండా తిరిగిన విష్ణు మూర్తి వైకుంఠంలో దిగి…తన వాహనం గరుత్మంతుడికి వీక్లి ఆఫ్ సెలవు ఇచ్చాడు. మనోవేగం కంటే వేగంగా తిరగడంతో ఒళ్లు వేడెక్కింది…అలా చల్లగా హిమాలయాల కూల్ కూల్ కులూ మనాలి కాశ్మీర పర్వత సానువుల రిసార్టులో సేద తీరుదామని బయలుదేరాడు గరుత్మంతుడు. పైన దూది కొండల్లాంటి చల్లటి మేఘాలు, కింద వెండి కొండల్లాంటి మంచు పర్వతాలు. ప్రకృతి పరవశ గీతం పాడుతోంది. గరుత్మంతుడు […]

ఆయన అలా హఠాత్తుగా వెళ్లిపోవడం తెలుగు హాస్యానికి ఓ విపత్తు…

July 21, 2023 by M S R

sreeramana

Taadi Prakash……. July 19 – Black Day for Telugu Humour… తెలుగు సినిమాకి రేలంగి, రమణారెడ్డి… మన రాజకీయాలకీ సాహిత్యానికీ శ్రీరమణ గారు, ఆర్టిస్ట్ మోహన్… విట్, సెటైర్, పన్,పేరడీ , హ్యూమర్, రిపార్టీ… ఏదైనా, సున్నితమైన, సంస్కారవంతమైన హాస్యాన్ని అందించి, గురజాడకీ చాప్లిన్ కీ గుర్తులుగా మిగిలిపోయిన వాళ్ళు వీళ్ళిద్దరే! శ్రీరమణ, మోహన్ దారుణమైన స్నేహితులు. ఒకళ్ళంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ. “మోహన్ చనిపోవడం నాకు పర్సనల్ లాస్” అన్నారు శ్రీరమణ నాతో. పట్టపగ్గాల్లేని […]

తెలంగాణ రాజకీయాల్లో నెంబర్ టూ… ఇక అంతే సంగతులు, చిత్తగించవలెను…

July 20, 2023 by M S R

ttdp

నంబర్ టూలు అలా తెరమరుగయ్యారు… కనిపించని దేవేందర్ గౌడ్ … వినిపించని నాగం … జర్నలిస్ట్ జ్ఞాపకాలు – ——————————————- ఆఁ చెప్పండి సార్, నాగం జనార్దన్ రెడ్డిని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా పావుగా వాడుకుంటున్నాడు, వాళ్ళ వ్యూహం ఏమిటీ ? నాగం , జగన్ మోహన్ రెడ్డి కలిసి బాబును ఎలా దెబ్బ తీయబోతున్నారు అంటూ ఆ జర్నలిస్ట్ ఫోన్ చేసి ప్రశ్నల వర్షం కురిపించేసరికి వామ్మో అని మనసులోనే అనుకుని .. చదువుల సారమెల్ల […]

ఓహ్… నటుడు ప్రకాష్‌రాజ్‌లో ఈ కోణం కూడా ఉందా..? ఆశ్చర్యమే…!

July 20, 2023 by M S R

PRAKASH RAJ

ప్రకాష్ రాజ్‌కు మొన్నామధ్య వచ్చిన ఏదో ఓ ఫ్లాప్ సినిమాలో బ్రహ్మానందం ఈడ్చి చెంప మీద కొట్టి ఇలా అంటాడు… ‘‘నువ్వొక చెత్తా నటుడివిరా… మనిషిగా అంతకుమించి నీచుడివిరా’’…. ఈ వీడియోను జాతీయవాదులు బాగా వైరల్ చేశారు… నిజంగానే కాషాయ క్యాంపుకి ప్రకాష్ రాజ్ అంటే అస్సలు నచ్చదు… ఆమధ్య కేసీయార్ ఆంతరంగిక బృందంలో ఒకడిగా తిరిగాడు కదా, ప్రకాష్ రాజ్ అంటే కోపం మరింత పెరిగింది రైటిస్టులకు… అఫ్‌కోర్స్, కేసీయార్ తనకు అలవాటైన రీతిలో ప్రకాష్‌రాజ్‌ను […]

అలిపిరి గండం ఎవరూ చెప్పలేదు… ఎన్నికల్లో గెలుస్తాడని చెప్పారు… ఫెయిల్…

July 20, 2023 by M S R

cbn grahachar

దేశంలోని 15 మంది ప్రముఖ జ్యోతిష్కులు బాబే గెలుస్తాడని చెప్పారు… జర్నలిస్ట్ జ్ఞాపకాలు ————————————- తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ , దేశంలో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అంటే చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు . పత్రికలు చదివే అలవాటు , కొంత రాజకీయ పరిజ్ఞానం ఉంటే ఈజీగానే గెస్ చేసి చెప్పవచ్చు . రిపోర్టర్ గెస్ చేసి చెబితే వంద శాతం నిజం అయినా రూపాయి కూడా జీతం పెరగదు . అదే ఓ […]

తెలంగాణ పవర్ రాజకీయాల్లో మూడు గంటల ‘ముసలం’…

July 19, 2023 by M S R

power

‘Power’ Politics: అప్పుడు నేనొక టీ వీ ఛానెల్లో రిపోర్టర్ గా పని చేస్తున్నాను. యాజమాన్యం, ఎడిటర్, బ్యూరో చీఫ్ అండదండలు లేనివారికి సాధారణంగా అప్రధానమయిన బీట్లు దక్కుతాయి. అలా ఉన్నవాటిల్లో ఎందుకూ కొరగాని బీట్లు నాకు కేటాయించారు. అదే నా జీవితాన్ని మలుపు తిప్పి…నన్ను సాహిత్యంలో, మీడియా వ్యాపారంలో స్థిరపరిచింది కాబట్టి దాని మీద నాకు బాధ లేదు. ఆ వివరాలు ఇక్కడ అనవసరం. అప్పుడు శాసన సభ డెప్యుటీ స్పీకర్ గా ఉన్న కె సి ఆర్ […]

YSR సర్వశక్తులూ ఒడ్డాడు… టీడీపీ అంతే కష్టపడింది… తరువాత ఏమైంది..?

July 18, 2023 by M S R

midde ramulu

Murali Buddha…..  మిద్దె రాములు ఒగ్గు కథ – కరీంనగర్ ఉప ఎన్నికలో కెసిఆర్ విజయం … జర్నలిస్ట్ జ్ఞాపకాలు ————————————– కెసిఆర్ రాజీనామాతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఉప ఎన్నిక . టీడీపీ తరపున ఎన్నిక బాధ్యత దేవేందర్ గౌడ్ కు అప్పగించారు . తెలంగాణ ఉద్యమ సమయం. అన్ని పార్టీల ప్రచారంలో తెలంగాణ పాటలు చేరిన కాలం . ప్రచారం కోసం టీడీపీ కొన్ని సాంస్కృతిక బృందాలను ఏర్పాటు చేసింది . ఆ బృందాలు […]

తెలుగు రాజకీయాల్లో ఎప్పుడూ ఈ అగ్రి-పవర్ పాలిటిక్సే…

July 17, 2023 by M S R

free

మేం అధికారంలోకి రాగానే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తాం అని 2004 ఎన్నికల ఫలితాల తరువాత ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ ప్రకటించగానే అంతా అవాక్కయ్యారు . విలేకరుల కన్నా ముందు టీడీపీ ముఖ్యనాయకులంతా బాబు నోటి నుంచి ఈ మాట విని ఆ మాట అంటున్నది బాబేనా ? అని ఆశ్చర్య పోయారు . ఎందుకంటే అంతకన్నా ముందు వ్యవసాయానికి విద్యుత్ చార్జీలు పెంచవద్దు అని ఉద్యమిస్తే కాల్పులు జరిపి ముగ్గురి మరణానికి కారణం అయ్యారు […]

  • « Previous Page
  • 1
  • …
  • 116
  • 117
  • 118
  • 119
  • 120
  • …
  • 135
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • చిరంజీవ..! ఆహా… ఎంత నాసిరకం సినిమా సమర్పించావు అభీ..!!
  • గోపీనాథ్ మరణ మిస్టరీ ఏమిటి..? కేటీయార్ మౌనం వెనుక మర్మమేంటి..!!
  • దీనక్క… ఏం రాశాడు గురూ సినిమా మాండలికంలో… బాగా ప్రాసపడుతూ…
  • నేతల సొంత కంచాల కథలేమిటి..? చానెల్‌లో పర్సనల్ కేసు లొల్లేమిటి..?
  • అంబానీలు, ఆదానీలకన్నా… శివ నాడార్ శిఖర సమానుడు… ఎలాగంటే..?!
  • బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది… టెండర్ల రద్దు అసలు కథ వేరు…
  • …. అలాంటి నాగార్జున సడెన్‌గా యాక్షన్ హీరో అనేసరికి మేమంతా షాక్’’
  • సాయి అభ్యంకర్..! మూడేళ్లలోనే ఎగిసిన స్వరకెరటం… భారీ డిమాండ్..!!
  • చక్దా ఎక్స్‌ప్రెస్..! ఈ ప్రపంచకప్ విజయ నిర్మాణంలో ఒక పునాది శిల..!!
  • సుమలత, ఊర్వశి… నాలుగు భాషల్లోనూ వాళ్లే… దర్శకుడూ ఒకడే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions