రాశి ఫలాలను, జాతకాలను మీడియా ఎంత ఫార్స్గా మార్చేసిందో చూశాం కదా… ఏవేవో ప్రాతిపదికలతో ఏదేదో రాసేసి జనం మొహాన కొడుతుంటారు… నమ్మినవాడి ఖర్మ… రంగురాళ్లు, జాతకపూజల దందాలకూ మీడియా పోకడలకూ పెద్ద తేడా ఏమీ అనిపించదు… ఆంధ్రజ్యోతి సైటులో ఓ స్టోరీ చదివితే హాశ్చర్యం ఆవరించింది… పెడపోకడలకు పరాకాష్ట అనిపించింది… ఆ టైటిల్ ఏమిటంటే… Maha Shivratri 2024: శివుడికి ఇష్టమైన రాశిఫలాలివే.. మహాదేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి..! ఇది మహాశివరాత్రి కానుకగా సమర్పించారన్నమాట… ఇందులో విషయం […]
సాక్షాత్తూ ఆ పరమ శివుడినే ధిక్కరించిన కవి విమర్శకుడు..!
.
*ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్ ఉపయోగించి ఆడవాళ్ళని అర్ధం చేసుకోవచ్చా..*
Jagan Rao ……… పోయిన యేడాది హైదరాబాద్ లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సు (బయో ఆసియా) లో జర్మనీ నుంచి వచ్చిన ఒక మహిళా ఛీఫ్ గెస్ట్ “ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్” గురించి ఉపన్యాసం ఇచ్చారు. ఆ తర్వాత ప్రశ్నలు అడగమంటే ఒక తెలుగు అతను లేసి “ఆడవాళ్ళని అర్ధం చేసుకోవటం కష్టం అంటారు, ఈ ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్ ని ఉపయోగించి ఆడవాళ్ళని అర్ధం చేసుకోవచ్చా” అని అడిగాడు. ఆమె దానికి సమాధానం చెప్తూ…”ఈ ప్రపంచం లో […]
ఇదుగో… ఈ మగానుభావులందరికీ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు…
Sai Vamshi …. ఈ మహానుభావులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు… “ఆడాళ్లు ఏం రాసి పుస్తకాలు వేసినా అందరూ ఎగబడి కొంటారు. మగాళ్లు రాస్తే ఎవరు కొంటారు?” అని మనసారా నమ్మి, దాన్నే ప్రచారం చేసే కొందరు మగ రచయితలకీ.. Feminism గురించి ఏమీ తెలియకపోయినా, ఫెమినిస్టులను ద్వేషించడమే మొగతనం అని నమ్మే అమాయకపు విద్యావంతులకు.. “హీరోలకు, ప్రొడ్యూసర్లకు ‘ఆ పని’ చేయకుండా హీరోయిన్లు ఆ స్థాయికి వెళ్లరు. ఈ స్టార్ హీరోయిన్లంతా ఇంతేనెహే!” అని తీర్మానించే సినీ […]
ఆడెనమ్మా శివుడు… పాడెనమ్మా భవుడు… ఏమానందము..? భూమీతలమున..!
శివ తాండవమట! శివ లాస్యంబట! ప్రతి అణువులో చైతన్య నర్తనానికి విస్తృత రూపం మొత్తం బ్రహ్మాండాల్లో చైతన్య నర్తనం. ఆ విశ్వ చైతన్య నర్తనమే శివతాండవం. ఇంతకంటే శివతాండవ రహస్యాల ప్రస్తావన ఇక్కడ అనవసరం. శివతాండవం అనగానే బాగా ప్రచారంలో ఉన్న “జటాటవీ గలజ్జల ప్రవాహపావిత స్థలే గలే వలమ్బ్య లమ్బితాం భుజఙ్గ తుఙ్గ మాలికాం” సంస్కృత స్తోత్రమే గుర్తుకు వస్తుంది. ఇది రావణాసురుడు రాసి, ఎకో సిస్టంలో దిక్కులు పిక్కటిల్లేలా క్రమ, ఘన, ఝట పద్ధతుల్లో […]
లాలూ, రాహుల్, రాజా… మోడీ రియల్ పరివార్… వేరే మిత్రులక్కర్లేదు…
మోడీ బాటలో ప్రతిపక్షాలు… ఏమిటో! చిన్నప్పటి నుండి మనం బడి పుస్తకాల్లో చదువుకుని…చదువుకుని…భారతదేశం అంటే భిన్నమతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలతో “భిన్నత్వంలో ఏకత్వం” అంతస్సూత్రంగా ఉన్న దేశం అనుకుంటున్నాం. అసలు భారత దేశం దేశమే కాదని…అదొక ఉప ఖండమని డి ఎం కె నాస్తిక రాజా తేల్చిపారేశాడు. ఒక దేశమంటే ఒకే భాష ఉండాలట. ఒకే సంస్కృతి ఉండాలట. ఆయన లెక్క ప్రకారం బహుశా ప్రస్తుత దేశం 29 ఉప ఖండాలయి ఉండాలి. ఇందులో భాషాభేదాలకు తోడు […]
ఎల్లమ్మకు పెట్టుకునుడు… శాకాహార, మాంసాహార పద్ధతులు వేర్వేరు…
ఎల్లమ్మకు పెట్టుకునుడు ~~~~~~~~~~~~~~~~~ జాగరణ ఉన్నవాళ్లు శివరాత్రి ముందు ఇగ మిగిలిన అందరూ ఉగాదికి ముందట ఏదో ఒక మంగళవారం నాడు ఎల్లమ్మకు పెట్టుకుంటరు. పొద్దు నడినెత్తిమీదికెల్లి పడుమటి దిక్కుకు దిగినంక పట్టపగటీలి రెండు ఝాముల ఘడియలల్ల చేసే పండుగ. అప్పటిదాక ఇంటియిల్లాలు నిష్టగ ఒక్క పొద్దుతో చేసే వంతన. దసర ఎల్లమ్మ, సంకురాత్రి ఎల్లమ్మ, మాఘమాసపు ఎల్లమ్మ ఇట్లా ఎల్లమ్మకు పెట్టుకునే పద్ధతులు వేరువేరుగ ఉంటయి. గ్రామదేవతల పూజల్లో శాకాహార, మాంసాహార రెండుంటయి. అమ్మవార్లకు జేసే […]
ఇది రాజకీయ పోస్టు కాదు… ‘పెద్దన్న’ మీద రచ్చ సరైంది కాదు…
ఇది రాజకీయ పోస్టు కాదు.
అపర కుబేరుడు ముఖేష్ అంబానీకి సమస్యలు లేవని మీరు అనుకుంటున్నారా..?
ముఖేష్ అంబానీకి సమస్యలు లేవని మీరు అనుకుంటున్నారా? ముఖేష్ భాయ్ 15వ అంతస్తులోని తన పడక గది నుండి లేచి వచ్చి, 17వ అంతస్తులోని స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టి, 19వ అంతస్తులోకి వెళ్లి, అల్పాహారం చేసి, 14వ అంతస్తులోని పర్సనల్ ఆఫీసుకు వెళ్లేందుకు దుస్తులు ధరించి, అవసరమైన ఫైల్స్ తీసుకుని, 16వ అంతస్తులోని నీతాకు శుభాకాంక్షలు చెప్పి… 13వ అంతస్తులో ఉన్న తన పిల్లలకు ‘సీ యు’ అని చెప్పి, 3వ అంతస్తులో దిగి, తన […]
అయినా ప్రేమించడానికి వయసేముందిలే తాతయ్యా ..?
late age love
మతం.. అతి మామూలు వస్తువుగా ఉన్న కాలం ఒకటి … ఒక శోభ కథ..!
Sai Vamshi……. మతం.. అతి మామూలు వస్తువుగా ఉన్న కాలం ఒకటి … … నిండా పదిహేడేళ్ల అమ్మాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు. స్టార్ స్టేటస్. అద్భుతమైన రోల్స్. సమకాలీన నటీమణులకు నిజంగానే దడ పుట్టించేంత నటనా వైదుష్యం.. ఇవన్నీ నటి శోభ సొంతం. తల్లిదండ్రులు మలయాళీలు. కానీ శోభ పుట్టి పెరిగిందంతా చెన్నై. ఆమె తల్లి ప్రేమ కూడా మలయాళ నటి కావడం విశేషం. ‘తట్టుంగల్ తిరక్కపడుమ్’ అనే తమిళ సినిమాతో […]
వీక్లీలు, మంత్లీలు ఎందుకు మూతపడుతున్నయ్… కారణాలేమిటి..?
