యాదగిరిగుట్టకు వెళ్తుంటే అనిపించింది… అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది… దేశం మొత్తం దృష్టినీ తనవైపు తిప్పుకున్న ఆ బాలరాముడు బీజేపీని అక్కడ ఎందుకు శపించాడు..? అంతగా వారణాసి కారిడర్ డెవలప్ చేసినా సరే, మోడీ మెజారిటీ ఎందుకు పడిపోయింది కాశిలో… అలాగే యాదగిరిగుట్ట ఉండే ఆలేరులో 1800 కోట్ల ఖర్చుతో గుడికట్టిన కేసీయార్‌ను కాదని కాంగ్రెస్‌ను గెలిపించారు ఎందుకు..? చాలా విశ్లేషణలు ఉండొచ్చుగాక… కానీ కేసీయార్ ఆలోచనలు, ప్రణాళికలు, అడుగులకు స్థానిక జనం తిరస్కరణే కదా అది… అలాగే […]
తెలుగు భాషకు ఇంకా ఈ రాక్షసాల నుంచి ‘స్వాతంత్రం’ రాలేదు..!
ఇంగ్లిష్ లో freedom ను fridom అని కానీ, freedum, fridum, fridam అని కానీ రాస్తే తప్పు. టీచర్లు వెంటనే బెత్తంతో కొడతారు. స్కేల్ తో రాసిన వేళ్లను విరగ్గొడతారు. శిక్షగా Freedom అన్న మాటను వంద సార్లో, వెయ్యి సార్లో రాయించి మనకు ఆ మాట సరిగ్గా వచ్చిందని అనుకునేవరకు మన గుండెల్లో నిద్రపోతారు. తెలుగులో అయితే ఆ సమస్యే లేదు. “స్వాతంత్ర్యం” అన్న మాటను ఎలా అయినా రాసుకునే స్వాతంత్ర్యం మనకు 1947 […]
ఓహ్… ఈ షో కోసం అనవసరంగా ఆహా ఓటీటీని సబ్స్క్రయిబ్ చేసుకున్నానే…!!
ఎందుకో అలా అనిపించింది… హీరో నాని అతిథిగా పాల్గొన్న ఈవారం తెలుగు ఇండియన్ ఐడల్ ఎపిసోడ్ చూశాక… ఈసారి ఆహా ఓటీటీని దీని కోసం అనవసరంగా సబ్స్క్రయిబ్ చేసుకున్నానా అని..! ఎపిసోడ్ మొదట్లోనే ఈ షో వ్యూస్ లెక్కలు ఏవో చెప్పారు గానీ, బార్క్ రేటింగ్స్లాగా ఫేక్ అనిపించింది… అనిపించడానికి కారణాలూ ఉన్నయ్… ఇతర టీవీలలో సినిమా పాటల కంపిటీషన్ షోలతో పోలిస్తే ఇది కాస్త బెటర్ అనిపించింది… కంటెస్టెంట్ల ఎంపిక గానీ, ఆర్కెస్ట్రా గానీ, పాటల […]
టాలీవుడ్ పెద్ద తలలూ… సిగ్గుతో పాతాళానికి వంగిపోయాయా..? థూమీబచె..!!
థూమీబచె… ఈ మాట అనడానికి సంకోచం లేదు, సంశయమూ లేదు… మొత్తం ఇండియన్ సినిమాను శాసించేంత సాధన సంపత్తి ఉంది తెలుగు ఇండస్ట్రీలో… కళాకారుల ప్రతిభను కొదువ లేదు… మస్తు క్రియేటివిటీ, మస్తు కష్టపడే తత్వం ఉన్నాయి… కానీ ఎటొచ్చీ మన టాలీవుడ్ ఓరకమైన కమర్షియల్, సోకాల్డ్ మాస్ మసాలా, దిక్కుమాలిన ఇమేజీ బిల్డప్, ఫార్ములా నదిలో పడి కొట్టుకుపోతోంది… ఎందుకొచ్చిన స్టార్డమ్..? సినిమా అంటే ఇంకా నెత్తిమాసిన మూర్ఖ స్టెప్పులు, మడతపెట్టే బూతు పాటలు, వెగటు […]
జోలపాడి.., నిద్రపుచ్చి.., సేదతీర్చి.., రెప్పపడని సమస్యకు రెప్పపాటు సొల్యూషన్…
చైనాలో నిద్రపుచ్చే వ్యాపారం….. నిద్ర పట్టని ప్రపంచం నిద్ర కోసం నిద్రాహారాలు మాని నిరీక్షిస్తూ ఉంటుంది. కొన్ని సెకెన్లు కాగానే కనురెప్పలు అసంకల్పితంగా పడడానికి వీలుగా కనురెప్పల వెనుక తడి ఉంటుంది. కంటి తడి లేకపోతే శాస్త్రీయంగా కనుగుడ్డుకు రక్షణ ఉండదు. గుండెతడి లేకపోతే మనిషికి విలువ ఉండదు. కను రెప్ప వేసే కాలమే నిమిషం. దేవతలకు మనలాగా కనురెప్పలు పడవు కాబట్టి వారు అనిమేషులు. కనురెప్ప పడినంత సహజంగా, వేగంగా నిద్ర పట్టాలి. కానీ- ఇది చెప్పినంత […]
నో డౌట్… ఇది కేసీయార్‌నే కాదు, ప్రధాన ప్రతిపక్షనేత హోదానూ అవమానించడమే…
నమస్తే తెలంగాణ, తెలంగాణటుడేలు తన సొంత పత్రికలు కాబట్టి… తనకు అవమానం కాబట్టి… కేసీయార్ ఈ వార్తను ప్రముఖంగా పబ్లిష్ చేశాడు… అవసరమే… మిగతా పత్రికలు మాత్రం ఎందుకోగానీ పెద్దగా పట్టించుకోలేదు… కానీ దీనికి నిజంగానే వార్తా ప్రాధాన్యం ఉంది… ఖచ్చితంగానే రాయదగిన వార్త… విషయం ఏమిటంటే..? పంద్రాగస్టు వేడుకలకు సంబంధించి మెదక్ జిల్లా యంత్రాంగం ఓ ఆహ్వానపత్రికను ముద్రించింది… అందులో ముఖ్య అతిథిగా కేకేశవరావు పాల్గొంటాడని పేర్కొన్నారు… తను ఎవరు..? జస్ట్, ఓ ప్రభుత్వ సలహాదారు […]
బంగ్లాలో అమెరికా పెట్టిన చిచ్చు ఇది… పెద్ద పెద్ద ఎత్తుగడలతోనే అమలు…
అమెరికా ఒక మిలటరీ బేస్ ను బంగ్లాదేశ్ లో నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది! ఈ నిర్ణయం అనేది నిన్నా మొన్నా తీసుకున్నది కాదు. మూడేళ్ల క్రితం నిర్ణయం అది. ఆలోచన మాత్రం ఒక దశాబ్ద కాలం నాటిది. ఆలోచన నిర్ణయరూపం తీసుకుంది మాత్రం మూడేళ్ళ క్రితమే! ******* బంగ్లాదేశ్ లో మిలటరీ బేస్ తో పాటు ఒక నావీ బేస్ ను కూడా ఏర్పాటు చేయాలని తరువాత నిర్ణయం తీసుకున్నారు. మరి దీనికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ […]
ముగ్గురమ్మల్లో అసలు అమ్మ ఎవరు..? ఏం కథ రాశావయ్యా దేవుడా..?
