. ఐ ఐ టీ ప్రవేశ పరీక్ష ఫలితాలొచ్చిన ప్రతిసారీ పత్రికల్లో ప్రకటనలు చదవడం ఒక బరువైతే… అందులో విశేషణాలు, సాధించిన లెక్కలు అర్థం చేసుకోవడం మరో బరువు. కాళ్లకు తాడు కట్టుకుని బంగీ జంప్ చేస్తాము. అందులో సాహసం ఉంటుంది. ఆనందం ఉంటుంది. ఆశ్చర్యం ఉంటుంది. భయం ఉంటుంది. అలా ఈ ప్రకటనలను చదవడం, అర్థం చేసుకోవడం కూడా బంగీ జంప్ కంటే పెద్ద సాహసం. భయం. ఉదాహరణకు శనివారం 2025 జె ఈ ఈ […]
ఈ లోకం వీడుతున్నాననే స్పృహలోనే… నిర్వికారంగా మరణాన్ని ఆహ్వానిస్తూ…
. [[ గొల్లపూడి మారుతీరావు….]] గురజాడ అప్పారావు గారు వెళ్లిపోతున్నారని తెలిసినప్పుడు కుటుంబ సభ్యులు వైద్యుడిని పిలిపించారట. అప్పారావు గారు వైద్యుడిని చూసి ‘‘తాంబూలం వేసుకోవాలని ఉందయ్యా’ అన్నారట. వైద్యునికీ పరిస్థితి తెలుస్తోంది. తాంబూలం ఇచ్చారట. వేసుకున్న తర్వాత ఆయన శాశ్వతంగా వెళ్లిపోయారు. మొన్న అప్పారావుగారి శత వర్ధంతి సభలో ఆయన మునిమనుమడి భార్య ఈ విషయాన్ని చెప్పారు. ప్రముఖ రచయిత కుష్వంత్‌సింగ్ తల్లి 94 సంవత్సరాలు బతికారు. ఆమె పక్కన కూర్చుని కుష్వంత్‌సింగ్ తల్లిని అడిగారట- […]
సేనాధిపతీ… జెర మాట్లాడు… రూపాయి ఎకరం, ఉర్సా క్లస్టర్స్ కథలెన్నో…
. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఈసారి పవర్ లో వాటా దక్కింది. సో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఏమి చేసుకున్నా ఇక ఆయనకు ఓకేనా? చంద్రబాబు తన తొలి టర్మ్ లో వైజాగ్ లో వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీకి కేటాయించారు. అప్పుడు కూడా ఐటి శాఖ మంత్రిగా ఉన్నది నారా లోకేషే. ఇందులో పెద్ద స్కాం జరిగిన […]
చంద్రబాబుకు అమితాబ్ బచ్చన్ మాటసాయం… ఇంట్రస్టింగ్ ఎపిసోడ్…
. Journalist Kareem ……… అప్పట్లో చంద్రబాబును సస్పెండ్ చేసింది కాంగ్రెస్.., కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థిని కాదని సినిమాటోగ్రఫీ మంత్రి హోదాలో చంద్రబాబు కుతూహలమ్మను చిత్తూరు జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేసుకున్నారు. అప్పటికి ఆమె చిన్నగొట్టిగల్లులో ప్రభుత్వ వైద్యురాలిగా పని చేస్తున్నారు. చంద్రబాబుకు అప్పటి సత్యవేడు ఎమ్మెల్యే/ మంత్రి దాసు సహా జిల్లాలో చాలా మంది సీనియర్ నాయకులు మద్దతు ఇచ్చారు. అప్పట్లో జడ్పీ చైర్మన్ కు ఎమ్మెల్యేలు, సమితి అధ్యక్షులు ఓటర్లు. ఒక్క […]
స్మిత సబర్వాల్ ఎపిసోడ్… పాలకుడికి పౌరుషం లేదు, పాలనపై పట్టూ లేదు…
. రేవంత్ రెడ్డి అనుభవ రాహిత్యం అధికార యంత్రాంగాకి బాగా అలుసైపోయినట్టుంది… మనమేం చేసినా సరే, మనల్ని అడిగేవాడెవ్వడు అనే భావన బాగా పెరిగినట్టు కనిపిస్తోంది… చివరకు ప్రభుత్వం మీదే వెటకారాలు, విమర్శలు చేస్తున్నా సరే, నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏ సోయీ లేకుండా పోయింది… పర్ఫెక్ట్ ఉదాహరణ… స్మిత సబర్వాల్… సీనియర్ ఐఏఎస్ ఆమె… ఆమె వ్యవహారశైలి మీద ఉన్న వివాదాలు కాసేపు వదిలేస్తే… కంచ గచ్చిబౌలి వివాదం మీద ఎఐ ఫోటో ట్వీట్ […]
వి‘శేషన్’… నాకు హోం మినిస్ట్రీ ఇవ్వండి, అన్నీ చక్కదిద్దుతా…
. ( రమణ కొంటికర్ల) కేంద్ర ఎన్నికల కమిషనర్స్ ఎందరో వస్తున్నారు, మరెందరో పోతున్నారు. కానీ, ఒక్క పేరు మాత్రం ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలతో పాటు… ఆ సీటుపై ఆయన చూపించిన ఆటిట్యూడ్ కూడా అందుకు కారణమేమో! అయితే, ఆయన ఎన్నికల కమిషనర్ గా ఓవైపు పనిచేస్తూనే… కేంద్ర హోంమంత్రిగా పగ్గాలు చేపట్టేందుకూ ఉవ్విళ్లూరారా…? ఆ తర్వాతేమైంది..? టీ. ఎన్. శేషన్.. ఈ పేరు ఎన్నికల కమిషనర్లందరిలోకి ప్రత్యేకమైన పేరు. అలాంటి శేషన్ […]
బుడ్డోడు ఏడ్వకపోయి ఉంటేనే నేను బాగా బాధపడేవాణ్ని…
. Prasen Bellamkonda …… అతను ఏడ్వకపోయి ఉంటే నేను బాధపడేవాడ్ని. ఆ కన్నీరు జారకుంటే నేను చాలా నిరాశపడివుండేవాడ్ని. అతను దుఃఖాన్ని దిగమింగుతూ కన్నీటిని తుడుచుకోవడం నాకు భలే నచ్చింది. ఆ దుఃఖం పేరు పసితనం. ఆ కన్నీటి పేరు బాల్యం. అతనలా ఏడ్వకపోతే పసితనానికి అర్ధమేలేదు. అతనలా ఏడ్వకపోతే బాల్యం అనే మాటలో సొగసే లేదు. ఆ కన్నీళ్లు కాగజ్ కి కష్తి బారిష్ కి పానీ. ఉరేయ్ వైభవ్ సూర్యవంశీ.. నువు తోపువిరా […]
పెళ్లి తంతు… కెమెరామెన్ చెప్పిందే ఇప్పుడు కల్యాణ శాస్త్రం…
. పెళ్ళిలో పురోహితుడి పాత్ర గొప్పదా? ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పాత్ర గొప్పదా? అన్న ప్రశ్నే ఇప్పుడు అర్థరహితమైనది. చిన్నప్పుడు స్కూళ్లల్లో కత్తి గొప్పదా- కలం గొప్పదా? అన్న విషయంమీద వ్యాసాలు రాయించేవారు. వక్తృత్వపు పోటీలు నిర్వహించేవారు. కలమే గొప్పదని నిరూపించడానికి పిల్లలు నానా అగచాట్లు పడేవారు. పెళ్ళిలో ఓం ప్రథమంగా నిశ్చయ తాంబూలాలకు ముహూర్తం నిర్ణయించేది పురోహితుడు. మాంగళ్యధారణకు శుభలగ్నం నిశ్చయించేది పురోహితుడు. జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టించేది పురోహితుడు. అగ్నిసాక్షిగా తాళి కట్టించేది పురోహితుడు. తలంబ్రాలు […]
అర్జునుడు చేపను కొట్టలేని ఆ స్వయంవరంలో కృష్ణుడు గెలుస్తాడు..!!
