సోషల్ మీడియా ట్రోలర్లకు ఎప్పుడూ ఏదో ఒక రచ్చ నడుస్తూ ఉండాలి…. లేకపోతే బోర్… అటూఇటూ రెండుగా చీలి వాగ్వాదాలు సాగుతూ ఉండాలి… సమయానికి ఏదీ దొరక్కపోతే క్రియేట్ చేస్తారు కూడా… విచిత్రమేమిటంటే..? రచయితలు కూడా ఇలాంటివి మొదలుపెడుతున్నారు… అగ్గిపుల్ల గీస్తారు, ఇక ఎవరెవరో పెట్రోల్ జల్లుతూ పోతారు… ఇదీ అంతే… పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా తరఫున స్టార్ షటిలర్, మన తెలుగుమ్మాయి పీవీ సింధు ఫ్లాగ్ బేరర్… అరుదైన గౌరవం అది… అందుకే సంబరంగా ఉందంటూ […]
మీరు సంగీత ప్రియులా..? భిన్న శృతిలో సాగే ఈ కథనం మీకోసమే…
రాగం, తాళం, పల్లవి! స్వరసురఝరి… శిశుర్వేత్తి పశుర్వేత్తివేత్తి గానరసంఫణిః సంగీతంలోని మాధుర్యాన్ని శిశువులు, పశువులు, పాములు కూడా ఆస్వాదించి ఆనందిస్తాయి- ఆర్యోక్తి మ్యూజిక్కంటే చెవి కోసుకునే రసహృదయులకు స్వాగతం! నాకిష్టమైన సంగీతంపై ఒక మంచి రైటప్ రాయాలని ఎప్పటి నుంచో ఉన్నా, ఇప్పటికి కుదిరింది! ఓల్డ్ హిందీ హిట్ సాంగ్స్ ను అమితంగా ఇష్టపడే మా బాపు స్వర్గీయ సుగుణాకర్‌రావు గారికి, నా ఈ వ్యాసం అంకితం! చిన్నప్పటి నుంచే నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం! […]
పదహారేళ్ల వయస్సు కాదు… పదమూడేళ్లకే షీరోగా శ్రీదేవి తొలి సినిమా…
బేబీ శ్రీదేవి కుమారి శ్రీదేవి అయి షీరోగా నటించిన మొదటి సినిమా 1975 లో వచ్చిన ఈ అనురాగాలు సినిమా . హిందీలో శక్తి సామంత తీసిన అనురాగ్ అనే సినిమాకు రీమేక్ మన అనురాగాలు సినిమా . హిందీలో హేమాహేమీలు నటించారు . అశోక్ కుమార్ , రాజేష్ ఖన్నా , నూతన్ , వినోద్ మెహ్రా , మౌసమీ ఛటర్జీలు నటించారు . మన తెలుగులో శ్రీదేవి , కొత్త నటుడు రవికాంత్ , […]
గొడ్రాలు..! అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పుడు ప్రధానంగా ఇదే చర్చ..!!
“కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు” అని తెలుగులో ఒక సామెత. ఆ సామెతని పక్కన పెడితే, అసలు పిల్లలు లేకపోవటం, పుట్టకపోవటమే డెమోక్రాటిక్ పార్టీ నుంచి అమెరికా ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న కమలా దేవికి కొంత కలిసి వచ్చేలా ఉంది. కమలాదేవి ప్రస్తుత వయస్సు 59 సంవత్సరాలు. అసలు ఆమె పెండ్లి చేసుకుందే 49 సంవత్సరాలప్పుడు. పిల్లలు పుట్టలేదో లేదా వద్దు అనుకుందో ఆమె వ్యక్తిగత విషయం. కానీ అమెరికాలో […]
కమలా హారిస్… ఆమె చెన్నైకి వచ్చింది తల్లి కోరిక తీర్చడం కోసం…
కమలా హారిస్… హఠాత్తుగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం వరించబోతోంది… అత్యంత ప్రతిష్ఠాత్మక పోటీ… సర్వేల్లో కూడా ముందంజలో ఉంది… అంతటి అగ్రరాజ్యానికి ఇప్పటివరకూ ఓ మహిళ ప్రెసిడెంట్ కాలేదు… అవుతుందా..? కాలం చెబుతుంది… కానీ తమిళనాడులోని ఒక ఊరు సంబరాల్లో ఉంది… ఆమె నిలబడాలనీ, గెలవాలనీ దేవుళ్లను ప్రార్థిస్తోంది… పటాకులు కాలుస్తోంది… మిఠాయిలు పంచుకుంటోంది… ఆ ఊరి పేరు తులసేంద్రపురం… ఎక్కడో చెన్నైకి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది… ఎందుకు ఆ ఊరు సంబరపడుతోంది..? […]
అంతటి అగ్రరాజ్యానికీ అంతుపట్టని మిస్టరీ… ట్రంపును ఎందుకు కాల్చాడు..?!
