. కొన్నాళ్లుగా మంగ్లి ప్రస్థానాన్ని గమనిస్తున్నాం కదా… ఆమె తన బర్త్ డే పార్టీ చేవెళ్ల దగ్గర ఏదో రిసార్టులో జరుపుకుంది… ఏకంగా గంజాయి, డ్రగ్స్ పార్టీ అట… విదేశీమద్యం గట్రా, పోలీసులు దాడి చేసి, కేసు పెట్టారు… 9 మందికి గంజాయి పాజిటివ్ అట… ఎక్కడి నుంచి ఎదిగింది మంగ్లీ… ఎటు పోతోంది..? ఒకప్పుడు అందరమూ ఆమెను సమర్థించినవాళ్లమే… ఓ మామూలు బంజారా పల్లెలో పుట్టి, సంగీతం నేర్చుకుని, వీ6లో ఓ చిన్న కొలువులో చేరి… […]
ప్రధానంగా ఇది స్ట్రీట్ ఫుడ్… ఇది ఉత్తమ బ్రేక్ ఫాస్ట్ ఏమిట్రా నాయనా…
. బ్రేక్ ఫాస్ట్ అంటే… పొద్దున్నే ఉపాహారం, అల్పాహారం, టిఫిన్లు… అనగానే గుర్తొచ్చేవి ఏమిటి మనకు..? ఇడ్లీ, ఉప్మా, దోశ, పోహా (ఉగ్గాణి), అట్లు, పూరీ… ఈమధ్య బోండా… అంతే కదా దాదాపుగా… సౌత్ ఇండియాలో దాదాపు అంతే కదా… ష్… చాలా ఇళ్లల్లో రాత్రి మిగిలిపోయిన అన్నాన్నే ఫ్రై చేసి ఫాస్ట్‌ను బ్రేక్ చేయడమే ఎక్కువ… బిర్యానీలు, నాన్స్ గట్రా పారేయలేం కదా, వేడి చేసుకుని లాగించడమే… ఇప్పుడు మధుమేహం బాగా పెరిగిపోయాక, ఒబేసిటీ తరుముతుంటే […]
అఖండ తాండవం… బాలయ్య సినిమాలో పహల్గాం బాపతు సీన్…
. అమాయకుల ప్రాణాలు తీస్తావా… అని భీకరంగా గర్జిస్తుంటాడు ఓతరహా అఘోరి వేషంలో ఉన్న బాలయ్య… మెడపై ఐదారుగురి దేహాలు.., వాళ్ల చేతుల్లో స్టెన్ గన్నులు… చుట్టూ మంచు… ఆ ఆగంతకుల మొహాలకు అడ్డంగా ముసుగులు… అది చూడగానే గుర్తొచ్చేది… పహల్గాంలో అమాయక టూరిస్టులను ఉగ్రవాదులు కాల్చిచంపిన విషాదం… నెల రోజులుగా ప్రపంచమంతా చర్చిస్తోంది ఈ ఘాతుకం గురించే కదా… అనంతరం పాకిస్థాన్‌తో ఘర్షణ తదితర పరిణామాలూ తెలిసినవే కదా… అచ్చంగా ఆ దుర్ఘటనను పోలిన ఏదో […]
నాలుగో క్లాసులో గొడవ… 53 ఏళ్ల తరువాత తన్నుకున్నారు…
. చిన్నప్పుడు, స్కూల్లో చదువుకునే చిన్న వయస్సులో పిల్లలు కొట్టుకోవడం, తిట్టుకోవడం కామన్… తరువాత వయస్సు పెరిగాక అసలు చాలామందికి అవేవీ గుర్తుండవు… లేదా మరిచిపోయి కలిసిపోతారు, మంచి ఫ్రెండ్స్ కూడా అవుతారు… కానీ కొన్ని అలా ఉండవు… మన సగటు పాత తెలుగు సినిమాల్లో చూసినట్టు ఆ చిన్న వయస్సు నుంచే ప్రతీకారం పెరిగిపోతూ ఉంటుంది… ఇదీ అలాంటి వార్తే… ఉత్తర కేరళలోని కాసరగోడ్… 1972లో చిన్న పంచాయితీ… ఎవరి మధ్య..? నాలుగో తరగతి చదువుకునే […]
కొమ్మినేని అరెస్టు… వర్తమాన జర్నలిజంపై అనేకానేక ప్రశ్నలు…
. ఏదో వీడియోలో ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటున్నాడు… అమరావతిలో కాలచక్ర ఉత్సవాలు జరిగాయి, శాతవాహనుల రాజధాని, ఓ పవిత్రత ఉంది, ఎవరు కించపరిచినా ఖండనార్హం… అని… ఇంకా ఏదేదో… సారు గారు దారితప్పారు… అమరావతికి పవిత్రత ఉంది, దాన్ని కించపరడచానికి జర్నలిస్టు అని చెప్పబడుతున్న ఓ కృష్ణంరాజు వెక్కిరించలేదు… అది చంద్రబాబు కలల రాజధాని కాబట్టి వేశ్యల రాజధాని అన్నాడు… ఎయిడ్స్ రాజధాని అన్నాడు… ఎందుకు..? అతను జగన్ క్యాంపు మనిషి కాబట్టి… అందుకే కొమ్మినేని తనను […]
ఎలన్ మస్క్‌కు రాయునది ఏమనగా… కాస్త నేను చెప్పేదీ ఓసారి విను…
. ‘‘డియర్ ఎలన్ మస్క్… కొత్త రాజకీయ పార్టీల ఏర్పాటు మీద అభిప్రాయ సేకరణ జరిపించావు కదా… కాస్త నా మాట కూడా ఓసారి విను… మా తెలుగు మీడియా రాజకీయాల గురించి తెలుసుకో, నీకు క్లారిటీ వస్తుంది… ప్రస్తుతం ఓ కొత్త రాజకీయ పార్టీ అవసరం అమెరికాకు ఉందనేదే కదా నీ అభిప్రాయం, సరే… చూడు మస్క్, రాజకీయాల్ని ప్రముఖులు, ప్రభావశీలురు తెర వెనుక నుంచి నడిపించడం వేరు, మీడియా స్వయంగా రాజకీయాల్ని నడిపించడం వేరు… […]
అమెరికా అధ్యక్షుడు… ఆ టేబుల్‌కు ఆ రెండు ఇంపార్టెంట్ బటన్లు…
. Bhandaru Srinivas Rao ……. “అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ప్రవేశించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయినా గట్టిగా ప్రయత్నించి అనుమతి సంపాదించాను. ప్రెసిడెంట్ వెకేషన్ లో వున్నారు. అందువల్ల, శ్వేత సౌధంలో మీడియా వ్యవహారాలు చూసే ఒక ఉద్యోగిని మాటల్లో పెట్టి ‘ఓవల్ ఆఫీసు’ (వైట్ హౌస్ లో ప్రెసిడెంట్ కార్యాలయం) ను కూడా చూసాను. ఆయన కుర్చీ పక్కన రెండు బటన్లు కనిపించాయి. వొకటి నొక్కితే మూడో ప్రపంచ […]
తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాక..! అసలు దోషి ఎవరు..?!
. కాళేశ్వరం మీద కాక పెరిగింది… లక్ష కోట్ల ప్రాజెక్టు… దండిగా కమీషన్లు, వాటికోసమే అంచనాల పెంపు అనే విమర్శలు- ఆరోపణలు… కుంగిన ప్రధాన బ్యారేజీ… అక్రమాలపై ఎంక్వయిరీ కమిషన్… కేసీయార్, హరీష్‌లకు పిలుపు…… ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ గాయిగత్తర లేపాలని ప్రయత్నం… డ్యామ్ సేఫ్టీ అథారిటీపై ఎన్డీయే ముద్ర వేస్తోంది… కాళేశ్వరం కమిషన్ మీద కాంగ్రెస్ కమిషన్ ముద్ర వేస్తోంది… ఇవిగో నిజాలు అని జనానికి చెప్పేసి, ఇక మీ రిపోర్టులో ఏం రాసుకుంటారో రాసుకొండి […]
సో, ప్లీజ్… దయచేసి ఎవరూ ఆ ఇద్దరికి మాత్రం ఈ స్టోరీ చూపించొద్దు…
. మీరెవరూ కమలహాసన్‌కు గానీ… రాజేంద్ర ప్రసాద్‌కు గానీ… దయచేసి ఈ వార్తను చూపించొద్దు… ప్లీజ్… ఎందుకో ఎండింగులో చెబుతాను… ఒకసారి ఘంటసాల గార్ని ఒకళ్ళు అడిగారట… “ఏ కళాకారులైనా తమ కళని గుర్తించాలని చూస్తారు కదా.. ఒక గాయకుడిగా మీ జీవితంలో మీకు చాలా బాగా నచ్చిన పొగడ్త చెప్పండి…” అని . అప్పుడు ఆయన (ఆ రోజుల్లో టీవిలూ అవీ లేవు కనక ఆయన రూపం జనానికి తెలిసే అవకాశం లేదు)… ఆయన చెబుతున్నాడు […]
పార్లె జీ బిస్కట్స్… ఈసారి విషాద వార్తల్లోకి… అంతర్జాతీయ ఖ్యాతితో…
. గాజ-ాపై ఇజ్రాయిల్ దాడులతో నెలకొన్న ఆహార సంక్షోభం అక్కడి జనాన్ని అతలాకుతలం చేస్తోంది. కనీస ఆహార నిల్వలు లేక బిస్కట్స్ తిని బతుకుతున్న దైన్య పరిస్థితుల్లో మన పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ ధర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇండియన్స్ కు 19 వ శతాబ్దంలో నోస్టాల్జియాగా మారిన పార్లే-జీ బిస్కట్ ప్యాకెట్ రేటు ఇప్పుడక్కడ 24 యూరోలు.. అంటే 2400 రూపాయలంటే మీరు నమ్మగలరా..? మన దగ్గర కేవలం ఐదు రూపాయలకు కొనుక్కోగల్గిన […]
అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
. ఏపీలో ఏదైనా అంతే.,. మొత్తం పెట్రోల్ పోసి ఉంటుంది… ఏ చిన్న అగ్గిరవ్వయినా చాలు అంటుకోవడానికి… తెలుగు రాజకీయాలు పరమ నీచస్థాయికి చేరిన ప్రాంతం… మంటలు కొన్నిసార్లు ఎటు వ్యాపిస్తున్నాయో కూడా అర్థం కాదు… అమరావతి ప్రాంత మహిళల్ని సాక్షి చానెల్ అవమానించింది అనేది తాజా వివాదం… ఎవరో జర్నలిస్టు మ్యాగజైన్ ఎడిటర్ కృష్ణంరాజు అట… పేరు పెద్దగా తెలియదు, కొమ్మినేని వంటి సీనియర్ జర్నలిస్టు నిర్వహించే డిబేట్‌లోకి అతిథుల ఎంపిక జాగ్రత్తగా ఉండాలి, అది […]
అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
. ఓ మిత్రురాలు ఈమధ్య అమెరికా వెళ్లింది… ఆమె బ్యాగులో ఓ యాపిల్ గమనించి అక్కడి కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు… ప్రశ్నలేశారు, సతాయించారు… యాపిల్ తెచ్చుకుంటే అంత రచ్చా అనడక్కండి… అది అమెరికా పెట్టుకున్న పద్థతి… ఏ విత్తనమూ బయటి నుంచి తమ దేశంలోకి రాకూడదు… యాపిల్‌లో ఉన్న సీడ్స్ పట్ల వాళ్ల అభ్యంతరం..!! దురుద్దేశాలు ఏమీ లేకపోయినా సరే అమెరికా వాడు ఊరుకోడు… చింతపండు తీసుకెళ్లాలని అనుకుంటే అందులో గింజలు ఉంటాయని తీసుకురానివ్వడు… విత్తనాలతోపాటు ఏవో […]
రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
. Subramanyam Dogiparthi….. కృష్ణ- KSR దాస్- మహారధి కాంబినేషన్లో వచ్చిన హిట్ సినిమా ఈ నాయకులకు సవాల్… అవినీతి , అరాచక రాజకీయ నాయకులను ఉతికి ఆరేసిన సినిమా . రాజకీయ నాయకులను ఉతికి ఆరేయటంలో యన్టీఆర్ తర్వాత కృష్ణే (సినిమాల్లో)… బహుశా కృష్ణే నాలుగడుగులు ముందు ఉన్నారేమో ! 1983 ప్రారంభంలో యన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కృష్ణ మొదట్లో పరోక్షంగా యన్టీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు . 1984 లో రాజీవ్ గాంధీ […]
ఇండియాలోకెల్లా హయ్యెస్ట్ పెయిడ్ ఫిమేల్ టీవీ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?!
. మన తెలుగులో ఆ కార్తీకదీపాన్ని మన ఆడ లేడీస్ నెత్తిన పెట్టుకుని చూస్తుంటారు కదా… మరి జాతీయ స్థాయిలో ఎక్కువ రీచ్, ఎక్కువ జనాదరణ ఉన్న టీవీ సీరియల్ ఏది..? ఆఫ్ కోర్స్, మరీ నార్త్ ఇండియా, అంటే హిందీ బెల్టులో మన తెలుగుకన్నా నాసిరకం సీరియల్స్ కూడా చెలామణీ అయిపోతుంటయ్… సరే, సగటు ఇండియన్ టీవీ సీరియల్ అంటేనే ఒకేరకం… పైగా పలు భాషల్లో చానెళ్లు ఉన్న స్టార్, జీ చానెళ్లు ఆ భాష […]
వేములవాడ ఆవులు, కోడెల ఉసురు ఎవరికి తగలబోతోంది..?!
. తెలివైన రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు..? తన పాలనలో ఏ దరిద్రం చోటుచేసుకున్నా సరే, ఓ బకరాను వెతుకుతాడు, బలిచేస్తాడు… తను తప్పించుకుంటాడు… ఏ పాపమూ తనకు అంటుకోకుండా… అది ట్రెండ్… తప్పయినా సరే, అందరూ పాటించేది అదే… రాజకీయం అంటేనే ధూర్తం కదా… ఆర్సీబీ విజయోత్సవాలే పెద్ద బ్లండర్, దాన్ని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఓన్ చేసుకోవడం డబుల్ దుర్మార్గం… వాళ్లకు సన్మానాలు చేయడం ట్రిపుల్ దుర్మార్గం… తీరా 11 మంది మరణించిన విషాదాన్ని […]
ఈవారం తెలుగు టీవీ వినోద చానెళ్ల స్థితిగతులు, రేటింగులు ఇవీ…
. దేశవ్యాప్తంగా స్టార్ గ్రూపు చానెళ్లదే హవా… ఏం మేనేజ్ చేస్తాడో ఏం పాడో గానీ… నేషనల్ లెవల్లో టాప్ చానెళ్లన్నీ వాడివే… బార్క్ రేటింగుల్లో కూడా స్పష్టమైన ఆధిపత్యం… ఓ ప్రాంతీయ తెలుగు చానెల్ స్టార్ మాటీవీ ఏకంగా రెండో ప్లేసులో ఉంటుంది జాతీయ స్థాయిలో… దానికి రియాలిటీ షోలు చేతకావు (నాన్-ఫిక్షన్… బిగ్‌బాస్ మినహా)… సినిమా ప్రసారాలను పెద్దగా జనమే చూడటం లేదు… మరి ఏమిటి దాని బలం… రీచ్… ఏమో, ఇంకేమైనా ఉందో… […]
ఫాఫం అనసూయ..! కాస్త మారిందేమో అనుకున్నారా..? నో, నెవ్వర్..!!
. Anasuya: ఆ సుఖం కోసం మూత్రం ఆపుకోవాలి… అనసూయ కామెంట్స్ వైరల్!…. అంటూ ఓ సైట్ హెడింగ్… ఏ సుఖం కోసం అనడక్కండి పాపం… ఇప్పుడు అందరి బాట యూట్యూబ్ చానెళ్ల థంబ్ నెయిల్స్ బాటే కదా… దాన్నలా వదిలేస్తే… వార్త కాస్త విచిత్రంగా అనిపించింది… అసలే అనసూయ సోషల్ మీడియో ధోరణి కాస్త చిత్రం… బికినీలు, కురచ దస్తులు గట్రా వేసుకుని, ఎక్స్పోజ్ చేస్తుంది… ఇదేమిటమ్మా అని ఎవరైనా నసిగితే నా బట్టలు నా […]
టెలిగ్రాఫ్ వ్యాఖ్య… జర్మనీలో ఇది మరో ఆపరేషన్ సిందూర్ అట…
. అచ్చం ఆమె బాస్ మమత బెనర్జీలాగే… ఏదీ సంప్రదాయంలో ఇమడదు.,. ఆమె రాజకీయంలాగే… ఆమె పోకడలాగే… ఆమె అడుగుల్లాగే… ఐనా మనకెందుకు లెండి… మమత ఎలా పోతేనేం అంటారా..? అలా తేలికగా తీసేయలేం… ఎన్ని ఆపరేషన్ సిందూర్లు చేసినా మమతలాంటి కేరక్టర్లు ఉన్నంతకాలం వేస్టే… సరే, ఈ చర్చలకేం గానీ… మరో ఆపరేషన్ సిందూర్ ఒకటి నిశ్శబ్దంగా, రహస్యంగా జర్మనీలో జరిగిపోయిందట… పశ్చిమ బెంగాల్ వార్తలకు, హెడ్డింగులకు ప్రసిద్ధి టెలిగ్రాఫ్ వాడు… అవును, వాడు పెట్టిన […]
ఆపరేషన్ సిందూర్‌ను పొడిగించకపోవడమే మంచిదైందట…!!
. “ఆపరేషన్ సిందూర్‌ను పొడగించకపోవడమే మంచిదైందట… కానీ ఎందుకు?” ఓ సమర్థన… అబ్బే, ఫూలిష్ సమర్థన అంటారా..? పోనీ, ఓ కథలాగా చదువుకొండి… నిజమే అంటారా..? ఎంజాయ్… ఇది కేవలం భారత్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం కాదు. ఇది భారత్ వర్సెస్ పాకిస్తాన్ + చైనా + టర్కీ + అమెరికా డీప్ స్టేట్ + దేశంలో ఉన్న అంతర్గత శత్రువులు… ప్లస్ బంగ్లాదేశ్ కూడా ఈ కుట్రదారులకు సహాయ పాత్రధారి… ఈ దుష్టకూటమికి ప్రేరణ కలిగించినది […]
ఈ పిచ్చిది ఏదో చెబుతుంది… గుడ్డిగా ఫాలో అయ్యారో, బుక్కయిపోతారు…
. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతుంటుంది సమంత… మయోసైటీస్ రావడంతో, అదేదో పిచ్చి సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ మినహా పెద్ద పాత్రలేమీ లేవు, చేసే సిట్యుయేషన్ లేదు… రెండేళ్ల నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది… ఇటీవల నిర్మాతగా మారి ‘శుభం’ చిత్రాన్ని తెరకెక్కించింది… అయితే ఆమె ఇటీవల పెట్టిన పోస్ట్‌పై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి… తప్పుడు సమాచారం అందిస్తుందంటూ ఓ డాక్టర్ సంచలన పోస్ట్ పెట్టడంతో అది కాస్త హాట్ […]
- « Previous Page
- 1
- …
- 14
- 15
- 16
- 17
- 18
- …
- 127
- Next Page »