Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వినోదం కోటింగు లేని ఓ చేదు సామాజిక మాత్ర… ఇదోతరహా ఎర్ర సినిమా…

September 3, 2024 by M S R

madhavi

ఊరుమ్మడి బతుకులు . జాతీయ స్థాయిలో 1976 వ సంవత్సరానికి ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపికయిన సినిమా . రాష్ట్ర స్థాయిలో ఉత్తమ చిత్రంగా , ఈ సినిమాలో హీరోగా నటించిన సత్యేంద్ర కుమార్ కు ఉత్తమ నటుడిగా నంది అవార్డులు వచ్చిన సినిమా . ఊరుమ్మడి బతుకుల కష్టాల సినిమా . ఓ అరవై డెభ్భై ఏళ్ళ కిందట బాగా వెనుకబడ్డ ప్రాంతాలలోని గ్రామాల్లో పేదల్ని పీల్చిపిప్పి చేసిన పెత్తందార్లను నోరు లేనోడు చంపేసిన […]

అరవండి, ఏడవండి, కొట్టుకొండి, తిట్టుకొండి… కానీ తెలుగులో మాట్లాడండి…

September 3, 2024 by M S R

bb8

బిగ్‌బాస్ షోను మరీ ఓ వ్యభిచార కొంప అనే సీపీఐ నారాయణ వ్యాఖ్యల స్థాయికి వద్దులెండి గానీ… కొందరు ఆ షోను వ్యతిరేకిస్తారు… మరికొందరు పర్లేదు, అదొక వినోదం అని ఫాలో అవుతుంటారు… ఈ షో పక్కా ఓ వినోద దందా… అందులో సందేహం లేదు… కోట్ల రూపాయల వ్యవహారం… అదొక గేమ్… శారీరిక దారుఢ్యమే కాదు, బుద్దిబలం కూడా ఉపయోగించి… తోటి హౌజ్ మేట్స్ బలాలు, బలహీనతల్ని గమనిస్తూ, వాటితో ఆడుకుని, చివరకు కాస్త అదృష్టం […]

దర్శనం చేసుకొననివారికి ప్రసాదం లడ్డూలు ఎందుకు అమ్మాలి మహాశయా..!!

September 3, 2024 by M S R

laddu

తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలను కొందరు టోకున కొనుగోలు చేసి, పెళ్లిళ్లలో అతిథులకు ఓ స్వీట్ అయిటమ్‌గా పంచిపెడుతున్నారనే వార్త ఆశ్చర్యాన్ని కలిగించడమే కాదు… ఓ అస్పష్టతలోకి తోసేసింది నన్ను… ఓ స్టేటస్ సింబల్‌గా మార్చేసి దాని పవిత్రతను దెబ్బతీశారని అనుకోవాలా..? అంతమందికి శ్రీవారి ప్రసాదాన్ని పంచిపెట్టి పుణ్యం మూటకట్టుకున్నారు అనుకోవాలా..? మొన్నెవరో జబర్దస్త్ కమెడియన్ చేసిన వ్యాఖ్య చూశాను… రోజా వందల మందిని తీసుకుని తిరుమలలో స్పెషల్ దర్శనాలు ఇప్పించేది… మందలుమందలుగా తీసుకెళ్లి, చూశారా నేను […]

తెలంగాణలో బురద రాజకీయం షురూ..! వరద తగ్గేవరకూ ఆగేట్టు లేరుగా..!!

September 2, 2024 by M S R

ntnews

అంటే అన్నామంటారు గానీ… ఈ వార్త చూశారా..? ఇంకెవరు..? ప్రపంచ పాత్రికేయానికే కొత్త పాఠాలు నేర్పించే నమస్తే తెలంగాణలోనే..! కేసీయార్ అసహనంతో ఉడికిపోతున్నాడు… ఇంకా రేవంత్ రెడ్డి కుర్చీ దిగిపోలేదా..? నాన్సెన్స్, కాంగ్రెస్ సీనియర్లు ఏం వెలగబెడుతున్నారు..? అసలు కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా రేవంత్ పోస్టు ఊడబీకలేదేమి..? హయ్యారే, ఎంత దుర్భరం ఈ నిరీక్షణ అంటూ… ఫామ్ హౌజులో రుసరుసలాడుతున్నాడు… తన మైకే కదా… నమస్తే అదే ఫీలింగును తీసుకొచ్చి పత్రిక అనబడే ఆ కాగితాలపై ముద్రిస్తోంది… […]