ట్రంప్ పై కాల్పులు జరిపిన ఈ కుర్రకుంక ఇంట్లో 14 తుపాకులు …. By ఆకుల అమరయ్య అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిపిన థామస్ క్రూక్స్ కి ఆ దేశ గూఢచారి సంస్థ సీఐఏతో ఏ సంబంధం లేదని తేల్చిన ఎఫ్.బి.ఐ… ఆయన ఇంట్లో 14 తుపాకులున్నట్టు మాత్రం తేల్చింది. పెన్సిల్వేనియా స్టేట్ బెతల్ పార్క్ పట్టణంలో క్రూక్స్ కుటుంబం ఉంటోంది. థామస్ క్రూక్స్ తండ్రి మాథ్యూ క్రూక్స్ కి తుపాకులు […]
నా నోట్లో ఏకే-47 బ్యారెల్ గుచ్చాడు… ఇక తను ట్రిగ్గర్ నొక్కే ఆ క్షణంలో…
కార్గిల్ యుద్ధం… 25 ఏళ్ల క్రితం… అప్పట్లో ఫైట్ లెఫ్టినెంట్ కె.నచికేతరావు… ఆరోజు ఉదయం శ్రీనగర్ నుంచి మరో ముగ్గురితోపాటు ఫైటర్ విమానాల్లో ఓ టీమ్‌గా బయల్దేరారు… వాళ్ల టార్గెట్ ముంతు ధాలో ఏరియా… అక్కడ పాకిస్థాన్ భారీ లాజిస్టిక్ హబ్… నచికేతరావు, తన బాస్ రాకెట్లు కాలుస్తున్నారు… తను మిగ్27 లో ఉన్నాడు… హఠాత్తుగా ఇంజిన్ ఫెయిల్… ఎదురుగా కొండలు… అటువైపు తన విమానం దూసుకుపోతోంది… 15 వేల అడుగుల ఎత్తులో తను చేయడానికేమీ లేదు… […]
టాటా అంటేనే నాణ్యత, నమ్మకం… యాడ్స్ అనువాదాలు మరీ నాసిరకం…
టాటావారి అయోమయానువాద తుప్పు! ఒంటికి వెన్నెముక కీలకం- నిటారుగా నిలబడడానికి. ఇంటి నిర్మాణానికి ఇనుము కీలకం- ఇల్లు బలంగా కలకాలం నిలబడడానికి. అలాంటి ఇనుము…అది కూడా టాటా ఇనుము అనువాద మహాసముద్ర బడబానలంలో పడి తెలుగులో పంటికింద రాళ్లుగా, తినలేని ఇనుప గుగ్గిళ్లుగా ఎలా మారిందో చూడండి. తెలుగు భాషలో నిత్యం వాడుకలో ఉన్న మాటలకే శబ్దరత్నాకర, సూర్యరాయాంధ్ర నిఘంటువులు చూడాల్సిన తెంగ్లిష్ కాలంలో ఈ ప్రకటనలో “తెలివిదనం” ఎంత తెలివిమీరిపోయిందో చూడండి. ఇందులో భాష దృఢత్వాన్ని […]
జగన్‌ను దూషిస్తూ చంద్రబాబు పోల్చి చెప్పిన ఎస్కోబార్ చరిత్ర ఇదీ…!!
పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గవిరియా… నిన్న చంద్రబాబు జగన్‌ను ఈ అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ ఉన్మాది, ఉగ్రవాదితో పోల్చాడు… ‘డబ్బు మీద పిచ్చి, దానికి ఏమైనా చేస్తారు… అలాంటివాళ్లు రాజకీయాల్లో ఉండటం మరీ డేంజర్…’ అని సదరు డ్రగ్స్ ఉగ్రవాది గురించీ కొన్ని వివరాలు చెబుతూ పోయాడు… సరే, ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని అలాంటి అత్యంత విషమయ నేరగాడితో పోల్చడంలో ఔచిత్యం జోలికి ఇక్కడ పోవడం లేదు గానీ… ఇంతకీ ఎవరు ఈ ఎస్కోబార్..? అదీ ఆసక్తికరం… […]
మన బడ్జెట్లు అతి పెద్ద డొల్ల యవ్వారం… ఉత్తుత్తి అంకెల గారడీలు…
కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ల గురించి ఏమీ రాయలేదెందుకు..? ఓ మిత్రుడి ప్రశ్న… అధికార ప్రతిపక్షాలు పడికట్టు పదాలతో తిట్టుకుంటారు, మెచ్చుకుంటారు… అంతే… అంతకుమించి ఏమీ లేదు… నిజానికి చట్టసభల్లోని సభ్యుల్లో చాలామంది బడ్జెట్‌ను చదవరు… వాళ్లకు అర్థం కాదు… అర్థం చేసుకోవాలనే తాపత్రయమూ ఉండదు… ఏదో నోటికొచ్చిన నాలుగు పొలిటికల్ మాటలు చెప్పడం తప్ప… రాష్ట్ర బడ్జెట్లు దాదాపు అన్నీ అంతే… నిజానికి బడ్జెట్ అంటేనే జస్ట్, వచ్చే ఆదాయం, ఖర్చుల రఫ్ అంచనాలు… దేనికి ఎంత […]
డబ్బు..! దోస్తులు, చుట్టాలు, ఏ బంధాల్నీ చూడదు అది… తెంపేస్తుంది…
బాల్య మిత్రుడికి అప్పిచ్చి గజనీగా మారిన ఆటో బాషా (ఆ మధ్య అప్పు గురించి రాశాక, ఓ ఫ్రెండ్ వద్దంటే అప్పిచ్చి గజనీగా మారిన ఆటో బాషా గురించి చెప్పారు … అప్పు ఇవ్వాలి అనుకున్న వారు ఈ ఉదంతం చదివి నలుగురికి చెబితే మీకు వెంటనే ఫలితం కనిపిస్తుంది …) తెల్లవారు జాము మూడు గంటలు . ఆటో బాషా దిల్ సుఖ్ నగర్ బస్ డిపో వద్ద ఆటో ఆపి నేను ఎవరిని ? […]
థమన్ మ్యూజిక్ షోలోకి శివమణి..! బాలును తలుచుకుని కన్నీళ్లు..!!