. ‘‘అర్జునుడు ఆ స్వయంవరంలో మత్స్య యంత్రాన్ని చేధించలేక విఫలుడవుతాడు… తరువాత కృష్ణుడు దాన్ని చేధించి, వధువు చేత వరమాల వేయించుకుంటాడు…’’ నమ్మడం లేదు కదా… మరోసారి చదివారు కదా… ఏమిటీ పైత్యం అని కోపమొస్తున్నది కదా… కానీ ఆ వాక్యాలు నిజమే… భారతం, భాగవతాల్లో మనకు తెలియని, మనం స్పృశించని బోలెడు కథలున్నయ్, పాత్రలున్నయ్… సంఘటనలున్నయ్… ఎటొచ్చీ మనం ఆ వైపు వెళ్లడం లేదు అంతే… మరి ఈ కృష్ణుడు ఏమిటి..? మత్స్యయంత్రం ఏమిటి..? స్వయంవరం […]
భలే మ్యాచు… దంచుడు మ్యాచుల నడుమ బాల్ ఆధిపత్యం తొలిసారి…
. వావ్, వాట్ ఏ మ్యాచ్… ఐపీఎల్‌కు సంబంధించి ఈమధ్య రెండు మూడు మ్యాచులకు సంబంధించి ఈ మాట చెప్పుకున్నాం కదా… కానీ ఈరోజు క్లాసిక్ మ్యాచ్… బ్యాటర్ల పిచ్ కాదు ఇది… బౌలర్ల పిచ్… పంజాబ్, బెంగుళూరు నడుమ మ్యాచ్… పాయింట్ల టేబుల్ చూస్తే పంజాబ్ ముందంజ… నిజంగానే ఈ సీజన్లో బాగా ఆడుతోంది… బెంగుళూరు కూడా పర్లేదు… మరీ ముంబై, చెన్నై, హైదరాబాద్ రేంజ్ దరిద్రంగా ఏమీ లేదు… సరే, ఈ మ్యాచ్ విషయానికి […]
Wolfdog ..! 50 కోట్ల కుక్క కథ అడ్డం తిరిగింది… అంతా తూచ్..!!
. గుర్తుంది కదా… బెంగుళూరుకు చెందిన శునక ప్రేమికుడు సతీష్ అనే ఒకాయన నేను 50 కోట్ల విలువైన వూల్ఫ్ డాగ్ కొన్నాను అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టుకున్నాడు… ఫుల్లు వైరల్ అయిపోయింది కూడా… ఆ పోస్టు ఆధారంగా మన దేశంలోని చిన్నాచితకా పెద్దాగొప్పా మీడియా సంస్థలు… వెబ్, డిజిటల్, ప్రింట్, టీవీ, వాట్సప్, యూట్యూబ్ ఎడిషన్లన్నీ కవర్ చేశాయి… మన మీడియా దురవస్థ… ఒక్కరూ ధ్రువీకరించుకోలేదు, తనతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు… యూకే, యూఎస్ […]
కోనోకార్పస్..! ఇంతకీ అవి పిశాచ వృక్షాలా…? దేవతా వృక్షాలా..?!
. బాబ్బాబూ! కోనోకార్పస్ మొక్కల మీద త్వరగా ఏదో ఒకటి తేల్చండి నాయనా! మా అపార్ట్ మెంట్లో గోడ చుట్టూ పచ్చటి ప్రకృతి గోడగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన కోనోకార్పస్ ను కూకటివేళ్లతో పెకలించి… అవతల పారేయడానికి ప్రత్యేక అత్యవసర సర్వసభ్య సమావేశం పెట్టుకున్నాము. సోషల్ మీడియాలో వాట్సాప్ సర్వజ్ఞసింగ పండితులు అశాస్త్రీయంగా చెప్పిన అనేక విషయాలమీద సశాస్త్రీయంగా చర్చించాము. కోనోకార్పస్ చెట్ల నరికివేతకు ప్రభుత్వ అనుమతి తీసుకుని… లక్షలు ఖర్చు పెట్టి తీసి పారేశాము. అంతెత్తున […]
రజనీకాంత్ తెలివైన వ్యాపారి… ఇదో రకం ప్రమోషన్..!