అమ్మకానికి సూర్యకిరణాలు… పగలే కాదు, రాత్రిళ్లు కూడా సరఫరా చేస్తాం…

September 2, 2024 by M S R

solar

ఇచ్చట రాత్రిళ్లు సూర్యకిరణాలు అమ్మబడును! సూర్యుడి నుండి బయలుదేరిన కిరణాల గుంపులో వెయ్యి రకాల కిరణాలుంటాయంటుంది సూర్యారాధన స్తోత్రం. ఒక్కో కిరణం ఒక్కో పని చేయాలి. మంచును కరిగించే కిరణాలు కొన్ని. చెట్లకు పత్రహరితాన్ని ప్రసాదించే కిరణాలు కొన్ని. నీళ్లను ఆవిరి చేసి మేఘాలకు చేర్చే కిరణాలు కొన్ని. వేడినిచ్చే కిరణాలు కొన్ని. వెలుగులు పంచే కిరణాలు కొన్ని. శక్తినిచ్చే కిరణాలు కొన్ని. ఆరోగ్యాన్ని ప్రసాదించే కిరణాలు కొన్ని. లేత కిరణాలు కొన్ని. ముదురు కిరణాలు కొన్ని. […]

వాడికేం గురూ… ఎంచక్కా కుక్క బతుకు… వేలాది కోట్ల ఆస్తిపాస్తులు…

September 1, 2024 by M S R

dog

“మా యజమానులు కుక్కలను చూసుకుంటున్నారు; వారి పిల్లలను మేము చూసుకుంటున్నాం; మమ్మల్ను ఎవరూ చూసుకోరు”- అని కలవారి ఇళ్లల్లో పనిమనుషులు స్వగతంలో విసుక్కుంటూ ఉంటారని లోక అపవాదం. కుక్క మనకు కాపలా అని మన నమ్మకం. నమ్మకాలెపుడూ డిబేటబుల్. కుక్కకు మనం కాపలానా? లేక మనకు కుక్క కాపలానా? అనేది కుక్కలను పెంచుకునేవారినడిగితే కరవకుండా చెబుతారు. వీధికుక్కలు- పెంపుడు కుక్కలకే తలవాచిపోతే ఇక అడవికుక్కల గురించి వింటే అడవులపాలయిపోతాం. అడవికుక్క సింహంతో సమానం. అది ఊళ్లోకి రావడంవల్ల […]

చావుకొచ్చిన చదువులు… ఉపద్రవం… ప్రమాదం… ఓ సామాజిక విపత్తు…

August 31, 2024 by M S R

education

జనాభా పెరుగుదల నిష్పత్తిని దాటేసిన విద్యార్థుల ఆత్మహత్యలు మనం చదవకూడని, చదివినా ప్రయోజనం లేని ఒక వార్త ఇది. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాబోధనకు పేరుపొందిన ఫిన్లాండ్ లో తొమ్మిదేళ్ల వయసు దాకా పిల్లలకు ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ ఏదీ చెప్పరట. ప్రపంచ జ్ఞానానికి సంబంధించిన అన్ని మౌలికమయిన విషయాలను చెబుతారట. వినడానికే మనకు చాలా విచిత్రంగా ఉంది కదా? స్వేచ్ఛగా, హాయిగా, ఇష్టంగా పిల్లలు ఎలా చదువుతారో ఫిన్లాండ్ ఎప్పుడో పసిగట్టింది. విద్యాబోధనలో ప్రయోగాలు చేసింది. పిల్లలకు […]

మిస్టర్ ప్రైమ్ మినిష్టర్… మమత వ్యాఖ్యలు, బెదిరింపులు వినిపించడం లేదా..?!

August 31, 2024 by M S R

mamata

అచ్చంగా మమత బెనర్జీ ఓ రౌడీ రాజ్యాన్ని నడిపిస్తోంది… అందుకే జనంలో విపరీతమైన వ్యతిరేకత వస్తోంది… జనం వీథుల్లోకి వస్తున్నారు, నినదిస్తున్నారు… తట్టుకోలేకపోతోంది… పీజీ జూనియర్ డాక్టర్ హత్యాచారం విషయంలో ఆధారాలు, సాక్ష్యాల నిర్మూలనకు, నిందితుల రక్షణకు మమత బెనర్జీ గ్యాంగ్ సాగించిన అరాచకం అంతా బయటపడుతోంది… ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసింది తను..? జరగాల్సినంత చర్చ జరగడం లేదు… ఎలాగూ బెంగాల్ విషయంలో మొదటి నుంచీ మోడీ బలహీనుడే… చేష్టలు దక్కిన నిష్క్రియాపరత్వమే… ఒకవేళ బెంగాల్ […]

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కంగనా రనౌత్ సినిమాను నిషేధించబోతోందా..?!

