Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహో… బుల్‌డోజర్ బాబా తొలి ప్రతాపం బాలీవుడ్ కేరక్టర్లపైనే అట…

August 19, 2022 by M S R

baba

మొన్నామధ్య అనురాగ్ కశ్యప్ అనబడే ఓ వెకిలి దర్శకుడు హీరోయిన్ తాప్సి స్తనాలపై చేసిన వెగటు వ్యాఖ్య గురించి మాట్లాడుకున్నాం కదా… ఈ కశ్యపుడి కథేమిటా అని చెక్ చేస్తుంటే… మరో ఆసక్తికరమైన వార్త కనిపించింది… ఒక్క కశ్యప్ మాత్రమే కాదు… తనతోపాటు రాజ్‌బబ్బర్, ఆయన భార్య నదిర, విశాల్ భరధ్వాజ్, నవాజుద్దీన్ సిద్దిఖి ఎట్సెట్రా 172 మంది బాలీవుడ్ పర్సనాలిటీలు ప్లస్ కొందరు ఇతరులు నెలనెలా 50 వేల పెన్షన్లు పొందారట… షాకింగ్‌గా ఉందా..? అంతేమరి… […]

నో.. నో.. ఝన్‌ఝన్‌వాలా సక్సెస్ స్టోరీ కాదు… ఓ ఫెయిల్యూర్ స్టోరీ…

August 17, 2022 by M S R

jhunjhunwala

హబ్బ… ఏం సక్సెస్ స్టోరీ..? జస్ట్, చేతిలో అయిదారు వేల రూపాయలతో మొదలుపెట్టి, స్టాక్ ఎక్స్‌ఛేంజీలతో, స్టాక్ మార్కెట్లతో ఆడుకున్నాడు… 40 వేల కోట్లు సంపాదించాడు… ఇది కదా సక్సెస్ అంటే… ఇది కదా లైఫ్ అంటే… ఇది కదా థ్రిల్ అంటే… ఇలా మీడియా, సోషల్ మీడియా మస్తు రాసేశాయి రాకేష్ ఝన్‌ఝన్‌వాలా గురించి… తను సంపాదించిన డబ్బును మాత్రమే చూశారు, కానీ ఎందుకు తను కేవలం 62 ఏళ్లకే చనిపోయాడో మాత్రం పట్టించుకోలేదు… ప్రస్తుత […]

రైల్ పలారం..! నో ఆయిల్, నో ఫ్రై, నో మసాలాస్… సింపుల్, టేస్టీ, హెల్దీ…!

August 9, 2022 by M S R

palaram

రైల్ పలారం… తెలంగాణ వంటల్లో సర్వప్ప, సకినాలు, గట్క, కారపు అప్పాలు గట్రా పాపులర్ అయ్యాయి గానీ ఈ రైల్ పలారం చాలామంది తెలంగాణవాళ్లకే తెలియదు… నిజానికి ఇది చాలా పాత రెసిపీయే… ఎంతోకాలంగా తెలంగాణ అమ్మలు ప్రేమగా చేసి వడ్డిస్తున్నదే… కాకపోతే కాస్త టైమ్ ఎక్కువ తీసుకుంటుంది… కొంచెం కష్టపడాలి… గణేష్ చతుర్థికి కుడుములు, ఉండ్రాళ్లు చేసుకుంటాం కదా… అలాంటివే చిన్న చిన్న ఉండల్లా చేసుకుని, మనకు ఇష్టం వచ్చిన రీతిలో పోపు పెట్టుకుని, మనకు […]

