బాబులోని మహానటుడే ఆ దృశ్యానికి విస్తుపోయారు… రాఖీ కట్టు ల్యాండ్ కొట్టు… జర్నలిస్ట్ జ్ఞాపకాలు అన్నమా చార్యులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ 32వేల కీర్తనలు రాశారట … ఔను, అందరికీ తెలుసు, ఐతే ? ఎన్ని ఎకరాల స్థలంలో కూర్చోని ఈ కీర్తనలు రాసి ఉంటారు ? ఇదేం ప్రశ్న, ఇంట్లో ఓ గది ఉంటే చాలు . దీనికోసం ఎకరాలు కావాలా ? ఐనా నాకు తెలియదు . పోనీ, బాబు […]
లెఫ్ట్ దీనావస్థ… రైట్ తన్నులాట… బరిలో కొట్లాడేది మళ్లీ కాంగ్రెసే…
బీజేపీ కంప్లీట్ రైట్ దారి… సీపీఎం, సీపీఐ కంప్లీట్ లెఫ్ట్ దారి… తెలంగాణలో ఈ రెండు పక్షాలూ గందరగోళంలో పడిపోతూ కొట్టుకుంటున్నాయి… మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే సీటు గెలుచుకుని దారుణంగా భంగపడిన బీజేపీ నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకున్నాక కాస్త తెరిపిన పడింది… తరువాత దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికలనూ గెలుచుకుంది… ఆ ఊపులో ఏకంగా తెలంగాణలో తామే అధికారంలోకి వచ్చేసినట్లు కలలు కనడం మొదలుపెట్టారు ఢిల్లీ నుంచి గల్లీ దాకా… ఒకే ఒక్క రాజాసింగ్… […]
బిగ్‌బాస్ అని దుమ్ము దులిపాడు… ఎస్ బాస్ అంటూ దగ్గరయ్యాడు…
రాజకీయాల్లో శాశ్వత కుడి భుజాలు , ఎడమ భుజాలు ఉండవు…… బిగ్ బాస్ అని తాట తీశాడు … యస్ బాస్ అని దగ్గరయ్యాడు .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు – ———————— 2004 ఎన్నికలకు ముందు టీడీపీ బీట్ రిపోర్టర్లు సచివాలయంలో సీఎం పేషీ వద్దకు వెళుతుంటే కడప జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనాయకులు మాకు ఎదురుగా వచ్చారు . అవాక్కయ్యారా ? అనిపించేట్టుగా ఓ వార్త చెప్పారు . మైసూరారెడ్డి టీడీపీలో చేరుతున్నారు అనేది ఆ […]
తిడితే పడాలి… మళ్లీ అదే అదే మాట్లాడాలి… తిట్లు తట్టుకోవడం ఓ కళ…
Bharadwaja Rangavajhala…… తిట్టను అరిగించుకోవడం ఎలా? మొన్నామధ్య నెల్లూరు వెంకటనారాయణ గారు భోజనానికి పిల్చినప్పుడు … ఓ మాట అడిగారు. ఆయనకి నా కజిన్ తో ఫ్రెండ్సిప్ ఉంది. కజిన్ అంటే …. మా మేనత్తగారి అల్లుడు… ఈయన నాతో ఫేసుబుక్కులో స్నేహం చేస్తున్న సందర్భంలో … వారి దగ్గర నా ప్రస్తావన వచ్చిందట … అప్పుడు మా మేనత్తగారి అమ్మాయి … (వీళ్లందరినీ … నేను చాలా చిన్నపిల్లలుగానే చూస్తానిప్పటికీ … వీళ్లు ఇంకా ఎలిమెంటరీ స్కూలు […]
అవసరార్థం పాత్రల పుట్టుక… నాలుగు రోజులకు ఆ జన్మలు హఠాత్తుగా ఖతం…
మీడియా కొన్ని పాత్రలను పుట్టిస్తుంది .. హఠాత్తుగా మాయం అవుతారు జర్నలిస్ట్ జ్ఞాపకాలు – ——————————————————- సార్, ఐడెంటీ కార్డు చూపించండి అని ఆ కుర్రాడు వినయంగా అడిగేసరికి నవ్వుతూ అతని ముందే భారీ బహిరంగ సభకు హాజరైన వారిని లెక్కించాను . నేనూ , మరో జర్నలిస్ట్ , ఆ కుర్రాడి లాంటి మరో పది మంది వాలంటీర్లు , హాజరైన అశేష ప్రజానీకం అంతా కలిసి 50 మంది దాటడం లేదు . ఆ […]
అసలు జర్నలిస్టు అంటే ఎవరు..? నిజంగా తెలంగాణలో పత్రికా స్వేచ్ఛ లేదా..?
అసలు జర్నలిస్టు అంటే ఎవరు..? పత్రికలు, టీవీల్లో పనిచేసే సిబ్బంది మాత్రమేనా..? లేక ఇతర మీడియా, అంటే సోషల్ మీడియా, యూట్యూబ్ తదితర ప్రసార సాధనాల్లో పనిచేసే సిబ్బంది కూడా జర్నలిస్టుల కేటగిరీలో వస్తారా..? డిజిటల్ మీడియా కూడా ఉంది… అంటే వెబ్ పత్రికలు… ఈ-పేపర్లు, వాట్సప్ ఎడిషన్లు అన్నమాట… ఒక వ్యక్తి తనను పోషిస్తున్న పార్టీ బాసు ప్రయోజనాల కోసం యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో వర్క్ చేస్తుంటాడు… తనను జర్నలిస్టు అనాలా..? యాక్టివిస్టు అనాలా..? ఓ […]
తొట్లె వేసుడు… నామకరణం… ఉయ్యాల్లో వేయడం… మరి ఈ డోలారోహణం ఏమిటో…
డోలారోహణం అనగా ఉయ్యాల్లో వెయ్యడం… తెలుగు ఉయ్యాల వద్దు, సంస్కృత డోల ముద్దు… ఏ భాష దానికదిగా గొప్పది కాదు; అలాగే తక్కువదీ కాదు. ఆ భాషలో ఉన్న గ్రంథాలు, భాషా చరిత్ర, అనేక ప్రక్రియలకు అనువుగా ఉండడం లాంటి అంశాలతో భాష గొప్పతనాన్ని బేరీజు వేయడం సాధారణం. లేదా అత్యధిక మంది వాడే భాష సహజంగా గొప్పది అనుకుంటాం. ఈ కోణంలో చూసినప్పుడు ఆధునిక కాలంలో నిత్యవ్యవహారంలో వాడుకలో లేనే లేని భాష- సంస్కృతం. ఆ సంస్కృతం […]
ఓ ఆడపిల్ల పుడితే అదొక ప్రపంచ వింత… ఈ ‘మంచు అడుగులు’ మాత్రం కనిపించవు…
పనికిమాలిన పిచ్చి సినిమా వార్తల్ని, గాసిప్స్‌ను, ఇంటర్వ్యూలను రోజూ పేజీల కొద్దీ పత్రికల్లో, గంటలకొద్దీ టీవీల్లో… అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఊదరగొట్టే జర్నలిస్టులు (?) ఓ తార చేసే మంచి పనిని హైలైట్ చేయలేకపోయాయి… మంచు లక్ష్మి… మోహన్‌బాబు బిడ్డ… చిత్రమైన పోకడలతో, మాటలతో, అహంతో ఆ కుటుంబంలోని ముగ్గురు హీరోలు బదనాం అవుతూ ఉంటారు… లక్ష్మి తెలుగు మాట్లాడే తీరు మీద వచ్చినన్ని విమర్శలు, చెణుకులు, వెక్కిరింతలు బహుశా ఏ తార మీద వచ్చి […]
రంగనాయకమ్మ వ్యాసానికి జవాబు రాసి… వెవ్వెవ్వే అని హెడింగ్ పెట్టేశాడు…
పతంజలి అని ఒకడుండేవాడు. కలాన్ని కత్తిలా పట్టుకుని, సిగరెట్ కాలుస్తూ రోడ్లమీద తిరుగుతుండేవాడు. కొన్ని కథలూ, నవలలూ రాశాడు. జర్నలిస్టుగా వుద్యోగం చేశాడు. ‘ఉదయం’ దినపత్రిక ఎడిటర్ గా పనిచేశాడు. వుద్యోగం పోయి ఖాళీగా వున్నప్పుడు, హైదరాబాద్ శంకరమఠం దగ్గర రెండు గదుల ఆఫీసులో నడుస్తున్న ‘మహానగర్’ అనే చిన్న పత్రికలో చేరాడు. అతి తక్కువ సర్క్యులేషన్ వున్న, పాంచజన్య అనే జర్నలిస్టు నడిపే ఆ పత్రికలో ఒకసారి పతంజలి ఈ సంపాదకీయం రాశాడు. ఇది చదివి […]
మనం చదవడం ఏమిటి బ్రదర్… మనమే వార్తల్ని సృష్టించాలి…
నాయకులు , జర్నలిస్ట్ లు పత్రికలు చదువుతారా ? పత్రికల వార్తలపై కేటీఆర్ కు కెసిఆర్ పరీక్ష… మనం వార్తలు సృష్టించాలి కానీ చదవడమా అన్న ఎన్టీఆర్……. జర్నలిస్ట్ జ్ఞాపకాలు – _______________________ జర్నలిస్ట్ లు పత్రికలు చదువుతారా ? అంటే ఇదేం ప్రశ్న ? వారే చదవకపోతే ఇంకెవరు చదువుతారు , చదవకపోతే జర్నలిస్ట్ గా ఉద్యోగం ఎలా చేస్తారు అనిపిస్తుంది . నిజమే చదువుతారేమో కానీ ఎలా చదువుతారు ? ఏం చదువుతారు ? […]
బడి మారుతోంది… తెలుగు మందబుద్ధులకే పాఠాలు ఎక్కడం లేదు…
ఏమిటయ్యా, చిన్న పిల్లల కార్యక్రమంలో నా పెళ్లిళ్లు, వ్యక్తిగత అంశాల్ని మాట్లాడతావ్, అసలు నీకు తెలుగే రాదు, తెలుగు రాని సీఎం మా దౌర్భాగ్యం, నేను కుర్చీ ఎక్కగానే వయోజన పాఠశాల పెట్టి నీకు తెలుగు నేర్పిస్తా అని జనసేన పవన్ కల్యాణ్ తిట్టిపోశాడు, వెంటనే జ్వరం వచ్చి పడుకున్నాడు… నువ్వు అందరికీ అమ్మఒడి అన్నావు… ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒక్కరికే ప్రభుత్వ పథకం పైసలు ఇస్తున్నవ్… ఇది వివక్ష కాదా..? అన్యాయం కాదా..? ఇంత దుర్మార్గమైన […]
మనం అనుకున్నదేమిటి..? నువ్వు చేస్తున్నదేమిటి..? ప్రధాని పీవీపై రుసరుస..!!
అతను ప్రధానితో రహస్యంగా ఏం మాట్లాడి ఉంటారు? … అందుకే మహానుభావులు అంటారు… జర్నలిస్ట్ జ్ఞాపకాలు….. ————————————- ప్రధానమంత్రితో ఎవరైనా ఒక అరగంట ఏకాంతంగా మాట్లాడితే ఏం మాట్లాడి ఉంటారు . ఇప్పుడంటే ఆఫీస్ లో కూర్చొని ఏం మాట్లాడారో తోచింది రాసుకునే మహానుభావులు ఉన్నారు కానీ అప్పుడలా కాదు … ఏం మాట్లాడి ఉంటారు ? అధికారులను , జర్నలిస్ట్ లను , రాజకీయనాయకులను అందరి మెదడును తొలిచిన ప్రశ్న . ఐతే ప్రధాని చెప్పాలి […]
ఎన్టీఆర్ అంటే జనజాతరలే కాదు… జనం కనిపించని సభల జాడలు కూడా…
జనం కోసం ఎదురు చూసిన ఎన్టీఆర్ …. అన్న పార్టీ నుంచి గెలిచింది వదిన ఒక్కరే జర్నలిస్ట్ జ్ఞాపకాలు – ———————————- బంజారాహిల్స్ లోని ఎన్టీఆర్ నివాసం … అక్కడ లక్ష్మీ పార్వతి నాయకత్వంలో పొలిట్ బ్యూరోతో పాటు కీలక నేతల ముఖ్య సమావేశం జరుగుతోంది . మీడియా ఆ ఇంటి ఆవరణలో బయటే ఉంది . లోపల మాట్లాడే మాటలు కొంచెం వినిపిస్తున్నాయి . అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిచిన నాయకుడు […]
పొలిటికల్ ఎత్తులు… మొక్కజొన్న పొత్తులు… వామ్మో, పిచ్చ క్లారిటీ…
Alliance- Self reliance: విలేఖరి:- సార్! చెప్పండి…రాత్రి ఇసుక వేస్తే రాలినంత జనం సాక్షిగా… పొత్తుల మీద మీకు క్లారిటీ వచ్చిందన్నారు కదా!… ఏమిటా క్లారిటీ? పార్టీ అధినేత:- చిన్నప్పుడు నేను అమ్మ పొత్తిళ్లలోనే పెరిగాను. ఆనాడే నాకు పొత్తులన్నీ పొత్తిళ్లతోనే మొదలవుతాయని అర్థమయ్యింది. కానీ… అప్పుడు మాటలు రాకపోవడం వల్ల చెప్పలేకపోయాను. ఇప్పుడు మాటలు తన్నుకుని వస్తున్నాయి కాబట్టి… చెప్పగలుగుతున్నాను. వి:- అప్పుడు మీకు రాని మాటలే… ఇపుడు వచ్చిన మాటలకన్నా నయమేమో! మేమడుగుతున్నది ఎన్నికల పొత్తుల […]
అదుగో గవర్నర్ మార్పు… ఇదుగో పీసీసీ అధ్యక్షుడి మార్పు… వార్తలు అపహాస్యం పాలు…
ఎడిటర్ కు , ఓనర్ కు కోపం వస్తే …. రికార్డ్ సృష్టించిన పీసిసి అధ్యక్షుడు, గవర్నర్….. జర్నలిస్ట్ జ్ఞాపకాలు … ———————— ఎడిటర్ కోపంగా ఉన్నాడు . పత్రికా కార్యాలయంలో డెస్క్ వారితో , రిపోర్టర్లతో సమావేశం . అందరినీ ఒకసారి చూసి మీ కెవ్వరికీ సమాజం పట్ల బాధ్యత లేదు . ప్రజల సమస్యలు పట్టవు . జర్నలిజం అంటే ఇదేనా ? మీ రాజకీయ వార్తలే తప్ప జనం గోడు పట్టదా ? […]
ఏ అవార్డులు ఎవరికి ఎందుకు ఇస్తారు..? అబ్బే, సాహితీ అవార్డుల గురించి కాదు…
Sai Vamshi……. ఏ అవార్డులు ఎవరికి ఎందుకు ఇస్తారు? Disclaimer: ఇది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల గురించి కాదు. వాటి ప్రస్తావన ఎక్కడా లేదు. గమనించగలరు. 1972లో తెలుగులో ‘బడిపంతులు’ సినిమా విడుదలైంది. ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయనకు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం ఇవ్వాలని అవార్డుల కమిటీ దాదాపు ఖరారు చేసింది. అయితే అదే సంవత్సరం హిందీలో సంజీవ్‌కుమార్ నటించిన ‘కోషిష్’ సినిమా వచ్చింది. ఆయనకు అవార్డు ఇవ్వాలని మరో యోచన. ‘కోషిష్’ […]
రాజాలా అనుభవించాడు – అటెండర్‌గా బతుకీడ్చాడు …
రాజాలా అనుభవించాడు – అటెండర్ గా బతుకీడ్చాడు .. సీఎంతో టిఫిన్ .. ప్రధానితో లంచ్ చేయాలి అంటే జర్నలిజంలోకి రండి … జర్నలిస్ట్ జ్ఞాపకాలు – ———————————— మాసిన బట్టలతో దాదాపు 60 ఏళ్ళ వయసున్న అతను సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందరికీ టీ ఇచ్చేవాడు . అటెండర్ గానే పరిచయం . అక్కడికి వచ్చే నాయకులు ఎంతో కొంత ఇస్తే అదే అతని బతుకు తెరువు . ఓరోజు ఎందుకో హఠాత్తుగా అప్పటి […]
పాలమ్మి, కూరలమ్మి, కష్టపడి… మెడికల్ సీట్ల బ్లాక్ మార్కెటింగ్…
Maths in Medicine: ఏమిటండీ ఇది? మరీ అరాచకం కాకపొతే! అడిగేవాళ్లే లేరా? ప్రాణాలు కాపాడే వైద్య విద్య బోధించే మెడికల్ కాలేజీల మీద ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్– ఈ డి, ఆదాయప్పన్ను- ఐ టీ దాడులేమిటండీ? అదికూడా సరిగ్గా అడ్మిషన్లు జరిగేవేళ మూకుమ్మడి దాడులతో సభ్యసమాజానికి ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నారు? 1. పైసా పైసా కూడబెట్టిన సొమ్మును తెలుపుగానో, నలుపుగానో మెడికల్ కాలేజీలకు మూటగట్టి ఇచ్చుకున్నది బాధ్యతగల తల్లిదండ్రులే కదా? మధ్యలో మీకెందుకు బాధ? కందకు లేని దురద […]
చాలా పాతబడిన మేఘ ప్రయోగాలు… కొత్తగా ఈ ఐఐటీ కనిపెట్టిందేమిటట..!!
పూర్వకాలంలో కొందరు రుషులు హోమగుండంలో కొన్ని ప్రత్యేక మూలికలు వేసేవాళ్లట… అవి మండి, మేఘాల్లోకి ఆ పొగ చేరి, అవి వర్షించేవట… కాస్త వ్యయప్రయాసలతో కూడిన అతిరాత్ర యాగాలూ అందుకేనట కదా… ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… క్లౌడ్ సీడింగ్, అనగా మేఘమథనం అనే ప్రక్రియ అంత పాతది అని చెప్పడానికి…! కానీ నిన్నటి ఓ వార్త ఆశ్చర్యపరిచింది… ఆ వార్త ఏమిటంటే..? ఐఐటీ కాన్పూర్ మేఘమథనంలో గ్రేట్ సక్సెస్ సాధించిందట… క్లౌడ్ సీడింగ్ ద్వారా వర్షాల్ని కురిపించిందట… […]
ప్రధానమంత్రి అయ్యే చాన్స్ కూడా వచ్చింది… నేనే వద్దనుకున్నాను…
A. Saye Sekhar………… #సీఎంకావాల్సినోడు ఇది డిసెంబర్ మూడో వారం 1995 లో జరిగిన సంఘటన… ఎల్యీ రావు గారని ఓ పెద్దమనిషి ఓ మధ్యాహ్నం లక్డీకాపూల్ ఇందూ హోటల్ పేవ్మెంట్ మీద నిలబడున్నారు. నేనూ, మిత్రుడు వై సూర్యప్రకాష్ (అప్పట్లో ఆంధ్రభూమి బ్యూరో చీఫ్) కార్ అక్కడ పార్క్ చేసి దిగాం. వెంటనే సూర్యప్రకాష్ ఎల్యీ రావు గారిని ఇంటి పేరుతో సహా పిలిచి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి కుశలప్రశ్నలు వేసీ… ఏంటి, ఎవరికోసమైనా […]
- « Previous Page
- 1
- …
- 73
- 74
- 75
- 76
- 77
- …
- 119
- Next Page »