August 31, 2024 by M S R

kangana

కంగనా రనౌత్ ఇందిరాగాంధీగా నటించి, తనే దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది… ఇంకా రిలీజ్ కాలేదు, రిలీజ్ డేట్ ప్రకటించినా సరే, ఇంకా సెన్సార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు… ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తానని ఆమె ప్రకటించింది… సిక్కులను ఈ సినిమాలో ఉగ్రవాదులుగా, దేశద్రోహులుగా చిత్రీకరించారనీ, స్థూలంగా ఇది తమను అవమానించడమేననీ శిరోమణి గురుద్వారా ప్రబంధన్ కమిటీ ఆక్షేపిస్తోంది… ఈ సినిమా ట్రెయిలర్లు కూడా ప్రచార ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించాలని, సినిమాకు అనుమతి ఇవ్వకూడదనీ డిమాండ్లు […]

ఐసీసీ ఛైర్మన్ ఎన్నికపై ప్రకాష్ రాజ్ తిక్క వ్యాఖ్యలు… నెటిజనం చురకలు…

August 31, 2024 by M S R

jai shah

సీరియస్‌గానే… నటుడు ప్రకాష్ రాజ్‌కు ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది… విపరీతమైన కాషాయ ద్వేషంతో ఎప్పుడూ రగిలిపోతుంటాడు… సోషల్ మీడియాలో ఏవేవో వ్యాఖ్యలు పెడుతూనే ఉంటాడు… తనేం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కాదు, లోతుల్లోకి వెళ్లలేడు, బీజేపీని తిట్టామా..? మోడీని ఆడిపోసుకున్నామా..? అంతే… నటుడిగా బాగా మొనాటనీ వచ్చేసింది… అదేదో సినిమాలో బ్రహ్మానందం ఈడ్చి కొట్టి ‘నువ్వొక చెత్త నటుడివిరా’ అంటాడు చూడండి… అది గుర్తొస్తుంది ఈమధ్య తన సినిమాలు, తన నటన చూస్తుంటే… మూస..! సరే, ఇప్పుడు […]

దారిలో ఒక కరంటు స్థంభానికి ఒక కాగితం కట్టి ఉంది . . . అందులో…

August 30, 2024 by M S R

old lady

Heart touching story – Read once ============================ ఇంటికి వెడుతున్నా నడుచుకుంటూ …… . దారిలో ఒక కరంటు స్థంభానికి ఒక కాగితం కట్టి ఉంది . . “దయచేసి చదవండి ” అని రాసి ఉంది. ఖాళీ గానే ఉన్నాను కదా అని దగ్గరకు వెళ్లి చూశాను . . . ” ఈ రోడ్డులో నేను నిన్న ఒక 50 రూపాయల నోటు పారేసుకున్నాను . నాకు కళ్ళు సరిగా కనబడవు. మీకు […]

ఇదొక ఎమోషనల్ క్రైం స్టోరీ… కొన్ని బంధాల్ని మనం రొటీన్‌గా నిర్వచించలేం…

August 30, 2024 by M S R

kidnapper

మీకు ఎలాంటి వార్తలు నచ్చుతాయో తెలియడం లేదు సార్ అన్నాడు ఓ ఫేస్ బుక్ మిత్రుడు… ఎలాంటి వార్తలు అంటే..? రొటీన్‌కు భిన్నంగా ఏదో తెలియని ఎమోషన్ మనల్ని చుట్టుముట్టేసే వార్తలు అన్నాను… సరే, ఓ తాజా ఉదాహరణ చెబుతాను… చిన్నదే… కళ్లల్లో నీళ్లు వంటి పెద్ద పదాలు వద్దులే గానీ… చదువుతుంటే ఓరకమైన ఉద్వేగం, ఓ పాజిటివ్ భావన మనల్ని కుదిపేస్తుంది… సరిగ్గా తీయగలిగితే ఏ మణిరత్నమో మాత్రమే సరిగ్గా తీయగలడేమో… అది జైపూర్… సంగనేర్ […]

అక్రమాలకు చాలా అడ్వాన్స్‌డ్ క్లాసులు… సాక్షి, ఈనాడు, జ్యోతి ఏమంటాయో మరి..!!