ఏదైనా టీవీ షోకు థమన్ వంటి లీడర్ అవసరం… తనకు ఎంతిస్తున్నారో ఏమో తెలియదు గానీ… తెలుగు ఇండియన్ ఐడల్ షోకు ప్రాణం తనే… జడ్జిగా మాత్రమే కాదు, స్పాంటేసియస్ జోకులు వేసి, షోను వినోదాత్మకంగా మార్చడమే కాదు… తనకున్న అన్ని పరిచయాలనూ వినియోగించి గెస్టులను తీసుకొస్తాడు… గౌరవిస్తాడు… షోకు అదనపు విలువను సమకూరుస్తాడు… అబ్బే, తను పెద్ద కాపీ మాస్టర్ అంటారా..? అదిక్కడ సందర్భం కాదు చెప్పుకోవడం…! ఈ షో తనపై పెట్టుకున్న నమ్మకానికి ఎలా […]
కంపు బురద వార్తల నడుమ… ఓ మలయ మారుతం వంటి వార్త…
ఇన్ని పొలిటికల్ బురద వార్తల నడుమ నిన్ను ఆకర్షించిన ఒక్క వేరే వార్త చెప్పు అనడిగాడు ఓ మిత్రుడు… మరోసారి గుర్తుచేసుకుంటే చటుక్కున మెదిలిన వార్త… ఒక చైనా జాతీయుడిని ఇండియన్ నేవీ సాహసోపేతంగా రక్షించిన వార్త… రియల్లీ గ్రేట్, ఎందుకంటే..? సరే, అది యుద్దనౌక కాదు, తను సైనికుడూ కాదు… ఒక రవాణా నౌకలో హఠాత్తుగా అనారోగ్యం పాలైన లేదా తీవ్రంగా గాయపడిన ఓ నావికుడు… ఆ నౌక సిబ్బందిలో ఒకడు… అక్కడున్న ప్రాథమిక చికిత్స […]
అబ్బో మేడం గారు… అప్పట్లో మమ్మల్ని ఏమని అడిగిందో తెలుసా..?
అవి తెలంగాణా స్వరాష్ట్రంగా ఏర్పడిన తొలినాళ్లు! నన్ను దేశరాజధాని ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాదుకు బదిలీ చేసిన రోజులు! సచివాలయంలో ముఖ్యమంత్రి, ప్రభుత్వ కార్యకలాపాల బాధ్యతలు అప్పగించిన తరుణం! 2014 సాధారణ ఎన్నికల్లో ఉద్యమ సారథి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ విజయ దుంధుభి మోగించి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన సమయం! సీఎం కేసీఆర్ కూడా సచివాలయానికి రావడం మొదలైన సందర్భం! ఆరోజు ఆయన సెక్రటేరియట్ వచ్చి అప్పుడే వెళ్ళిపోయారు! సరిగ్గా, సాయంత్రం అంటే అసుర సంధ్యవేళ […]
ఒంటరితనం… ఈ విపత్తే రాబోయే రోజుల్లో అతి పెద్ద ప్రమాదకారకం..!!
తను ఎవరో… ఎక్కడివాడో తెలియదు… సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కనిపించింది, ఏదో షార్ట్ న్యూస్ షేర్ చేస్తూ… విషయం ఏమిటంటే..? హైదరాబాదులోని తెల్లాపూర్‌లో కిరణ్ అనే ఒక యువ ఉద్యోగి సూసైడ్ చేసుకున్నాడు… తను ఓ సూసైడ్ నోట్ కూడా రాశాడు… అందులో ‘‘నా చిన్నప్పటి నుంచీ కష్టాలే, నచ్చిన చదువు చదవలేదు, నచ్చిన బట్టలు కాదు, నచ్చిన తిండి తినలేదు… కనీసం నచ్చిన జాబ్ కూడా లేదు… నాకు ఎవరి నుంచీ సపోర్ట్ లేదు, […]
ఇలాంటి షీరోచిత సినిమాలే వాణిశ్రీని టాప్ స్టార్‌గా నిలిపాయి..!!
కె రామలక్ష్మి మార్కు సినిమా . ఈ అభిమానవతి సినిమాకు కధ ఆమెదే . ఆమె వ్రాసిన కరుణ కధ అనే నవల ఆధారంగా డూండీ దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా . డైలాగులు కూడా ఆమే వ్రాసారు . మరి ఇంకా ఏదయినా సినిమాకు కూడా డైలాగులు వ్రాసారేమో నాకు తెలియదు . రామలక్ష్మి గారి హీరోయిన్ ఎలా ఉండాలో ఈ సినిమాలో హీరోయిన్ అలాగే ఉంటుంది . షీరో వాణిశ్రీయే . ఆత్మాభిమానాన్ని ఎన్ని […]
ముద్ద కర్పూరం..! ఇంటింటి ఔషధం..! శ్వాస సమస్యలకు సంజీవని..!!
ఒక చుట్టపాయన రీసెంటుగా అమర్నాథ్ యాత్రకు వెళ్లొచ్చాడు… తనకేమో బీపీ, భార్యకేమో ఆస్తమా… ఇద్దరూ మొన్నామధ్య కరోనా బాధితులే… అంటే ఊపిరితిత్తుల మీద ప్రభావం పడిందన్నమాటే కదా… మరి అమర్నాథ్ యాత్రలో ఆ ఎత్తు ప్రదేశంలో మీకు ఆక్సిజన్ తక్కువై ఇబ్బంది కాలేదా అనేది నా ప్రశ్న… . ఇబ్బందే అయ్యింది, ఎందుకు కాదు..? వెళ్ళేటప్పుడు ముద్ద కర్పూరం తీసుకుపోయాం, ట్రావెల్ ఏజెన్సీ వాళ్లు ముందే చెప్పారు… బాగా పనిచేసింది, శ్వాస కష్టమనిపించినప్పుడు దాని వాసన చూడటమే… […]
బీజేపీ మతవాదాన్ని ప్రతిఘటించడానికి… లెఫ్ట్ నాస్తికవాదానికి సడలింపులు…
The New Indian Express లో ఓ వార్త ఆసక్తికరం అనిపించింది… లోకసభ ఎన్నికల్లో ఫలితాల్ని సమీక్షించుకున్న కేరళ సీపీఎం ఇకపై హిందూ ధర్మ కార్యక్రమాల్లో బాగా పాల్గొనాలనీ, గుళ్ల కమిటీల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని, హిందూ వ్యతిరేకతను తగ్గించుకోవాలనీ నిర్ణయించిందట… తిరువనంతపురంలో జరిగిన మూడు రోజుల లీడర్షిప్ సమ్మిట్‌లో ఈమేరకు విస్తృతంగా చర్చ జరిగిందని వార్త… మొదటి నుంచీ సీపీఎం మతపరమైన కార్యక్రమాలకు దూరం.., హేతువాదాన్ని, నాస్తికత్వాన్ని ప్రమోట్ చేయడం పార్టీ సిద్ధాంతం… 2013లో జరిగిన […]
సరే, సరే… మీ చావు మిమ్మల్ని చావనివ్వం… చావు మిషన్‌పై నిషేధం…
“జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ । తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి” పుట్టిన వారికి మరణం తప్పదు. మరణించినవారికి మళ్లీ పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం దిగులుపడవద్దు. భగవద్గీతలో ఈ శ్లోకం చాలా ఫేమస్. చావు పందిట్లో సౌండ్ బాక్స్ లో ఘంటసాల పాడిన భగవద్గీతను మొదట ఎవరు వాడారోకానీ…ఆ క్షణం నుండి భగవద్గీత ఆత్మలకు, అంతరాత్మలకు, దశదిన కర్మలకు, శవ యాత్రలకు, సంతాప సభలకు, సామూహిక […]
ఆ పాత టీవీ సీరియల్… కమలా హారిస్ భవితను జోస్యం చెప్పిందా..?!
కమలా హారిస్… జో బైడెన్ అభ్యర్థిత్వం నుంచి తప్పుకున్నాక, తనే స్వయంగా కమలను తమ పార్టీ అభ్యర్థిగా ప్రతిపాదించాక, ఆమె రేసులోకి వచ్చింది… ఇంకా ఖరారు కాకపోయినా, ఆమెకు బలమైన మద్దతు లభిస్తోంది కాబట్టి ఆమే ట్రంపును ఎదుర్కోబోయే మహిళ కాబోతోంది… గెలిస్తే ఓ చరిత్ర… ఐతే గెలుస్తుందనీ, పగ్గాలు చేపడుతుందనీ చెబుతూ అమెరికన్లు ఓ కథను ప్రచారంలోకి తీసుకొచ్చేశారు… ఇంట్రస్టింగు… దాదాపు ఇరవై ఏళ్లకు మునుపే… ఓ యానిమేటెడ్ టీవీ సీరియల్ ఆమె ప్రెసిడెంట్ కావడాన్ని […]
- « Previous Page
- 1
- …
- 25
- 26
- 27
- 28
- 29
- …
- 118
- Next Page »