. కేసీఆర్ అమలు చేసిన రైతుబంధు పథకంలో చాలా లోపాలున్నాయి… తను కౌలు రైతు పదం వింటేనే ఇరిటేషన్ ఫీల్ కావడం, సాగు చేయని రైతులకూ, ధనిక రైతులకూ డబ్బు ఇవ్వడం, రాళ్లు, గుట్టలు, రియల్ ఎస్టేట్, మైనింగ్ భూములకూ డబ్బులు ఇవ్వడం వంటి చాలా లోపాలున్నాయి, రాజకీయ లబ్ది తన అసలు ఉద్దేశం… దాన్ని యథాతథంగా అమలు చేయలేదు, మొత్తం పీకేయలేదు ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కారు… రద్దు చేస్తే, ఇప్పటికే రైతుల్లో వ్యతిరేకత ఉంది, […]
ల్యాపుటాపు స్క్రీన్పై గానుగెద్దు జీవితాలు గిరగిరా… ఐననూ చాలదట..!!
. భార్య మొహం చూస్తూ కూర్చుంటారా? ఆదివారం కూడా పనికి రండి! ఐటీ ఉద్యోగులు రోజుకు పది గంటలు ప్లస్ రెండు గంటల ఓవర్ టైమ్ కలిపి రోజుకు పన్నెండు గంటలు పనిచేస్తే చాలదని… రోజుకు పన్నెండు గంటలు ప్లస్ రెండు గంటల ఓవర్ టైమ్ కలిపి పద్నాలుగు గంటలు పనిచేయాలని ఆమధ్య ప్రఖ్యాత ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి ఎక్కడో ఏదో సందర్భంలో అన్నారు. మరికొన్ని ఐటీ కంపెనీలు కూడా అవునవును… లక్షలకు లక్షల జీతాలు, అంతులేని […]
స్వర్ణగిరి వెంకటేశ్వరుడి గుడి… ఈ వైకుంఠద్వార దర్శనం వేళ…
. స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామి గుడి… మానేపల్లి జువెలర్స్ వాళ్ల ప్రైవేటు గుడి… థాంక్ గాడ్… అడ్డమైన దిక్కుమాలిన దేవాదాయ శాఖ కన్నుపడలేదు, లేకపోతే ఈపాటికే ‘దిక్కుమాలి’పోయేది… హైదరాబాద్ సమీపంలో గుడి… వందల ఎకరాల్లో ప్రాంగణం… బోలెడు మంది ఉద్యోగులు… పేద్ద విగ్రహం… అంతా వోకే… ఏడాది క్రితం మొదటిసారి పోయినప్పుడు… అడ్డమైన క్రౌడ్ మేనేజ్మెంట్ తీరు చూసి, గుడి మెయింటెనెన్స్ చూసి చిరాకెత్తి… 50 రూపాయల టికెట్లు తీసుకుని మరీ బయటి నుంచే దండం పెట్టి […]
బంగ్లా బోర్డర్లో జైశ్రీరాం… దిక్కుమాలిన చెత్తా కృతఘ్న దేశం అది…
. Pardha Saradhi Potluri… భారత్ మాతాకీ జై! వందేమాతరం! జై శ్రీరామ్! ఇలాంటి నినాదాలు సోషల్ మీడియాలో చేయడం వేరు ప్రాక్టీకల్ గా చేసి చూపించడం వేరు! పశ్చిమ బెంగాల్ బాంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిజంగానే జరిగింది! పశ్చిమ బెంగాల్ లోని మాల్దా జిల్లాలోని సుఖ్దేబ్పూర్ గ్రామం బాంగ్లాదేశ్ తో సరిహద్దు కలిగి ఉంది. సుఖ్దేబ్పూర్ బాంగ్లాదేశ్ సరిహద్దు వద్ద BSF జవాన్లు ముళ్ల కంచె నిర్మిస్తున్నారు. దీని మీద బాంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ […]
తిరుపతి తొక్కిసలాటలో తప్పెవరిది..? ఎవరు తన్నుకుంటున్నారు..?!
. పార్టీల కళ్లద్దాల నుంచి గాకుండా… మీడియాలో కనిపిస్తున్న బోలెడు విశ్లేషణలకు భిన్నంగా కొన్ని నిజాలు చెప్పుకోవాలంటే… ఎస్, తిరుపతిలో టోకెన్ల రద్దీలో తొక్కిసలాటలో ఆరుగురు మృతి ఒక విషాదం… జరిగి ఉండాల్సింది కాదు… నిజమే, అదొక యాక్సిడెంట్… ఎవరూ కావాలని చేయరు… చేసినట్టుగా కూడా లేదు… కావాలని తొక్కిసలాటకు కారకులైతే అది ఎటు పోయి ఎవరిని చుట్టుకుంటుందో తెలియదు కాబట్టి వ్యూహం ప్రకారం కుట్ర చేశారు అనడానికి హేతువు కనిపించడం లేదు… ఓ ఇద్దరు ముగ్గురు […]
డొనాల్డ్ ట్రంప్..! ఆధునిక అలెగ్జాండర్ తరహా కబ్జా ఆలోచనలు…
. . ( జగన్నాథ్ గౌడ్ ) .. …. డోనాల్డ్ ట్రంప్ ఆధునిక అలెగ్జాండర్ అవుతాడా..? జనవరి 20 నుంచి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే డోనాల్డ్ ట్రంప్ ఈ మధ్య రెండింటి మీద కన్ను వేశాడు. 1. గ్రీన్ ల్యాండ్ దేశం 2. పనామా కాలువ గ్రీన్ ల్యాండ్ అనేది విస్తీర్ణపరంగా చూస్తే ప్రపంచంలో 12 వ అతిపెద్ద దేశం, అంటే గ్రేట్ బ్రిటన్ కంటే 10 రెట్లు పెద్దది. […]
సారీ శంకర్… నువ్వు గేమ్ చేంజర్ కాదు… జస్ట్, ఒక ఔట్ డేటెడ్ సరుకు..!!
. శంకర్… ఒకప్పుడు స్టార్ డైరెక్టర్… తన సినిమా వస్తుందంటే ఓ సంచనలం… కనకవర్షం… అది గతం… గత వైభవం మాత్రమే… తను ఎప్పుడో దారితప్పాడు… కథల ఎంపిక దగ్గర నుంచి సినిమా ప్రజెంటేషన్ వరకూ… సరైన ప్లానింగ్ లేదు, సరైన గడువులో సినిమా పూర్తి కాదు… ఖర్చు తడిసిమోపెడు… ఇండియన్ 2 ఒక ఉదాహరణ… తాజా గేమ్ చేంజర్ మరో ఉదాహరణ… మరిచిపొండి ఇక శంకర్ను… తను గేమ్ చేంజర్ కాదు, ఇది తనకు కమ్ […]
దేవుడు ఏ దిక్కున నిలబడి… ఏ ద్వారం నుండి రమ్మనెను..?
. దేవుడు ఏ ద్వారంలో ఉండును? వైకుంఠ ప్రాప్తికి..? దిక్కులేనివారికి దేవుడే దిక్కు. కానీ ఆ దేవుడికి ఉత్తర ద్వారమో, వైకుంఠ ద్వారమో దిక్కుగా చేసి… మిగతా దిక్కులను , ద్వారాలను దేవదేవుడికైనా దిక్కులేనివిగా చేసి పెట్టాము. మిగతా ద్వారాలను మూసిపెట్టాము. దేవుడికి దిక్కేమిటి? వాకిలి ఏమిటి? దేవుడున్నప్పుడు ఆయన లేని చోటు లేదు- లేని దిక్కు లేదు- రాని ద్వారం లేదు- పలకని రోజు లేదు- అన్న చిన్న విషయాన్ని పట్టుకోలేకపోతున్నాం. ఈ దిగ్భ్రమ మీద కన్నడ […]
తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళిచ్చిన తెలంగాణ..!
. తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీల పేర్ల ప్రస్తావన లేకపోవడం మీద శ్రీశ్రీ చాలా బాధ పడితే… అది తెలుగు కవితలో తాజ్ మహల్ ను మించి నిలిచి, వెలిగే కవిత అయ్యింది. “మొగలాయి రాజు తెలి కన్నుల రాల్చిన బాష్ప ధారలే పొదలి ఘనీభవించినవి ముంతాజు మహాలు పోలికన్…” షాజహాను కన్నీరు ఘనీభవిస్తే తాజ్ మహల్ అయ్యిందన్నాడు జాషువా. ఆగ్రాలో యమున ఒడ్డున ప్రత్యక్షంగా చూసిన తాజ్ మహల్ కంటే… గుర్రం జాషువా పద్యకావ్యంలో […]
సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్… పదేళ్లయినా అదే పాపులర్ ప్రణయగాథ…
. నిజంగా ఇదొక విశేషమే… తెలుగు టీవీల్లో వినోద కార్యక్రమాల్ని వీక్షించేవారికి..! తెలుగు టీవీ కార్యక్రమాల్లో మస్తు పాపులర్ జంట సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి గౌతమ్… ఎప్పుడో ఏదో సందర్భంలో రేటింగ్స్ కోసం వారి నడుమ ప్రణయగాథను క్రియేట్ చేశారు ఈటీవీ క్రియేటివ్ టీమ్… ఓసారి పెళ్లి కూడా చేశారు ఏదో ప్రోగ్రాంలో… సూపర్ హిట్… కలిసి కామెడీ స్కిట్లు చేస్తారు, కలిసి యాంకరింగ్ చేస్తారు, హోస్టింగ్… కలిసి డాన్సులు చేస్తారు, ఎత్తిపొడుపులు, ప్రణయ ఆలింగనాలు… […]
కిటికీలన్నీ బంద్ చేసి… నాగరికత అక్కడ బందీ అయిపోతోంది.,.
. . ( కె.శోభ ) .. …. అక్కడ అన్ని కిటికీలూ బంద్ ‘మేరె సామ్ నే వాలీ కిడికి పే ఏక్ చాంద్ కా టుక్ డా రహతీ హై ‘… ఇకముందు ఆఫ్గనిస్తాన్ లో ఎవరైనా తమ ప్రియమైన వారిని చూస్తూ ఈ పాట పాడుకోలేరు. అంతే కాదు, మహిళలకు కాస్తంత కూడా బయటి ప్రపంచం కనిపించదు. ఎందుకంటే అక్కడ ఇళ్లకు కిటికీలు పెట్టుకోకూడదని అక్కడి తాలిబన్ ప్రభుత్వం […]
టీటీపీతో వైరంతో… పాకిస్థాన్ తన గొయ్యి తనే తవ్వుకుంటోంది…
. . ( పొట్లూరి పార్థసారథి ).. …. భారత్ -పాకిస్తాన్ -బాంగ్లాదేశ్ -ఆఫ్ఘనిస్తాన్ part 2 2017 ట్రిగ్గర్ పాయింట్! 2017 లో పాకిస్థాన్ ఆఫ్ఘన్ సరిహద్దు ( డ్యూరాండ్ లైన్ ) వెంట ముళ్ళకంచె వేయడం ప్రారంభించింది! అప్పటికి ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా సైన్యం ఉంది మరియు తాలిబాన్ అగ్ర నాయకులు పాకిస్తాన్ జైళ్ళలో ఉన్నారు. కానీ డ్యూరాండ్ లైన్ వెంట పాకిస్తాన్ ముళ్ల కంచె వేయడం జైల్లో ఉన్న తాలిబాన్ అగ్ర నాయకులకి […]
అఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్ – బాంగ్లాదేశ్ – భారత్… Part- 1
. . ( పొట్లూరి పార్థసారథి ) .. ….. ఆఫ్ఘానిస్తాన్ – పాకిస్థాన్ – బాంగ్లాదేశ్ – భారత్! Part 1 గుర్తు తెలియని వ్యక్తులు బాంగ్లాదేశ్ లోకి ప్రవేశించారా! బాంగ్లాదేశ్ రాజధాని ఢాకా నడి బొడ్డున ఉన్న సెక్రటరియట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది! డిసెంబర్ 26, 2024 తెల్లవారుఝామున సెక్రటరియట్ లోని 7 వ నంబర్ బిల్డింగ్ లో 6 వ అంతస్తులో మంటలు ప్రారంభం అయి క్రమంగా 7, 8 […]
దావూద్నే లేపేయబోయిన ఆమెది అచ్చంగా ఓ సినిమా ప్రతీకార కథ..!!
. . ( రమణ కొంటికర్ల ) .. … అండర్ వరల్డ్ డాన్ గా దావూద్ ఇబ్రహీం నెట్ వర్క్… ప్రపంచదేశాల అండర్ వరల్డ్ మాఫియాతో తన సంబంధాలు.. ఈలోకానికి ఎంతో కొంత తెలిసిందే. బాలీవుడ్ ను శాసించిన మాఫియా డాన్ గా దావూద్ పేరు తెలియనివారూ అరుదే! అలాంటి దావూద్ ను అంతం చేస్తానని హెచ్చరించిన ఓ లేడీ డాన్ గురించి మీరు విన్నారా..? ఒక గౌరవప్రదమైన కుటుంబంలో జన్మించి, గృహిణిగా ఉండే […]
తమిళ స్టాలిన్ను చూసి మన తెలుగు పాలకులు ఏం నేర్చుకోవాలి..?
. తమిళనాడులో ఎక్కడో సింధూ నాగరికత ఆనవాళ్ళు తాజాగా దొరికితే ఆ రాష్ట్ర ప్రభుత్వాధినేతగా స్టాలిన్ తక్షణ స్పందనను చూసి తెలుగువారు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. రెండున్నర, మూడు వేల సంవత్సరాల క్రితమే ఉత్తర-దక్షిణ భారతాల మధ్య సంబంధ బాంధవ్యాలున్నాయనడానికి తమిళనాడులో దొరికిన కొన్ని పురాతన వస్తువులు ఆధారమవుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి స్టాలిన్ కానీ, తమిళ ప్రజలు కానీ కోరుకుంటున్నది ఉత్తర- దక్షిణ సత్సంబంధాల గురించి పురాతన ఆధారాలు మాత్రమే కాదు. అంతకు మించి. ఈ దొరికిన […]
ఒకే ఇల్లు… పదేళ్లుగా ముసలి జంట నడుమ మాటల్లేవ్… తరువాత..?
. నిజానికి చాలాసార్లు చెప్పుకున్నదే… సొల్లు రాజకీయ ప్రకటనలు, ఫోటోలు, వీడియోలు, ఆరోపణలు, మీటింగుల వార్తలకే మెయిన్ స్ట్రీమ్ మీడియా సరిపోతోంది… పరిశోధనాత్మక వార్తలు ఎప్పుడో మాయమయ్యాయి.,. కనీసం నేరవార్తలు, మానవాసక్తి కథలైనా ప్రయారిటీతో వేస్తున్నారా అంటే అదీ లేదు… వాస్తవానికి హ్యమన్ ఇంట్రస్ట్ స్టోరీలే జనంలోకి బాగా వెళ్తాయి… కొన్ని చదువుతుంటే ఎక్కడో కలుక్కుమంటుంది… పొద్దున్నే ఆంధ్రజ్యోతిలో ఓ వార్త… (మాస్ట్ హెడ్ పక్కనే ఇండికేషన్ పెట్టి మంచి ప్రయారిటీ ఇచ్చారు, అభినందనలు బాధ్యులకు…) వార్త […]
ఆంధ్రాభజన కోసమే దిల్ రాజుకు రేవంత్ పదవి ఇచ్చాడో ఏమో..!