ఈ వార, మాస పత్రికల మూసివేత వెనుక, సాధారణ ప్రజలకు తెలియని చాలా కారణాలున్నాయి. కాబట్టి ప్రతీ ఒక్కరూ జడ్జిమెంట్లు పాస్ చేయకండి. తెలుగు పాఠకులను విమర్శించకండి. ఆ కారణాలు: ఈ వార, మాస పత్రికల యాజమానులు సాధారణంగా ఒక ప్రముఖ దిన పత్రిక నడిపే వారయి ఉంటారు. ఈ మధ్యన జరిగిన కొన్ని పరిణామాలు: (1) ప్రజలకు తెలియకుండా అనేక దినపత్రికలలో విదేశీ పెట్టుబడులు వచ్చాయి. వారికి సాహిత్యం మీద ఇంట్రెస్ట్ లేదు. (2) ఒక […]
మన సినిమా హీరోల ఫైట్లు… భీకర, బీభత్స, భయానక, రౌద్ర కామెడీ బిట్లు…
Paresh Turlapati….. కళాఖండం, నిన్ననే చూసా, రాత్రి భయపడతారని చెప్పలేదు ! హీరోని వేసేయ్యలని రౌడీలు కత్తులు కటార్లతో వెంటపడతారు ! హీరో వాళ్ళని తప్పించుకుని పరిగెత్తుకుంటూ ఓ సూపర్ మార్కెట్లో దూరతాడు ! రౌడీలు కూడా హీరోవెంటబడి సూపర్ మార్కెట్లో దూరతారు ! రౌడీలు సూపర్ మార్కెట్ షట్టర్ వేసేస్తారు ! లోపల హీరో ఒక్కడు కత్తులు కటార్లతో పదిమంది రౌడీలు ! ఓ రౌడీ బాస్ కత్తిని గాల్లో ఊపుతూ , ‘ దొరికావ్రా […]
‘అద్రీకరణ’ నుంచి యాదగిరిగుట్టకు విముక్తి… ఆ పాత పేరుతోనే భక్తుడి కనెక్షన్…
ఏ భాష దానికదిగా గొప్పది కాదు; అలాగే తక్కువదీ కాదు. ఆ భాషలో ఉన్న గ్రంథాలు, భాషా చరిత్ర, అనేక ప్రక్రియలకు అనువుగా ఉండడం లాంటి ఎన్నెన్నో అంశాలతో భాష గొప్పతనాన్ని బేరీజు వేయడం సాధారణం. లేదా అత్యధిక మంది వాడే భాష సహజంగా గొప్పది అనుకుంటాం. ఈ కోణంలో చూసినప్పుడు ఆధునిక కాలంలో నిత్యవ్యవహారంలో వాడుకలో లేనే లేని భాష- సంస్కృతం. ఆ సంస్కృతం గొప్పది అనుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. 1. వేదాలు, పురాణాలు ఇతర […]
అన్న ఆకాశంలో విహరిస్తుంటే… తమ్ముడు ఓ అనామకుడిలా…
Jagan Rao ….. అనిల్ అంబానీ కుటుంబ సభ్యుడిగా కాకుండా ఒక అతిధిలాగా తన అన్న ముకేష్ అంబానీ కొడుకు పెళ్లికి రావటం చూసి ఎందుకో బాధ వేసింది. ముఖ్యంగా అనామకుడిలా బ్యాగ్ లో బట్టలు పెట్టుకొని, వాటిని తన ఇద్దరు కొడుకులు మోసుకుంటూ రావటం… 2005 లో అన్నదమ్ములు ఇద్దరూ సమానంగా పంచుకున్నారు. 2008 లో ప్రపంచంలోనే 6 వ అత్యంత ధనవంతుడు అనిల్ అంబానీ. ప్రస్తుతం ఆల్ మోస్ట్ జీరో. ప్రధానంగా సౌత్ ఆఫ్రికా […]
కొడుకు పెళ్లి… శాస్త్రీయ నృత్యం చేసిన తల్లి… ఉద్వేగంలో తండ్రి…
నితా అంబానీ… ముఖేష్ అంబానీ భార్య… శాస్త్రీయ నృత్యకారిణి… ఆమె డాన్స్ చూసే ముఖేష్ ఇష్టపడ్డాడు అంటారు… పెళ్లి తరువాత ఆమె మళ్లీ ఎక్కడా డాన్స్ చేసినట్టు పెద్దగా తెలియదు… కొడుకు ప్రివెడ్ సెలబ్రేషన్స్లో ఆమె స్వయంగా డాన్స్ చేసింది… ఆహుతులకు కన్నులపండుగ… మళ్లీ పాత నితా కనిపించింది… ఆమె డాన్స్ బిట్ ఈ రీల్లో చూడొచ్చు… https://www.facebook.com/reel/4132973036929641 ఇదే కాదు, సంగీత్ కోసం ముఖేష్, ఆమె కలిసి ఓ సాంగ్ చేయాలి… దానికోసం రిహార్సల్స్ చేస్తున్న సీన్లను […]
పింగాణీ బొచ్చె చేతబట్టి… కలవారి పెళ్లిలో అన్నమో రామచంద్రా..!
కలవారి పెళ్లిలో అన్నమో రామచంద్రా! సంఘంలో పెళ్లి తొలి అధికారిక కాంట్రాక్ట్. పెళ్లి గొప్ప వ్యవస్థ. కానీ పెళ్లి చేయడం పెద్ద అవస్థ. కాబట్టి పెళ్లిపనులన్నీ కాంట్రాక్ట్ ఇవ్వకతప్పింది కాదు. అందులో తప్పేమీ లేదు. పెళ్ళిమంటపం, డెకరేషన్, వంటావార్పు, కుర్చీలు షామియానాలు, మేళతాళాలు, పురోహితులు, ఫోటోలు , వీడియోలు , ఎల్ ఈ డీ స్క్రీన్లు, సంగీత్ నాట్యాలు సకలం కాంట్రాక్ట్ వ్యవహారాలే. పదహారు రోజుల పెళ్లిళ్లు అయిదురోజులకు, తరువాత మూడు రోజులకు, ప్రస్తుతానికి ఒక రోజుకు తమను […]
‘The sky gets dark slowly’… మెల్లిగా చీకటి పడుతోంది… జీవితం మీద..!
Paresh Turlapati……. లక్షల కాపీలు అమ్ముడుపోయిన … “The Sky Gets Dark Slowly” అన్న పుస్తకం గురించి శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి వివరణ. ఈ పుస్తకం నేను చదవలేదు కానీ గూగుల్ లో దీని సారంశం చదివాను. డబ్బు సంపాదన గురించి నా పుస్తకం (ఏప్రిల్ విడుదల) “ఇంటి పెరట్లో లక్ష్మి చెట్టు” లో ‘వృద్ధాప్యం లో డబ్బు అవసరం’ గురించి ప్రస్తావిస్తూ ఆ సారాoశాన్ని ప్రస్తావించాను. నువ్వు వెల్లకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు. గగనం […]
ఏస్కో కోకాకోలా తీస్కో రమ్ము సారా… అబ్బో, ఈ డ్రింక్ కథ పెద్దదే…
శంకర్ జీ …. చిన్నప్పుడు ఏస్కో కోకాకోలా, తీస్కో రమ్ము సారా… అని రేడియోలో వచ్చే పాట వినే వుంటారు కదా.. అప్పట్లో ఒక ఊపు ఊపిన జ్యోతిలక్ష్మి క్లబ్ సాంగ్ ఇది. ఇంట్లో ఘట్టిగా పాడి తిట్లు తిన్నట్టు గుర్తు. ఇదేకాదు జ్యోతిలక్ష్మి పాట ఏది పాడినా తిట్టేవాళ్ళు. ఎందుకో జో లక్ష్మి అంటే అంత కోపం. తర్వాత కొద్ది ఏళ్ళు ఇండియాలో కోకాకోలా అమ్మలేదు… 90 ల తర్వాత మళ్ళీ ఇండియాలో ప్రత్యక్షం అయ్యింది. […]
ఒక ప్రాణాన్ని కాపాడడానికి జరిగే ప్రయత్నాలెన్నో?
ఒకే రోజు పత్రికల్లో రెండు వార్తలు. రెండూ పోలీసు చిరు ఉద్యోగులకు సంబంధించినవి. మొదటిది:- ఆత్మహత్య చేసుకోబోయి…పురుగులమందు తాగిన వ్యక్తిని…హుటాహుటిన రెండు కిలో మీటర్లు భుజాన మోసి…పరుగెత్తి ఆసుపత్రిలో చేర్చి…అతడి ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్. రెండోది:- తాగుడుకు బానిసైన వ్యక్తి 90 ఎం ఎల్ ఇస్తే కానీ…బయటకు రాను అని హుసేన్ సాగర్ నీళ్లల్లో దిగి మొండికేస్తే…కాపాడిన కానిస్టేబుల్. తప్ప తాగి…రాంగ్ రూట్లో వచ్చి…అడ్డుకున్న హోం గార్డ్ బట్టలు చించి…చిందులు తొక్కిన వనిత; సొంత హోటల్లో డ్రగ్స్ […]
- « Previous Page
- 1
- …
- 48
- 49
- 50
- 51
- 52
- …
- 119
- Next Page »