నిప్పుకు ఏడు నాలుకలు… ఒకదాని పేరు కాళి… తప్పులో కాలేసిన పత్రిక…

August 4, 2022 by M S R

the week

ఎవరైనా ప్రముఖుడు మన మ్యాగజైన్‌ కోసం రెగ్యులర్‌గా వ్యాసాలు రాస్తుంటే… ప్రివిలేజ్‌గా భావించాలి… వాటిని సరిగ్గా ప్రజెంట్ చేయాలి… గౌరవించాలి… రచయిత శైలిలో వేళ్లూకాళ్లూ పెట్టకూడదు… మరీ ఇబ్బందికరంగా ఉన్న పదాల ఎడిటింగ్ అవసరమైతే, కట్ చేయడానికి ముందు ఆ రచయితను అడగడం మర్యాద… అలాగే ఆ ఆర్టికల్‌కు సరిపడా ఇల్లస్ట్రేషన్ అవసరం… ప్రాంప్ట్‌గా తగిన గౌరవ పారితోషికం పంపించడం కూడా ముఖ్యమే… ఆ పారితోషికం వాళ్లకు చిన్నదే కావచ్చు, కానీ అది గౌరవం… ఎస్, మంచి […]

రాష్ట్రపత్ని..! ఓ మగ వర్ణవివక్షి కూసిన పిచ్చికూత… అల్పబుద్ధి…!!

July 28, 2022 by M S R

draupadi

ఇదుగో… ఇలాంటి మూర్ఖుల వల్లే కాంగ్రెస్ మరింత భ్రష్టుపట్టిపోతోంది… అలాంటోళ్లను సపోర్ట్ చేయడంతో కాంగ్రెస్ నాయకత్వంపై ప్రజల్లో ఆసక్తి కూడా చచ్చిపోతోంది… కనీస సంస్కారం లేకపోవడం కాదు… ఒకరకమైన బలుపును ప్రదర్శించడం ఇది… విషయం తెలుసు కదా… కాంగ్రెస్ అధికార ప్రతినిధి అధీర్ రంజన్ చౌధరి రాష్ట్రపతి ప్రసాద్ ముర్మును రాష్ట్రపత్ని అని సంబోధించడం..! ద్రౌపది అనే పేరు వినగానే ఓ తెలుగు బురద పంది మరి పాండవులు ఎవరు అని ప్రశ్నిస్తుంది… ప్రత్యర్థిగా నిలబడ్డ ఇంకొకడు […]

పెళ్లాంపిల్లలతో టూర్ల కోసం ఈ మలయాళీ ఇంజనీర్ ఏం చేశాడంటే..?!

July 27, 2022 by M S R

home built

చదువుతుంటేనే ఎంత థ్రిల్లో… ఆయన పేరు అశోక్… అలిసెరిళ్ తామరాక్షన్ అశోక్… మలయాళీ… కేరళ రూట్స్… తండ్రి ఏవీ తామరాక్షన్ కేరళలో మాజీ ఎమ్మెల్యే… అశోక్ 2006లో లండన్ వెళ్లాడు… ఫోర్డ్‌ మోటార్ కంపెనీలో కొలువు… తను స్వతహాగా మెకానికల్ ఇంజినీర్… ఇద్దరు బిడ్డలు… ఇదీ తన నేపథ్యం… పైలట్ పరీక్షలు రాశాడు… 2018లోనే పైలట్ లైసెన్సు వచ్చింది… ఇంకేముంది..? కుటుంబంతో టూర్లు వెళ్లాలనిపించింది… మరి తనదేమో అందరిలాంటి తత్వం కాదాయె… అడ్డగోలు టికెట్ రేట్లు, ఇరుకిరుకు […]

తన జీవన సాఫల్యం మీద రజినీకాంత్‌కు తీవ్ర అసంతృప్తి… ఎందుకు..?

July 24, 2022 by M S R

rajni

ఒక వార్త కనిపించింది… అది రజినీకాంత్ వార్త కాబట్టి ఇట్టే పట్టేసుకుంది… చదివించింది… నా జీవితంలో కనీసం పదిశాతం ప్రశాంతత, సంతోషం లేవని రజినీకాంత్ ఓచోట బహిరంగంగానే వ్యాఖ్యానించాడు… ఎస్… తెలుగు మీడియాలో ఎక్కడా కనిపించలేదు… నైదర్ పత్రికలు నార్ టీవీలు… కానీ అది కనెక్ట్ కావల్సిన వ్యాఖ్యే… ఎందుకంటే..? 71 ఏళ్ల వయస్సులో రజినీకాంత్ వంటి హీరో నా జీవితంలో సంతోషం లేదు, ప్రశాంతత లేదు అని ఎందుకు వగచే దురవస్థ… కావచ్చు, రజినీకాంత్ మొదట్లో […]

సో వాట్..? కొత్త సినిమాలు ఫ్రీగా బరాబర్ చూపిస్తాం… ఇండస్ట్రీలోనే బడా చోర్లు…!!