. నిజమే. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్ష అధికారిక హోదా ఉన్నా…సొంత సినిమాకు తెలంగాణాలో మాత్రమే సంక్రాంతి బెనిఫిట్ షో, టికెట్ల రేట్ల పెంపు లేనప్పుడు… అంతటి దిల్ రాజుకు తెలంగాణ జనాన్ని తిట్టాలనిపించదా! ఉతికి ఆరేయాలనిపించి ఉంటుంది. ఆ బాధను మనసులో దాచుకోలేక కన్న ఊరు నిజామాబాద్ లో సొంత తెలంగాణ ప్రజలను దిల్ రాజు దారుణంగా అవమానించాడు. ఆంధ్రాలో అయితే సినిమా అనగానే జనంలో వైబ్ ఉంటుందట. తెలంగాణాలో తెల్ల కల్లు, మటన్ […]
tanmay Bakshi..! బాల్యంలోనే అసాధారణ ప్రతిభ… బుర్రే బుర్ర..!!
. . ( రమణ కొంటికర్ల ) .. …. పిట్ట కొంచెమే కానీ… కూతా, చేతా రెండూ ఘనమే. అందుకే తన్మయ్ బక్షి పేరు ఇప్పుడు టెక్ రంగంలో ఓ సంచలనం. ఎవరీ తన్మయ్ బక్షి..? కెనడాలో సెటిలైన భారత సంతతి బిడ్డడు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లో తోపు. ఇప్పుడు విద్యా, ఆరోగ్య రంగాల్లో ఏఐతో అద్భుతాలు సృష్టించేందుకు బాల్యం నుంచే తనవంతు ప్రయత్నాలు చేసి వండర్ కిడ్ అనిపించుకున్న యువకుడు తన్మయ్ బక్షి. […]
హెచ్ఎంపీవీ వ్యాప్తి ప్రధానంగా మీడియా బోర్న్… వార్తలే వాహకాలు..!!
. మామూలుగా రకరకాల వైరస్లు ఎయిర్ బార్న్… నోటి తుంపర్లు, గాలి ద్వారా సోకుతాయి… కానీ మొన్నటి కరోనా, ఇప్పటి హెచ్ఎంపీవీ మాత్రం టీవీ బార్న్… అనగా మీడియా బార్న్… అనగా మీడియా ద్వారా వ్యాపించి, సొసైటీ మొత్తాన్ని వణికించి, ఆ దెబ్బకు ఇమ్యూనిటీ తగ్గించేసి, ఆక్రమించేసి… ఫార్మాసురులకు కొత్త కోరలు తొడుగుతుంది… …. సోషల్ మీడియాలో చూసిన ఓ చెణుకు… నిజానికి సీరియస్ పరిశీలనే… బాగా రాశాడు ఎవరో గానీ… కరోనా కాలంలో చరిత్ర మునుపెన్నడూ […]
చీప్టిక్స్… చీక్టిక్స్… అనగా బీజేపీ బిధూరి బుగ్గల పాలిటిక్స్…
. “నా పాట నీ నోట పలకాల సిలకా! నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకా!” “కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడి చానా! బుగ్గమీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా?” “అరె మావా ఇల్లలికి పండుగ చేసుకుందామా! ఓసి భామా బుగ్గలతో బూరెలు వండుకుందామా!” “పాల బుగ్గా… ఇదిగో పట్టు! ఇంకో ముద్దు… ఇక్కడ పెట్టు!” “బూరెలాంటి బుగ్గ చూడూ కారుమబ్బులాంటి కురులు చూడూ” “అబ్బనీ తియ్యనీ దెబ్బ… ఎంత కమ్మగా ఉందిరోయబ్బా! అమ్మనీ నున్ననీ […]
- « Previous Page
- 1
- …
- 17
- 18
- 19
- 20
- 21
- …
- 133
- Next Page »