August 30, 2024 by M S R

ssa

మీకు డిపెప్ కుంభకోణం గుర్తుందా..? అబ్బే, అస్సలు గుర్తుకురావడం లేదు అంటారా..? సరే, వైఎస్ హయాంలో… నేదురుమల్లి రాజ్యలక్ష్మి విద్యా శాఖ చూస్తున్న తరుణంలో…! సర్వశిక్షాఅభియాన్ అంటేనే కుంభకోణాలు… ఏ రాష్ట్రంలోనైనా అంతే… అప్పట్లో చంద్రమౌళి అనే ఆఫీసర్ ఉండేవాడు… ఫాఫం, రాజ్యలక్ష్మినే బుక్ చేసేలా అక్రమాలకు పాల్పడ్డాడు… ఇప్పుడూ అదే సర్వశిక్షా అభియాన్ ఉంది… అవునండీ, జగన్ కాలంలోనూ ఉంది… అసలే జగన్ కదా… తన హయాంలో ఒకరికి 100 కోట్లు దోచిపెట్టే పన్నాగం అంటూ […]

మాయలేడీ అట… పే-ద్ద హానీట్రాప్ మాఫియా అట… ఏపీ పోలీసులే చేధించారట…

August 30, 2024 by M S R

kadambari

అనుకుంటున్నదే… సాక్షి క్యాంపు ఎదురుదాడికి దిగుతుందని ఊహించిందే…  సజ్జన్ జిందాల్ అనబడే ఓ బడా డబ్బున్న మనిషిని లైంగిక దాడి కేసు నుంచి రక్షించడానికి, ముంబై సినిమా నటి కాదంబరి జెత్వానీని ఏపీ పోలీసులు లిఫ్ట్ చేసి, వేధించి, తప్పుడు కేసులు పెట్టి, ముంబైలో రేపు కేసును అరాచకంగా విత్ డ్రా చేయించారని మొన్నటి నుంచి ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్లస్ టీడీపీ టీవీ మీడియా కథలుకథలుగా రాస్తున్న సంగతి తెలిసిందే కదా… ఇద్దరు ఐపీఎస్‌లు, ఓ ఐఏఎస్ […]

దవడలు పగిలినా, ముక్కులు విరిగినా… మటన్ మర్యాదల దగ్గర నో కాంప్రమైజ్…

August 30, 2024 by M S R

పెళ్లి విందులో మటన్ ముక్కల కోసం యుద్ధం… యుద్ధం లేనిది అయోధ్య అన్నారు పండితులు. అంటే రాముడి అయోధ్యలో మానసికంగా, భౌతికంగా యుద్ధాలు చేసుకునే అవసరమే ఉండదు. అది త్రేతాయుగం. ఇది కలియుగం. ఈ యుగంలో ఏదయినా ముందు అనుమానం, అవమానం, అలజడి, ఆందోళన, సిగపట్లు , బాహాబాహీ , యుద్దాలతోనే మొదలవ్వాలి. ఇరుపక్షాలు అలసి యుద్ధం ఆగలేకానీ…యుద్ధం దానికదిగా ఆగదు. అయోధ్యలో సయోధ్యల గురించి మనం రామాయణంలో చదువుతాం. ప్రతి ఊళ్ళో రాముడి ఆలయం కట్టి […]

వారణాసి @ కాశి..! జీవి తాపత్రయ నివారిణి… బ్రహ్మ కపాల విమోచనకారిణి…

August 29, 2024 by M S R

kashi

కాశీ క్షేత్ర యాత్ర…. జీవితమే ఒక యాత్ర ! ఉత్కృష్టమైన మానవజన్మలో జీవితం ఇహ పరములకు వారధిగా మార్చుకునే ఒక గొప్ప అవకాశం జీవికి ! ఆ యాత్ర సంకల్పమనే మంత్రంతో, జ్ఞాన శోధన -అభ్యాసం – గురు అనుగ్రహమనే తంత్రంతో , తన అస్తిత్వం, జీవన పరమార్థం తెలుసుకునే “ఆధ్యాత్మిక “ పూజా పుష్పమై , వెళ్లి వాలిపోయే యంత్రమే “తన క్షేత్రం “!!! పరమశివుడు స్థితి కారకుడైన , శ్రీదేవి భూదేవి పతి అయిన […]

థంబ్ నెయిళ్ల భాషాదరిద్రంపై కూడా ఓ హైడ్రా అవసరం సార్..!!