చట్టబద్ధమైన హక్కులు… న్యాయబద్ధం, ధర్మబద్ధ హక్కులు అనేక రకాలు… అలాగే చిన్న పిల్లలకూ హక్కులుంటాయి మనం గుర్తించం గానీ… పిల్లలు తమ ప్రేమను సంపూర్ణంగా, స్వచ్ఛంగా చూపించడానికి అనువైన వాతావరణం, అవకాశం పొందే హక్కు కూడా ముఖ్యమే… పాశ్చాత్య దేశాల్లో పిల్లల ప్రేమ అనేక బంధాల సమీకరణాల్లో చిక్కి బహుముఖంగా, ఒకింత గందరగోళంగా ఉంటుంది… బయోలాజికల్ పేరెంట్స్, అడాప్టెడ్ పేరెంట్స్ తేడాలు మాత్రమే కాదు… రెండో అమ్మ, మూడో అమ్మ, రెండో నాన్న, మూడో నాన్న… ఎవరిని […]
వినేష్‌కు సంఘీభావం మంచిదే… కానీ ఈ పాత ప్రముఖకలం ఏదేదో రాసి పారేసింది…
సాగరిక ఘోష్… ప్రముఖ జర్నలిస్టు రాజదీప్ సర్దేశాయ్ భార్య… ఆమె కూడా జర్నలిస్టే… చాలాకాలం ప్రముఖ మీడియా సంస్థల్లో కీలక హోదాల్లోనే పనిచేసింది… బయాస్డ్… భర్తలాగే భార్య కూడా… పక్షపాత జర్నలిజం… నిజంగా ఇన్నేళ్లు ఆమె ప్రముఖ జర్నలిస్టు ఎలా చెలామణీ అయిందో అర్థం కాదు… ఆమె వినేష్ ఫోగట్ మీద రాసిన అడ్డదిడ్డం వ్యాసం సాక్షికి ఎందుకు నచ్చిందో తెలియదు… (అది ది ప్రింట్ వ్యాసానికి అనువాదం)… భార్యాభర్తలిద్దరూ బీజేపీ వ్యతిరేకులు, మోడీ ద్వేషులు, పర్లేదు, […]
మనం చెరువును చెరబట్టి… చెరువు గుండెను చెరిపిన కథ..!!
భాగ్యనగరం చెరువుల గుండె చెరువు “అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్ చొప్పడిన యూరనుండుము; చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ” తెలుగు మీడియం మాత్రమే తెలిసిన అనాది కాలంలో ఒకటి, రెండో తరగతుల్లో తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన పద్యమిది. అప్పిచ్చువాడు తరువాత కామాను గుర్తించని లోకం వైద్యుడికి అది విశేషణ పూర్వపదకర్మధారయంగా అనుకుని వైద్యులంటే రోగులకు అప్పిచ్చేవారని అపార్థం చేసుకుంది. వేదాంత దృక్కోణంలో వైద్యులు అప్పు చేయించేవారే అవుతారు కానీ, అప్పిచ్చేవారు కాదు. అయినా మన […]
ఈనాడు మార్క్ గొప్ప విలువలు, ప్రమాణాలు అంటే ఇవేనా అధ్యక్షా..?!
దోగిపర్తి సుబ్రహ్మణం చెబుతున్నట్టు… ‘‘రెండు మూడు రోజుల కిందే ఈనాడు స్వర్ణోత్సవ వేడుకల్లో ఈనాడు జర్నలిస్టిక్ విలువల గురించి చాలామంది కితాబులను ఇచ్చారు . ఈ కార్టూన్ చూడండి . నిన్న వచ్చింది . అమెరికా , చైనా , బ్రిటన్ దేశాలు సంపాదించిన పతకాల గురించి చెప్పేటప్పుడు ఆయా దేశాల అధినేతలను చూపారు . భారతదేశానికి వచ్చేటప్పటికి ప్రధాని మోడీ బొమ్మ వేయకుండా పిటి ఉషను చూపారు . (ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షురాలు)… […]
తుంగభద్ర నీళ్లు కడలి పాలు కావల్సిందేనా..? గుండ్రేవుల ప్రాజెక్టే శరణ్యమా..?
మూడు రోజుల కిందట తుంగభద్ర డ్యామ్ (టీబీ డ్యామ్) 19వ గేట్ వైర్ తెగి కొట్టుకొని పోయింది. డ్యాంలో నిలువ ఉన్న 100 టీఎంసీల నీటిని మిగిలిన గేట్లు ఎత్తి నదిలోకి వదులుతున్నారు. ఈ సందర్భంగా నీరు వృథా కావలసిందేనా అనే చర్చ జరుగుతుంది. తుంగభద్ర నీరు సముద్రం పాలు కాకుండా ఎలా ఉపయోగించుకోవాలి? కర్ణాటకలోనో హొస్పెట్ వద్ద తుంగ భద్ర నది మీద టీబీ డ్యామ్ నిర్మించారు, 1953 నాటికి డ్యామ్ నిర్మాణం పూర్తి అయ్యింది. […]
చిన్న సింగిల్ కాలమ్ వార్త కాలేకపోయిన ఓ జర్నలిస్టు కన్నీటి గాథ
ఇది సగటు జర్నలిస్టు కథ. అందరి కష్టాలను కథలు కథలుగా రాసే జర్నలిస్టు బాధ సింగిల్ కాలమ్ వార్తగా కూడా కాకుండాపోయిన కన్నీటి వ్యథ. తన బాధను తను మీడియా ద్వారా చెప్పుకోలేని జర్నలిస్టు మౌన రోదన అతడి/ ఆమె మాటల్లోనే:- “నా పేరు జర్నలిస్టు. మా అమ్మా నాన్న పెట్టిన పేరు వేరే ఉంది. మా ఆఫీసులో నేనేమి రాసినా పేరు లేకుండానే రాయాలి. పేరు లేకుండానే బతకాలి. దాంతో నా పేరు నాకే అంత […]
తెర వెనుక స్వర నిపుణులకూ గుర్తింపు… భేష్ థమన్… ఇక్కడ నచ్చావు…
క్రమేపీ ఓ సగటు నాసిరకం షోలాగా మారిపోతున్న ఆహా ఓటీటీ తెలుగు ఇండియన్ ఐడల్ సినిమా సాంగ్స్ కంపిటీషన్ షోలో ఒకటి మాత్రం మెచ్చుకోవచ్చు… ఏ టీవీ షో అయినా సరే, తెర వెనుక నిపుణులను గుర్తించదు… ఎంతసేపూ పాడేవారికి ఆహారావాలు, ఓహోగీతాలతో భజన తప్ప… క్రమేపీ గానంపై నిశిత, శాస్త్రీయ విశ్లేషణ నాటి ఎస్పీ బాలుతోనే అంతరించిపోయినట్టుంది… ఇప్పుడు అన్ని టీవీల్లోనూ ఓ డబ్బా విశ్లేషణలు… వేరే టీవీ మ్యూజిక్ షోలలో అనంత శ్రీరామ్, సునీత, […]
చైనాలో ఓ కొత్త విద్య… మేట్రిమోనీ వ్యవహారాల్లో గ్రాడ్యుయేషన్ కోర్స్…
చైనాలో పెళ్లిపై డిగ్రీ కోర్సు…… సంఘంలో పెళ్లి తొలి అధికారిక కాంట్రాక్ట్. పెళ్లి గొప్ప వ్యవస్థ. కానీ పెళ్లి చేయడం పెద్ద అవస్థ. కాబట్టి పెళ్లిపనులన్నీ కాంట్రాక్ట్ ఇవ్వకతప్పింది కాదు. అందులో తప్పేమీ లేదు. పెళ్ళిమంటపం, డెకరేషన్, వంటావార్పు, కుర్చీలు షామియానాలు, మేళతాళాలు, పురోహితులు, ఫోటోలు , వీడియోలు , ఎల్ ఈ డీ స్క్రీన్లు, సంగీత్ నాట్యాలు సకలం కాంట్రాక్ట్ వ్యవహారాలే. పదహారు రోజుల పెళ్లిళ్లు అయిదురోజులకు, తరువాత మూడు రోజులకు, ప్రస్తుతానికి ఒక రోజుకు తమను […]
తప్పదు, నవ్వాల్సిందే, లేకపోతే చర్యలుంటాయ్… నవ్వించే ఆదేశాలు..!
రోజుకొక్కసారైనా నవ్వాలని జపాన్ లో ప్రభుత్వ ఉత్తర్వులు “నవ్వవు జంతువుల్; నరుడె నవ్వును; నవ్వులె చిత్తవృత్తికిం దివ్వెలు; కొన్నినవ్వు లెటు తేలవు; కొన్ని విషప్రయుక్తముల్; పువ్వులవోలె ప్రేమరసముం గురిపి౦చు విశుద్ధమైన లే నవ్వులు సర్వదు:ఖదమనంబులు; వ్యాధులకున్ మహౌషధుల్” -గుర్రం జాషువా పద్యం అర్థం:- జంతువులు నవ్వలేవు. మనిషి మాత్రమే నవ్వగలడు. మన మనస్సుకు నవ్వులే దివ్వెలు. కొన్ని అర్థం కాని నవ్వులు. కొన్ని విషపు నవ్వులు. పువ్వుల్లో మధువులా ప్రేమరసం కురిపించే నవ్వులు అన్ని దుఃఖాలను దూరం చేస్తాయి. […]
మాటలే సరిగ్గా రాని ఆ స్థితి నుంచి… పది మందీ మెచ్చుకునే గీతాలాపన దాకా…
తరాలు మారేకొద్దీ పిల్లల్లో మేధోస్థాయి ఎక్కువగా కనిపిస్తోంది… ఐక్యూ లెవల్స్ కూడా చాలా ఎక్కువే… అదేసమయంలో శారీరక, మానసిక ఎదుగుదలకు సంబంధించిన సమస్యలూ ఎక్కువగా కనిపిస్తున్నాయి… కంట్రాస్ట్… దైహిక ఎదుగుదల వేగంగా లేకపోవడం, త్వరగా లేచి నిలబడి నడవలేకపోవడం, త్వరగా మాటలు రాకపోవడం, మందబుద్ధుల్లా కనిపించడం… ఆటిజం, ఎగ్జిమా వంటి సమస్యలూ పెరుగుతున్నాయి… ఇప్పుడు ఒక్క పిల్ల లేదా పిల్లవాడిని ఈ సమస్యలన్నీ అధిగమించేలా పెంచడం పెద్ద టాస్క్… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… తెలుగు ఇండియన్ […]
నాన్నా… సింహం ఎప్పుడూ సింగిల్‌గా రాదు… పరివారంతోనే దాని గమనం…
నాన్నా, సింహం గుంపుగా వస్తుంది! లయన్ ది కింగ్ ఆఫ్ ది జంగల్ నాన్నా, సింహం సింగిల్‌గా వస్తుంది, పందులే రా గుంపుగా వస్తాయి…- సూపర్ స్టార్ రజినీకాంత్, శివాజీ సినిమా! ఇది ఎంత చెత్త డైలాగ్ అంటే! దీంట్లో కనీసం వీసమెత్తు వాస్తవం కూడా లేదు! అసలు ఈ ఉపమానం మనుగడలోకి ఎలా వచ్చిందో తెలియదు గానీ, సింహం ఒంటరిగా నడవదు! అది ఎప్పుడూ తన సహచరులతో గుంపుగానే తిరుగుతుంది! సింహాల సమూహాన్ని ఇంగ్లీష్ లో […]
సదరు ఎడిటర్ నేను అన్నం తింటుండగా ఫోన్ చేసి, డ్యూటీకి రావొద్దన్నాడు…
1982లో తెలుగోళ్లకు రాజకీయ ప్రత్యామ్నాయం టీడీపీ అందించినట్టే వారికి సమగ్ర తెలుగు పత్రిక ఎలా ఉండాలో ‘ఈనాడు’ ఆచరణలో చేసి చూపించింది! సిబ్బందికి చెప్పిన రోజే జీతాలిచ్చే పత్రిక ‘హిందూ’లా వందేళ్లు దాటి బతుకుతుంది… ……………………………………….. 1974 చివర్లో… కృష్ణా జిల్లా ఉప్పలూరుకు చెందిన మా అమ్మ సంపూర్ణం (ఆమెది పక్కనున్న పునాదిపాడు) చిన్నాన్న (చిన్నాయనమ్మ పెద్ద కొడుకు) కామ్రేడ్ లోయ కనక బసవారావు గారు గుడివాడ నాగవరప్పాడు రోడ్డులోని మా ఇంటికి వచ్చాడు… వచ్చీ రాగానే […]
ఆత్మ కేసు పెట్టింది… పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేసుకుని ఛార్జిషీట్ వేశారు…
పోలీసులు ఎక్కడైనా పోలీసులే… మన వాళ్లు కావచ్చు, యూపీ పోలీసులు కావచ్చు, అమెరికా పోలీసులు కూడా కావచ్చు… వాళ్లేది అనుకుంటే అది చేస్తారు… దెయ్యంతో వాంగ్మూలం తీసుకోగలరు… పిటిషన్ తీసుకుని, ఆ దెయ్యానికి పడని వ్యక్తులపై నేరమూ మోపగలరు… కోర్టులో ఛార్జి షీటు కూడా దాఖలు చేయగలరు… చివరకు ఓ న్యాయవాదికి వకాలత్‌నామా కూడా ఇప్పించగలరు… ఈ కేసూ అదే… ఇది ఉత్తరప్రదేశ్ కేసు… ఖుషినగర్ ఏరియా… శబ్దప్రకాష్ అనే వ్యక్తి 2011లో మరణించాడు… కానీ 2014లో, […]
- « Previous Page
- 1
- …
- 22
- 23
- 24
- 25
- 26
- …
- 118
- Next Page »