rajnikanth knows how to prompote his movies
వశపడతలేదు… యాభై ఏళ్ల పౌరోహిత్య వృత్తికి నా స్వచ్ఛంద విరమణ…
. ‘‘నాదగ్గర చదువుకున్నవాడే… ఒకసారి నేను జరిపిస్తున్న పెళ్లికే ఫోటో గ్రాఫర్‌గా వచ్చాడు… అక్కడికి నేను వద్దని వారిస్తూనే ఉన్నాను… తాళికట్టగానే వరుడితో వధువు గదుమ పైకి ఎత్తిపట్టుకుని పుసుకు పుసుకుమని ముద్దులు పెట్టించాడు… పందిట్లో అందరూ మురిపెంగా చూస్తున్నారు… ఆ అమ్మాయి ఇబ్బందిని ఎవడూ పట్టించుకోలేదు… ఆ తర్వాత ఇంకో ఫోటో గ్రాఫర్… తనూ నా విద్యార్థే… వాడిని పిలిచి వారీ నీ భార్య వచ్చిందా అని అడిగా… అగో ఆ పంజాబీ డ్రెస్ వేసుకున్నది […]
తమిళం, కన్నడం… తాజాగా ఇప్పుడు మరాఠీ మేనియా మొదలు…
. మరాఠీలో కాకుండా ఇంగ్లీషులో మాట్లాడతావా.. ఛీ … ‘మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అన్న గురజాడ మాట గుర్తుందా? ఇప్పుడు దానికి ప్యారడీ చేసి ‘మతములన్నియు మాసిపోనేపోవు.. భాషల కోసం కొట్లాడుకుందుము’ అనే కొత్త మాట రాయాలని ఉంది. దేశంలో ఇప్పుడంతా మతాల కోసం, భాషల కోసం కొట్లాడుకుంటూ ఉన్నారు. తెలుగు వాళ్లింకా కొట్లాడే స్థితికి రాలేదు కానీ, కొంతవరకు పోరాడాలనే ఆలోచనతో (ఉట్టి ఆలోచనే) ఉన్నారు. పక్కన కన్నడ, మరాఠీలతో పోలిస్తే మనం […]
రావణుడికన్నా ముందు… రామలక్ష్మణుల కళ్లెదుటే సీత అపహరణ యత్నం…
. శీర్షిక చూసి నవ్వొచ్చిందా..? ఎహె, సీతమ్మవారిని రావణాసురుడికన్నా ముందే మరో రాక్షసుడు అపహరించడం ఏమిటి..? ఆ ప్రయత్నం చేయడం ఏమిటి..? అదీ రామలక్ష్మణుల కళ్ల ఎదుటే…!! సాధ్యమేనా..? నమ్మశక్యమేనా..? అని తేలికగా తీసిపడేస్తున్నారా..? ఆగండి… మహాభారతంలో ఉన్నన్ని అసంఖ్యాక లఘుపాత్రలు రామాయణంలో మనకు కనిపించకపోవచ్చు… కానీ కొన్ని పాత్రలు అప్రధానంగా అలా ఉండిపోతయ్… ఎంతసేపూ రాముడు, రావణుడు, సీత, లక్ష్మణుడు, కుంభకర్ణుడు వంటి పాత్రలే ప్రధానంగా తెర మీద కనిపిస్తుంటయ్… అది సరే, సీతను రావణుడికి […]
అఘోరీతో పెళ్లి… అంతకుమించి అర్హతేముంది..? యాంకరిణి ఐపోయింది..!!
. వావ్… టీవీల్లో యాంకర్ ఉద్యోగానికి ఇప్పుడు అర్హతలు ఇలా మారిపోయాయా..? వాడెవడో దిక్కుమాలినోడు హిజ్రాయో, ఆడో తెలియని ఓ వేషం కట్టి, అఘోరి అని పిలిపించుకుని, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు/ది కదా… వాడికి ఈమె వల వేసిందా..? ఈమెకు వాడు వల వేశాడా..? తెలియదు..! అసలు వాడు వాడేనో, ఆడో తెలియదు… ఈ వర్షిణితో పెళ్లి లెస్బియన్ల పెళ్లి అనుకోవాలా..? ఏమనుకోవాలి..? వాడు ప్రత్యేక పూజల పేరిట వసూళ్లకు, బెదిరింపులకు దిగితే […]
కళ్లు తెరిచి చూస్తుంటాం… కానీ కారు ముందున్న వాహనాన్ని గుద్దేస్తుంది…
. హైవే… వెడల్పుగా, సమతలంగా రోడ్డు… డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అప్రమత్తంగా, జాగ్రత్తగా నడిపిస్తున్నట్టే కనిపిస్తూ ఉంటుంది… వాహనం మెత్తగా రివ్వున పోతూనే ఉంటుంది… కానీ హఠాత్తుగా ఎదురుగా ఆగి ఉన్న వాహనాన్నో, ముందు వెళ్తున్న వాహనాన్నో గుద్దేస్తుంది… ఏం జరిగిందో అర్థమయ్యేలోపు డ్యామేజీ జరిగిపోతుంది… ఎందుకలా…? అనేక కారణాలు ఉండవచ్చుగాక, కానీ ఈమధ్య బాగా ప్రచారంలోకి వచ్చిన కారణం… రోడ్ హిప్నాసిస్… అవును, రోడ్ హిప్నోసిస్ హైవేల మీద జరిగే చాలా ప్రమాదాలకు ఒక ప్రధాన కారణం.., […]
సరమా… ఈ పేరెప్పుడైనా విన్నారా..? రామాయణంలో ఓ విశిష్ట పాత్ర…!
. సరమా… రామాయణంలో ఓ విశిష్ట పాత్ర… రావణుడు ఎత్తుకొచ్చి, అశోకవనంలో బందీగా ఉంచిన సీత పట్ల, రావణుడిని ఖాతరు చేయకుండా తమ అభిమానాన్ని చాటినవాళ్లు ఇద్దరు… ఒకరు సరమా, రెండు ఆమె బిడ్డ త్రిజట… సరమా ఎవరో కాదు, విభీషణుడి భార్య… ఆమె రాక్షస మహిళ కాదు, మానస సరపరం ప్రాంతాల్లో జన్మించిన ఓ గంధర్వ జాతి బిడ్డ… తన తమ్ముడి కోసం రావణుడే ఆమెను ఎత్తుకొచ్చి పెళ్లి చేస్తాడు… రావణుడంటే ఆమెకు కోపం… కానీ […]
మనమే… రోజురోజుకూ మరింతగా స్మార్ట్ ఊబిలోకి జారిపోతూ…
. చేతి గడియారం, క్యాలిక్యులేటర్, స్టిల్ కెమెరా, వీడియో కెమెరా, డెస్క్ టాప్, టార్చ్ లైట్… ఇలా అనేక వస్తువులను స్మార్ట్ ఫోన్ మింగేసింది. ఇప్పుడు సెల్ ఫోనే బ్యాంక్, సెల్ ఫోనే పర్స్. సెల్ ఫోనే రేడియో. సెల్ ఫోనే టీవి. సెల్ ఫోనే మీటింగ్ వారధి. సెల్ ఫోనే మనిషిని నడిపే సారథి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతివారికి తాము డిజిటల్ మీడియాలో ఏదో ఒకటి చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది. తమ మొహం […]
- « Previous Page
- 1
- …
- 21
- 22
- 23
- 24
- 25
- …
- 127
- Next Page »