August 29, 2024 by M S R

telugu

తెలుగు భాషా దినోత్సవం పూట కొన్ని యూట్యూబ్ ఘనవార్తల థంబ్ నెయిళ్లు దురదృష్టంకొద్దీ చూడబడ్డాను… వామ్మో, వరుసగా అవి పైపైన చదువుతూ వెళ్తుంటే… ఎన్నో బూతులు… అంటే తప్పులు… తప్పుల కారణంగా పుట్టుకొచ్చే బూతులు… చెరువుల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఏర్పాటులాగా… యూట్యూబ్ చానెళ్లలో ఇలాంటి భూతపిశాచాల్ని గుర్తించి, కేసులు పెడితే, కనీసం యూట్యూబ్‌లో వాటి ప్రసారాల్ని బ్యాన్ చేయిస్తే… తెలుగు రక్షింపబడుతుందేమో అనిపించింది… పాత్రికేయం వంటి పెద్ద పదాలు వద్దులెండి ఇక్కడ… ఇది రాస్తూ, ఫేస్‌బుక్ […]

లిపి హత్యా నేరం…! తెలుగును తెలుగులో రాస్తే నేరమా…?

August 29, 2024 by M S R

telugu

  మాతృ భాష. అమ్మ భాష. మదర్ టంగ్. ఎలా చెప్పినా, ఏ భాషలో చెప్పినా సొంత భాష ప్రాధాన్యం ఉండి తీరుతుంది. తెలుగు తల్లి / తెలంగాణా తల్లి అనగానే భావోద్విగ్నంగా ముడిపడతాం. పడాలి కూడా. భాసించేది భాష. అంటే వెలిగేది, వెలుగును పంచేది. అంటే నిజమయిన వెలుగుగురించి చెప్పాలన్నా కాంతిమంతంగా వెలిగే భాష లేకపోతే సాధ్యం కాదన్నమాట. అందుకే మండే సూర్యుడి వెలుగును సంకేతిస్తూ భాస్కరుడు అంటున్నాం. మాట కూడా అంతటి సూర్యుడికి తక్కువేమీ […]

ఆ డాల్డా మన ఆరోగ్యాన్ని కబళిస్తూ… ఇంకా మన మిఠాయిల్లోనే ఉంది…!!

August 28, 2024 by M S R

dalda

మామూలుగానైతే దీపావళి, కార్తీక పౌర్ణమి నడుమ పేనీలు తినేది… పేనీలు అంటే చాలామంది తెలంగాణవాసులకే తెలియదు… సన్నగా, అత్యంత సన్నగా, పొరలుపొరలుగా చేసిన ఒకరకం స్వీట్… చక్కెర పొడి, వేడి పాలు పోసుకుని తినేయడమే… వంటామంటా ఏమీ ఉండదు… నార్తరన్ డిష్ కదా, తెలంగాణలోని కొన్ని కులాల కుటుంబాలకే పరిమితం… రాజస్థాన్ స్వీట్ హౌజులో కనిపిస్తే రేటు అడిగాను… రెండు రంగుల్లో కనిపించాయి… ముదురు గోధుమ రంగు అయితే నెయ్యితో చేసినవి అట… పావుకిలో 120 రూపాయలు […]

… కనుక అధ్యక్షా… ఫుల్ బాటిల్‌నే మన అధికార చిహ్నం చేయడం మర్యాద…

August 28, 2024 by M S R

bottle

చుక్కలకే చుక్కలు చూపిస్తున్న తెలుగు రాష్ట్రాలు 1. చట్టం, నేరం, శిక్ష, జరిమానా ఒక ట్రాక్ మీద వెళుతూ ఉంటాయి. 2. అలవాట్లు, సరదాలు, వ్యసనాలు పక్కనే మరో ట్రాక్ మీద వెళుతూ ఉంటాయి. 3. న్యాయం, ధర్మం, నైతికత, ఆదర్శాలు వీటికి దూరంగా ఎక్కడో దేవతావస్త్రం లాంటి కనిపించని ట్రాక్ మీద, కనిపించని ప్రయాణం చేస్తుంటాయి. ఏ ట్రాక్ మీద వెళ్లేవి ఆ ట్రాక్ మీదే వెళ్లాలి. లేకపోతే పెను ప్రమాదాలు జరుగుతాయి. ఏది నేరం? […]

  • « Previous Page
  • 1
  • …
  • 46
  • 47
  • 48
  • 49
  • 50
  • …
  • 127
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions