వరల్డ్ హేపీనెస్ రిపోర్ట్ … ప్రతి సంవత్సరం ఈ నివేదిక విడుదలవుతూ ఉంటుంది… ప్రజలు ఏ దేశంలో ఎక్కువ ఆనందంగా ఉన్నారో ర్యాంకులు ఇస్తుంది… దానికి రకరకాల ప్రాతిపదికలు గట్రా ఉంటయ్… అఫ్కోర్స్, చాలామంది ఈ రిపోర్టును లైట్ తీసుకుంటారు, అది వేరే సంగతి… సరే, ఆ ర్యాంకుల ప్రామాణికాలన్నీ కరెక్టే అనుకుందాం… వరుసగా అయిదోసారి ఫిన్లాండ్ దేశం ఈ హేపీనెస్ ఇండెక్స్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది… నిజానికి ప్రపంచంలోకెల్లా ఆనందంగా ఉండే దేశం భూటాన్… ఆ […]
ఆ ఆరేళ్ల పిల్లాడి పరిణతికి శిరసా నమామి… గుండెకు కనెక్టయ్యే కథనమంటే ఇదీ…
నిజానికి ఇది వార్తగా గాకుండా… ఎవరికైనా దీన్ని మామూలుగా చెబితే ఎహె, ఊరుకొండి, సినిమా కథ చెబుతున్నావా.? కల్పనకు కూడా హద్దుండాలి అని తిట్టేస్తారేమో… అంతటి అసాధారణత్వం ఈ కథలో… ఇంత ఆర్ద్రమైన కథను, నిజాన్ని, వార్తను వినలేం, చదవలేం… అంత డెప్త్ ఉంది… ఈరోజు తెలుగు పాఠకులందరినీ కదిలించిన ఆ వార్త ఏమిటంటే..? సాఫ్ట్వేర్ దంపతులు… ఆరేళ్ల కొడుకు… తనకు మెదడు కేన్సర్… డాక్టర్లకు చూపిస్తున్నారు… బిడ్డకు అర్థం అవుతుందో లేదో వాళ్లకు తెలియదు కానీ […]
నాయుడు గారి గొంతులో ‘యువగ(ర)ళం’ !
పత్రి వాసుదేవన్ :: అడ్డాల నాడు బిడ్డలు గానీ, గడ్డాలు పెరిగిన తర్వాత బిడ్డలా ? ఇప్పుడా సామెత నారా వారి ఫ్యామిలీకి అతికినట్టు సరిపోతుంది. చినబాబు గారి ‘ఒంటి గంట రామలింగం’ ఫిలాసఫీతో ఇప్పటికే తలబొప్పి కట్టిన చంద్రబాబుకు, తాజాగా పుత్ర రత్నం ఇచ్చిన షాక్ చూస్తే ఎవరైనా విస్తుపోక తప్పదు. ప్రస్తుతం రాష్ట్రంలో అందరి దృష్టి ఆకర్షిస్తున్న అంశం నారా లోకేష్ పాదయాత్ర. ప్రస్తుత పరిస్తితుల్లో అసలు ఈ పాదయాత్రకు అనుమతులు లభిస్తాయా? లభించినా […]
మన ‘ఏడుకొండల్లా’గే జార్ఖండ్‌లో పార్శ్వనాథ్ గుట్టలు… అగ్గిపెట్టిన సర్కారు…
సంఖ్యాబలమున్న మైనారిటీలను మచ్చిక చేసుకోవాలి… వోటు బ్యాంకుగా చూసుకోవాలి… వాళ్లు చెప్పినట్టు సై అనాలి… ఇదేకదా, భారతదేశంలో ప్రతి సెక్యులర్ పార్టీ చేసేది… మరి మైనారిటీలు అంటే, నిజంగానే సంఖ్యాబలం లేని మైనారిటీలను ఎవడు పట్టించుకోవాలి..? అదే కదా మన దరిద్రం… మన రాజకీయ పార్టీలు, మన ప్రభుత్వాల అడుగులు అలా ఉంటాయి… మన దేశ మైనారిటీల్లో క్రిస్టియన్లు, ముస్లింలే కాదు… పార్శీలు, జైనులు, సిక్కులు, బౌద్ధులు కూడా ఉన్నారనే సోయి రాజకీయ పార్టీలకు ఉండదు… ఇవి […]
ఓహ్… ఈ సుపారీ హత్యల వెనుక ఇంత చరిత్ర ఉందా..? ఇంట్రస్టింగు…
పార్ధసారధి పోట్లూరి …… సుపారీ అనే పదం తరుచూ మనం సినిమాలలో మరియు పత్రికలలో వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం ! సుపారీ అనేది కాంట్రాక్ట్ హత్యలకి మారు పేరుగా వాడుతుంది అండర్ వరల్డ్ మాఫియా ! అయితే ఈ ‘సుపారీ ‘ అనే పదానికి అర్ధం ‘తాంబూలం ‘! డబ్బులు తీసుకొని చేసే హత్యలకి పర్యాయపదంగా సుపారీ అనే పేరు ఎలా వాడుకలోకి వచ్చింది ? ఈ సుపారీ అనే పదానికి చారిత్రిక నేపధ్యం ఉంది […]
సాక్షి కదా… అదంతే… పాఠకుల్ని పిచ్చోళ్లను చేయడంలో నెంబర్ వన్…
పొద్దున్నే టీవీల్లో కొందరు స్వాములు రంగురంగుల పూసల దండలు వేసుకుని, ప్రపంచంలోని ప్రతి సమస్యకు ఓ విరుగుడు చెప్పేస్తుంటారు… ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంటారు… మూఢనమ్మకాల్ని వ్యాప్తి చేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు… వాళ్లను చూస్తుంటేనే ఓ అలర్జీ… సేమ్, సాక్షిలో ఈరోజు వచ్చిన హాఫ్ పేజీ ఐటం కూడా అలాగే అనిపించింది… ఐటం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే… అది యాడ్‌లా అనిపించలేదు, యాడ్ అనీ రాయలేదు… స్పాట్ వార్త కాదు, స్పెషల్ స్టోరీ కాదు… ఫ్యామిలీ పేజీ […]