July 19, 2022 by M S R

rockerz

శరత్ కుమార్ చింత….. తమిళ్ రాకర్స్.. కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. సౌత్ ఇండియాలో ఏ కొత్త సినిమా రిలీజైనా కొన్ని గంటల్లోనే పైరసీ ప్రింట్ ఈ వెబ్ సైట్లో దొరుకుతుంది. అన్ని భాషల సినిమాలను కూడా పైరసీ చేసి ఇంటర్నెట్లో పెట్టేస్తుంటుంది. దీని అడ్మిన్ ఎక్కడో విదేశాల్లో ఎవరికీ దొరక్కుండా సర్వర్ మెయింటైన్ చేస్తూ.. కొత్త సినిమాలను పైరసీ చేస్తాడు. ఈ వెబ్ సైట్‌ను ఎన్నిసార్లు బ్లాక్ చేసినా ఫలితం లేకపోయింది. ఎదుట […]

కాదు… ఈయన అల్లూరి కాదు… కానీ తప్పక చదవదగిన ఓ వీరుడి కథ…

July 5, 2022 by M S R

fadke

ఈ ఫోటో చూడగానే చటుక్కున ఎవరు స్ఫురిస్తారు..? అల్లూరి సీతారామరాజు..! అవును, అలాగే ఉన్నాడు… కథ కూడా అల్లూరి కథే… కాకపోతే అల్లూరికి చాలాముందు కథ ఇది… అల్లూరి వంటి సాయుధ స్వాతంత్ర్య పోరాటవీరులకు తొలి స్పూర్తిదాత ఫోటో ఇది… తన పేరు వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే… మనకు చిన్నప్పటి నుంచీ ఇండిపెండెన్స్ వారియర్స్ అనగానే గాంధీ, నెహ్రూ, పటేల్ వంటి కొందరి పేర్లనే పదే పదే నూరిపోశారు… కానీ వాళ్లకు ఎన్నో ఏళ్ల ముందే స్వాతంత్ర్య […]

యాభై రోజుల దాకా ఓటీటీ జోలికి పోరా..? ఇంకా కూరుకుపోతార్రా బాబూ…!

July 1, 2022 by M S R

tollywood

Sankar G………..   సినిమాలు రిలీజ్ అయ్యాక 50 రోజుల వరకు OTT కి ఇవ్వకపోతే ఏం జరుగుతుంది. అసలు ఎందుకు 50 రోజుల వరకు ఇవ్వకుండా ఉండాలి… అలాచేస్తే చచ్చినట్టు ధియేటర్ కు వస్తారు అని అంచనా అయ్యిండొచ్చు. వస్తారా… రారు గాక రారు. చాలామందికి ధియేటర్లోనే చూడాలి అనే జిల తగ్గిపోయింది. హీరోలను బాగా అభిమానించే వారి సంఖ్య తగ్గిపోయింది. తమ హీరో స్క్రీన్ మీద కనపడితే చాలు సినిమా ఎలా ఉన్నా పర్వాలేదు అనేవారి […]

కొలై పండ్రాంగప్పో… (చంపేస్తున్నారయ్యో)…

July 1, 2022 by M S R

karunanidhi

By Bhavanarayana Thota _________________________ 2001 మే నెలలో తమిళనాట జయలలిత మరో విడత ముఖ్యమంత్రి కాగానే అందరి మనసులో రకరకాల ప్రశ్నలు. పగకూ, పట్టుదలకూ మారుపేరైన జయలలిత తన అరెస్టునూ, జైలు జీవితాన్ని మరువగలరా? ప్రజాతీర్పు ఆమెను క్షమించారనటానికి సంకేతం అనుకుంటారా? ప్రతీకారం తీర్చుకోవటానికి ఇచ్చిన అవకాశమనుకుంటారా? తనమీద ఎన్నో కేసులు పెట్టిన కరుణానిధిని అరెస్ట్ చేస్తారా? ఇవన్నీ ప్రశ్నలే. మరికొందరి ఆలోచన భిన్నంగా ఉంది. అప్పటికే వరుసగా పదో విడత ఎమ్మెల్యేగా ఎన్నికై ఓటమి […]

పక్కా కమర్షియల్ Vs రాకెట్రీ… ఫాఫం గోపీచంద్… భేష్ మాధవన్…

July 1, 2022 by M S R

గోపీచంద్

రెండు చిత్రాలను పోల్చుదాం ఓసారి… పోల్చాలి… పాతాళంలో కొట్టుమిట్టాడే తెలుగు సినిమా కథల్ని, కొత్త ప్రయోగాలకు పట్టం కట్టే ఇతర భాషల చిత్రాలను… హీరోల ప్రయారిటీలను పోల్చకతప్పదు… ఎందుకంటే..? ఫాఫం, అంతటి దర్శకుడు టి.క‌ృష్ణ కొడుకు ఎక్కడికి జారిపోయి, కొట్టుకుంటున్నాడో, సగటు తెలుగు దరిద్రపు ఇమేజీ బిల్డప్పుల ఫార్ములా కథల్లో తనను తాను ఎలా కెరీర్‌ను ధ్వంసం చేసుకున్నాడో… ఏళ్లుగా హిట్ లేక, ఫస్ట్ షోకు కూడా పెద్దగా జనం లేని ‘పక్కా కమర్షియల్’ అనబడే తన […]

ఈ రైతు బేడీల ఫోటోకు అసలు విలువే లేదా..? ఆ తడికి అర్థమే లేదా..?!

July 1, 2022 by M S R

farmer

ఈ ఫోటో అన్ని పత్రికల మొదటి పేజీల్లో కదా రావల్సింది… కనీసం లోపల పేజీల్లోనైనా కనిపించాలి కదా… ఇది కదా మన ప్రభుత్వాల రైతుసంక్షేమ పాలనలోని డొల్లతనాన్ని ప్రతిబింబించేది… అన్నదాతకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకొచ్చిన ఫోటో… గౌరవెల్లి ప్రాజెక్టు కోసం వాళ్ల భూములు లాక్కున్నారు… ఊళ్లు ఖాళీ చేయించారు… ఏళ్లు గడుస్తున్నా వాళ్లకు పరిహారాల్లేవు, పునరావాసాల్లేవు, పునర్నిర్మాణాల్లేవు… అదేమనడిగితే లాఠీలతో విరగబాదారు… ఆందోళనకు దిగితే ఇదుగో ఇలా కేసులు పెట్టి, బేడీలు వేసి హుస్నాబాద్ కోర్టుకు […]

మరో ఇండియన్ జేమ్స్‌బాండ్..?! ఇంతకీ ఎవరీ సూపర్ కాప్..?

July 1, 2022 by M S R

deka ips

పాతికేళ్లుగా ఆయన ఎప్పుడూ పోలీస్ డ్రెస్ వేయలేదు… అస్సోం, హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాలు అడిగినా సరే డీజీపీ పోస్టు స్వీకరించలేదు… ప్రస్తుతం అజిత్ దోవల్ వారసుడు, నయా జేమ్స్ బాండ్ అని కీర్తించబడుతున్న 1988 ఐపీఎస్ అధికారి తపన్ కుమార్ డేకా… అలియాస్ టీకే డేకా నేపథ్యం, వ్యక్తిగత వివరాలు ఎవరికీ పెద్దగా తెలియవు… తెలియనివ్వరు… ఎందుకు..? తను అత్యంత కీలకమైన బాధ్యతల్లో పనిచేస్తున్నాడు కాబట్టి… ఒకటీఅరా ఫోటోలు మాత్రమే దొరుకుతాయి మనకు… తన కుటుంబ నేపథ్యం కూడా […]

జబర్దస్త్ షోకి అనసూయ కూడా గుడ్ బై… ఢీ నుంచి ప్రదీప్ ఆల్‌రెడీ ఔట్…

June 28, 2022 by M S R

anasuya

ఈటీవీ జబర్దస్త్ అనబడే బూతు జోకుల షో నుంచి సీనియర్ యాంకరిణి అనసూయ కూడా జంప్… ఈటీవీ, మల్లెమాలకు మరో బిగ్ షాక్… ఓ దశలో రష్మి, అనసూయ డిష్యూం డిష్యూం నడిచిన రోజులు గుర్తున్నాయి కదా… బయట సినిమా చాన్సులు వస్తున్నా సరే అనసూయ ఈ జబర్దస్త్ షోను మాత్రం విడిచిపెట్టలేదు… అలాంటిది అకస్మాత్తుగా ఆమె మల్లెమాలకు బై బై చెప్పడం విశేషమే… ఎందుకంటే… జబర్దస్త్ అనగానే రష్మి, అనసూయలే గుర్తొస్తారు కాబట్టి… ఆల్‌రెడీ మల్లెమాలకు […]

మహారాష్ట్ర తరువాత జార్ఖండ్… పావులు అటువైపే కదులుతున్నయ్…

June 28, 2022 by M S R

jmm

బీజేపీ జార్ఖండ్‌లో కూడా గేమ్ స్టార్ట్ చేయనుందా..? సీఎం హేమంత్ సొరెన్ చిక్కుల్లో పడ్డట్టేనా..? అందుకే కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశాడా..? అసలు హేమంత్ ఎక్కడ ఇరుక్కున్నాడు..? బీజేపీకి చాయిస్ ఎక్కడ దొరికింది..? ఇవీ ప్రశ్నలు… స్థూలంగా పైపైకి చూస్తే బీజేపీ నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చే విషయంలో అమిత్ షాను కలిశాడు అని ప్రభుత్వవర్గాలు చెబుతాయి… కానీ..? ద్రౌపది సంతాల్ ఆదివాసీ తెగకు చెందిన మహిళ నాయకురాలు… హేమంత్ […]

గుప్తగామిని..! 18 ఏళ్ల క్రితమే పవిత్ర హైదరాబాద్‌కు చక్కర్లు కొట్టేది… ఎందుకు..?!

June 27, 2022 by M S R

pavitra

ఈటీవీ కన్నడ… 2003 నుంచి… అయిదారేళ్లపాటు ఓ సీరియల్‌ను లాగించారు… పేరు ‘గుప్తగామిని’… అందులో ఇద్దరు అక్కాచెల్లెళ్ల పాత్రలు ఉంటాయి… విపరీతమైన మెలోడ్రామా… ఒకరికి తెలియకుండా ఒకరుగా ఆ ఇద్దరూ ఒకే వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకుంటారు… ఇంకేముంది..? కథను పదహారు వేల వంకర్లు తిప్పీ తిప్పీ, సాగదీసీ దీసీ… ఏళ్లుగా ప్రసారం చేశారు… ఆ రెండు పాత్రల్ని పోషించిన నటుల పేర్లు పవిత్ర, మల్లిక… ఆ సీరియల్ టైంలోనే సుచేంద్రప్రసాద్ అనే నటుడు కమ్ దర్శకుడు […]

మోడీ మళ్లీ ప్రధాని కాగానే 50 రాష్ట్రాలు… 50 united states of India..!

June 25, 2022 by M S R

aspirant states

కర్నాటకలో ఓ మంత్రి ఉన్నాడు… పేరు ఉమేష్ కత్తి… జూనియర్ ఏమీ కాదు… అరవయ్యేళ్ల వయస్సు… ఆరుసార్లు ఎమ్మెల్యే… ఆయన తండ్రి విశ్వనాథన్ కత్తి కూడా ఎమ్మెల్యేగా చేశాడు… తను మొన్న ఓ మాటన్నాడు… ‘‘ప్రధానిగా మళ్లీ మోడీ ఎన్నిక కాగానే… 2024లో కర్నాటక రెండు రాష్ట్రాలుగా విడిపోతుంది… మహారాష్ట్ర కూడా అంతే… ఉత్తరప్రదేశ్ నాలుగు రాష్ట్రాలవుతుంది… మొత్తం దేశంలో 50 రాష్ట్రాలుంటాయి… ఫైల్ రెడీగా ఉంది… నాకు విశ్వసనీయ సమాచారం ఉంది…’’ ఇప్పుడు ఈ అనవసర […]

ఓహ్… మహారాష్ట్ర సంక్షోభం వెనుక ఇంత కథ ఉందా..?!

June 23, 2022 by M S R

eknath

మహారాష్ట్రలోనే కాదు, దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఏకనాథ్ షిండే… శివసేన అధినేతపై తిరగబడి, సర్కారును కూల్చేయబోతున్న నాయకుడు… పార్టీ ఫిరాయింపుల వేటు పడకుండా ఉండాలంటే, తదుపరి ఆట ఆడాలంటే తనకు 37 మంది ఎమ్మెల్యేలు కావాలి… శివసేన బలం 55… మరి 37 మంది ఉన్నారా, సేఫ్‌ గేమ్ ఆడగలడా లేదానేది వదిలేస్తే… ‘‘బాల్ ఠాక్రే హిందుత్వను వదిలేసినందుకే మేం బయటికి వచ్చేశాం’’ అని చేసిన ప్రకటన నిజమేనా..? పార్టీ కేడర్‌కు ఠాక్రే ఫేస్‌బుక్ […]

మరో సెలబ్రిటీ జంట కాపురంలో కలతలు… ఈ కథా కంచికేనా..?!

June 22, 2022 by M S R

hema sravani

ఓ సమాచారం కాస్త చివుక్కుమనిపించింది… గాయకులు శ్రావణ భార్గవి, హేమచంద్రల నడుమ పెరిగిన పొరపొచ్చాలు చివరకు వారి సంసారబంధాన్ని విచ్ఛిన్నం చేశాయనేది ఆ సమాచారం… వాళ్లు ప్రస్తుతం విడిగా ఉంటున్నారని తెలుస్తోంది… ప్రధానంగా ఎక్కడ స్పర్థలు వచ్చాయో తెలియదు… సరే, నిజమైన వార్తో, అకారణంగా స్ప్రెడ్ అవుతున్న వార్తో గానీ… సినిమా, టీవీ వంటి రంగాల్లో సెలబ్రిటీల జంటల మనస్పర్థలు పెద్ద విషయమేమీ కాదు ఈరోజుల్లో… అఫ్‌కోర్స్, ఇతర రంగాల్లో కూడా ఈ ధోరణి పెరిగింది… కొన్ని […]

  • « Previous Page
  • 1
  • …
  • 117
  • 118
  • 119
  • 120
  • 121
  • …
  • 125
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఎస్వీరంగారావు… మెగా ఆర్టిస్టే కాదు… మెగాఫోన్ పట్టాడు, పైసలూ పెట్టాడు…
  • వావ్… రామాయణ్ గ్రాఫిక్ గ్లింప్స్… సింపుల్, జస్ట్, ఓ చిన్న శాంపిల్…
  • దగ్గరలోనే మరో రెండు ఆదిశక్తి పీఠాలు… ఓ విశిష్ట పరిచయం…
  • అంతటి చిరంజీవే మరణిస్తే… తెలుగు ప్రేక్షకులు మెచ్చుతారా..?
  • కామాఖ్యలో కనిపించిన ఓ విశిష్టమైన తంతు… నొప్పి మార్పిడి…
  • స్టార్ల చిన్ననాటి ముచ్చట్లు… జగపతిబాబు టాక్ షో ఆసక్తికరం…
  • సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కరెక్ట్… మన స్కూలింగ్ విధానం మారాలి…
  • వాము మంచిదే కానీ జాగ్రత్త, రెచ్చిపోకండి… మసాలా దినుసుల్లో మహారాణి…
  • సీతారామశాస్త్రి రాసిన చరణాల్ని కూడా… బేసబబు అని బాలు మార్చేశాడు..!!
  • *నువ్వు లేకపోతే ఈ లోకం ఏమీ ఆగిపోదు… పిచ్చి భ్రమల్లో బతకొద్దు…*

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions