మార్గదర్శి చిట్‌ఫండ్ కేసుల నేపథ్యంలో రామోజీరావు మీద చర్చ మళ్లీ సోషల్ మీడియాలో సాగుతోంది… నాకన్నా చాలా సీనియర్ జర్నలిస్టు Naveen Peddada రాసిన ఒక పోస్టును ఆయన అనుమతి లేకుండానే పబ్లిష్ చేస్తున్నాను ఇక్కడ… మా ఇద్దరికీ ముఖపరిచయం కూడా లేదు, కానీ ఓ బంధం ఉంది… అది సహోదరం, సహృదయం… అప్పటి ఈనాడు చీఫ్ రిపోర్టర్, నా శ్రేయోభిలాషి అన్నమనేని శ్రీరామ్ వరంగల్ కేంద్రంగా పనిచేసేవారు… తనను హైదరాబాద్ జనరల్ బ్యూరో ఇన్చార్జిగా పంపిస్తూ, […]
ఈ రాణి ప్రేమ పురాణం.., ఖర్చులూ, మతలబులూ, కైఫీయతులూ కావోయ్ చరిత్రసారం…
ఏ యుద్ధం ఎందుకు జరిగెనో ? ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో ? తారీఖులు , దస్తావేజులు ఇవి కావోయి చరిత్రకర్థం . ఈ రాణి ప్రేమ పురాణం , ఆ ముట్టడికైన ఖర్చులూ , మతలబులూ , కైఫీయతులూ ఇవి కావొయ్ చరిత్రసారం ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు ! దాచేస్తే దాగని సత్యం ……. అన్నాడు శ్రీశ్రీ… అవును, మన చరిత్ర పాఠాల్లో అధికంగా ఢిల్లీ పాదుషాలే […]
అమెరికా కమ్యూనిస్టు దేశం అయిపోతోందా క్రమేపీ…! ట్రంప్ మాటల్లో మర్మమేంటి..?!
Nancharaiah Merugumala……… అమెరికా మార్క్సిస్టు సిద్ధాంతం అనుసరించే తృతీయ ప్రపంచదేశం అవుతుంది! యూరప్ లో కమ్యూనిజం వస్తుందన్న కిసింజర్ జోస్యం తప్పని తేలింది! మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా అంచనా నిజమౌతుందా? తెలుగు అమెరికన్ల వల్లే అమెరికా ‘ఎర్రబడుతుందా’? ……………………………………………………….. నటి స్టోర్మీ డేనియల్స్ (స్టివానీ క్లిఫర్డ్)కు డబ్బులిచ్చి తాను చేసిన తప్పును వెల్లడించకుండా నోరు మూయించారనే కేసులో అరెస్టయిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (76) తన దేశ ప్రజలను భయపెట్టే ప్రయత్నంలో […]
ఒకే ఫిలిం 45 సార్లు ఎక్స్పోజ్… వావ్, జక్కన్నకు తాత ఉండేవాడు అప్పట్లో…
Bharadwaja Rangavajhala……….. రవి నగాయిచ్…. దర్శకుడి ఊహల్లో పురుడు పోసుకున్న సన్నివేశాలను తెర మీద ప్రభావవంతంగా ఆవిష్కరించడం చాయాగ్రాహకుడి ప్రధాన కార్యక్రమం. ఒక్కోసారి దర్శకుడు చాలా క్లిష్టమైన సన్నివేశాలను ఊహిస్తాడు. ఛాయాగ్రాహకుడు కూడా ఆ స్ధాయిని అందుకుంటే తెర మీద జరిగేవి అద్భుతాలే. తెలుగు తెర మీద అద్భుతాలు చేసిన కెమేరామెన్స్ లో రవి నగాయిచ్ ఒకడు … కెమేరా ఇంద్రజాలికుడు ఆయన. స్వీయ దర్శకత్వంలో తొలి సారి పౌరాణిక గాధను నిర్మించాలనుకున్నారు రామారావు. సముద్రాలతో స్క్రిప్ట్ రాయించారు. […]
మిలే సుర్ మేరే తుమారా… కళాశాలల్లో ఇక కళల సబ్జెక్టులు… కళాగురువులతో బోధన…
Artists & Artisans: ప్రఖ్యాత రచయిత కొడవటిగంటి కుటుంబరావు “చదువు” నవల గురించి ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. 1950, 51 లో మొదట ఆంధ్రజ్యోతి మాసపత్రికలో సీరియల్ గా వచ్చినది 1952లో పుస్తకంగా ప్రచురితమయింది. దాదాపు డెబ్బయ్ అయిదేళ్ల కిందటిది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల మధ్య మన చదువుల పరిస్థితి, ఇంగ్లీషు చదువులు, ఆర్థిక మాంద్యంలో చదువు- ఉద్యోగాల తపన, మధ్య, దిగువ మధ్య తరగతి కుటుంబాలు చదువు కోసం పడే ఆరాటాలు…ఇలా చదువుతో ముడిపడ్డ అనేక అంశాలను “సుందరం” […]
లీకుల రచ్చ సద్దుమణిగింది… బాధ్యులందరూ పదిలమే… అంతా దుర్విధి…
Leak linked with Life” విధి:- నన్నందరూ అపార్థం చేసుకుని ఆడిపోసుకుంటూ ఉంటారు. దయచేసి పార్థం చేసుకోండి. కాలం:- మరి…”విధి బలీయమయినది” అని ఎందుకంటారు? విధి బలి కోరుకుంటుంది అనే అర్థంలో “బలీయం” అయ్యిందా? చాలా బలమయినది కాబట్టి “బలీయం” అయ్యిందా? విధి:- నేను కర్మ చేతిలో బందీని. “చేసిన కర్మము…చెడని పదార్థము…” అని అందుకే అన్నారు. గత కర్మలను బట్టి ప్రస్తుత ఫలం, ప్రస్తుత కర్మలను బట్టి భవిష్యత్ ఫలాలను ఇవ్వడాన్నే “విధి” అంటారు. అదే నా “విధి”. […]
జానకి దోసిట కెంపుల ప్రోవై… రాముని దోసిట నీలపు రాశై… ఆణిముత్యములు తలంబ్రాలుగా…
రాళ్లమయినా కాకపోతిమి రామపాదము సోకగా… సీతారాముల కళ్యాణము చూతము రారండి పిబరే రామరసం-3 పల్లవి: లక్షణములు కల రామునికి ప్ర దక్షిణ మొనరింతాము రారే…Iలక్షI అనుపల్లవి: కుక్షిని బ్రహ్మాండము లున్నవట వి చక్షుణుడట దీక్షాగురుడట శుభ…Iలక్షI చరణం: లక్షణ లక్ష్యము గల శ్రుతులకు ప్రత్యక్షంబౌనట గురు శిక్షుతుడై సభను మెప్పించు భక్తరక్షకుండౌనట అక్షరస్థులైన భజనపరులకే అంతరంగుడౌనట సాక్షియై వెలయు త్యాగరాజు పక్షుoడౌనట ముప్పది రెండు… Iలక్షI త్యాగరాజు కీర్తనల్లో పెద్దగా ప్రచారంలో లేని కీర్తన ఇది. ఒక […]
యండమూరి వీరేంద్రనాథ్ నవలల్లోని కొన్ని విలువైన కొటేషన్స్…
Sankar G…………….. #యండమూరి గారి రచనల నుండి కొన్ని విలువైన మాటలు… ప్రతి మనిషికి జీవితంలో కొన్ని మధుర ఘడియలు ఉంటాయి. మిగితా జీవితమంతా దానికి ఉపోద్ఘాతము, స్మృతి మాత్రమే.! -లేడీస్ హాస్టల్ స్త్రీ ప్రేమ ఒక ప్రవాహం లాంటిది. కాలం ఎత్తు పల్లాల మీద కన్వీనియంట్ గా జారి వ్యక్తిత్వం ఒడుదుడుకుల మధ్య(అవగాహన పెరిగే కొద్ది) ఒక పర్వతాన్ని వదిలి మరో శిఖరాన్ని ప్రేమించి, చివరకు సముద్రం అనే భద్రతా భావంతో స్ధిరపడుతుంది. మగవాడికి ఆ […]
ఎప్పటి త్రేతాయుగం… ఇప్పటిదాకా రామకథ మన సంస్కృతిలో సజీవమే…
రాముడయినా వినాల్సింది రామకథే అంతా రామమయం మన బతుకంతా రామమయం పిబరే రామరసం-2 ఒక దేశానికి , జాతికి సొంతమయిన గ్రంథాలు ఉంటాయి . మనకు అలాంటిది రామాయణం . ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మనవెంట నడిచిన దేవుడు . మనం విలువల్లో , వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు . మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దం రాముడు […]
ఒకరు ‘చితి’కి పోతే, మిగిలిన వాళ్లు చితికిపోవాల్సిందేనా?
Shankar Rao Shenkesi….. · ‘నువ్వు నాలుగు మేకలతో మూడొద్దులు చేస్తే, నేను పది మేకలతో ఐదొద్దులు చేస్తా..’ అని అల్లుడు నారాయణ సవాల్ చేస్తాడు ‘బలగం’ సినిమాలో. ఈ సన్నివేశం.. తెలంగాణలో చావు ఇళ్లల్లో జరిగే మందు, మాంసం జాతరను కళ్లకు కట్టింది. మనిషి చచ్చిన తర్వాత జరిగే తంతును దర్శకుడు వేణు బాగానే పట్టుకున్నట్టు కనిపించింది. దుఃఖాన్ని మర్చిపోయేందుకో, ఓదార్పునిచ్చేందుకో, దివంగతుల జ్ఞాపకాలను పలవరించేందుకో చావు ఇళ్లల్లో ‘దినాలు’ పుట్టించడం సహజం. మూడో రోజు, […]
తల్లీ రాముడు వదిలిన బాణం నేను… హనుమ ప్రయోగించిన ఆ యాస…
హనుమ వినయం రాముడు వదిలిన బాణం నేను పిబరే రామరసం-1 “జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహా బలః, రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః, దాసోహం కౌసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః, హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః, న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్, శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రహః, అర్ధ ఇత్వామ్ పురీం లంకాం అభివాద్యచ మైథిలీమ్, సమృద్ధార్థో గమిష్యామి మిహతామ్ సర్వ రాక్షసాం” వాల్మీకి రామాయణంలో సుందరకాండలో శ్లోకాలివి. చాలా […]
హేమిటో… మునుపు వెహికిల్స్‌కు డ్రైవర్లు విడిగా ఉండేవాళ్లట భయ్యా…
Automatic: తక్కువ సమయంలో యంత్రాలతో ఎక్కువ పని చేయించుకోవడం ఒకప్పుడు గొప్ప. పారిశ్రామిక విప్లవం తరువాత ప్రపంచమంతా ఫ్యాక్టరీల పొగ గొట్టాలే. సైరన్ మోతలే. యంత్రాల రోదలే. కాలం ఎప్పుడూ నిలిచి ఉండేది కాదు. ప్రవహించేది. ఇప్పుడు మనుషులు యంత్రాలను నడపడం ఓల్డ్ ఫ్యాషన్. యంత్రాలను యంత్రాలే నడపడం లేటెస్ట్ ట్రెండ్. ఆమధ్య గుజరాత్ లో గుండె డాక్టర్ ఒక చోట, రోగి మరోచోట ఉండగా రోబోటిక్ పద్ధతిలో డాక్టరు ఉన్నచోటునుండే ఎక్కడో ఉన్న రోగి గుండెకు శస్త్ర […]
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి… శ్రీవారి వివాహపొంతన…
Raasi-Vaasi: పల్లవి:- ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి చరణం-1 కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి మెలయు మీనాక్షికిని మీనరాశి కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి చెలగు హరిమధ్యకును సింహరాశి చరణం-2 చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు మకరరాశి కన్నె పాయపు సతికి కన్నెరాశి వన్నెమైపైడి తులదూగు వనితకు తులరాశి తి న్నని వాడి గోళ్ళ సతికి వృశ్చికరాశి చరణం-3 ఆముకొని మొరపుల మెరయు నతివకు […]
ధమాకా, ఖిలాడీ మూవీల కంబైన్డ్ కిచిడీ… విష్వక్సేనుడి దాస్‌కాధమ్కీ…
విశాఖపట్టణం, సుకన్య థియేటర్లో ‘దాస్ కా ధమ్కీ’ సినిమాకు బదులు ధమాకా అనే సినిమా ప్రదర్శించారట… కాసేపటికి తప్పు తెలిసి, నాలుక్కర్చుకుని సినిమా మార్చారట… నిజానికి సినిమా మొత్తం అయ్యాక ప్రేక్షకుడికి ఒక్క ధమాకా సినిమా ఏం ఖర్మ..? ఖిలాడీ వంటి సినిమాలు మళ్లీ చూసినంత తృప్తి కలుగుతుంది… పలు సినిమాల ఫైట్లు, డాన్సులు, కొన్ని సీన్లు, కథల కిచిడీ ఈ దాస్ కా ధమ్కీ… ఏదో కొత్తగా తీస్తాను, ఇరగదీస్తాను అనుకుని… తండ్రి కరాటే రాజు […]
రంగు సోడాల కడుపులు కొట్టి… ఆర్గానిక్ షర్బతుల పనిపట్టి… కూల్‌డ్రింక్స్ రసాయనదాడి…
Sankar G……… పాత శీతల పానీయాలు (కూల్ డ్రింక్) బ్రాండులు ఎన్ని గుర్తు ఉన్నాయి మీకు ? ఎప్పుడో 1971 లో వచ్చిన “రౌడీ లకు రౌడీలు” సినిమాలో ఎల్ఆర్ ఈశ్వరి పాడిన పాత పాట “తీస్కో కోక కోలా ..ఏస్కో రమ్ము సోడా ‘. ఇది ఆ కాలంలో క్లబ్బు పాటలకి బాహుబలి. దీన్ని రాసింది ఆరుద్ర . అంటే ఆకాలంలోని క్లబ్బుల్లో కోకా కోలా హవా నడుస్తుండేదన్న మాట . ఈ మధ్య వచ్చిన […]
186 అమెరికన్ బ్యాంకులు దివాలా దిశలో… అగ్రరాజ్యంలో ఆర్థిక సంక్షోభం…
పార్ధసారధి పోట్లూరి ……….. 186 అమెరికన్ బాంకులు దివాళా దిశగా పయనిస్తున్నాయి ! సిలికాన్ వ్యాలీ బాంక్ ఎలా అయితే మూతపడే స్థితికి వచ్చిందో అదే రీతిలో మరో 186 బాంక్స్ కూడా మూత పడడానికి కావాల్సిన అన్ని సూచనలు కలిగి ఉన్నాయని ఒక సర్వే లో తేలింది ! సోషల్ సైన్స్ రీసర్చ్ నెట్వర్క్ [Social Science Research Network] అనే సంస్థ తన లేటెస్ట్ రిపోర్ట్ లో ఈ విషయం తెలిపింది. ఎందుకిలా జరుగుతున్నది […]
కన్నతల్లికి మళ్లీ కల్యాణం… పెళ్లీడుకొచ్చిన కొడుకులే ఈ పెళ్లికి పెద్దలు…
తమిళనాడు… కల్లకురిచి జిల్లా… వలయంపట్టు గ్రామం… ఆమె పేరు సెల్వి… ఆమెకు ఇద్దరు కొడుకులు… 2009లో భర్త చనిపోయినప్పుడు పెద్ద కొడుకు భాస్కర్ వెల్లూరులో ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతున్నాడు… చిన్న కొడుకు 11వ తరగతిలో ఉన్నాడు… ఓసారి స్కూల్లో పనిచేసే ఓ టీచర్ వద్దకు భాస్కర్ వెళ్లినప్పుడు ఆయన ‘‘ఎంతోకాలంగా మీ అమ్మ ఒంటరి జీవితం గడుపుతోంది, రెండో పెళ్లి మీరే ఎందుకు చేయకూడదు’’ అనడిగాడు… అక్కడ ఈ కథకు బీజం పడింది… భాస్కర్‌కు ఆ మాటలు […]
ఎఫ్బీలో మనతోనే బ్లాకబడినవారిని ఇప్పుడిక అన్బ్లాకితే ఎలా ఉంటుంది..?
Sridhar Bollepalli……….. మా తాతయ్యగారి టైమ్ లో మా కుటుంబానికి గాడ్ ఫాదర్ అని చెప్పదగిన ఒక పెద్ద నాయకుడు వుండేవాడు. ఆయనకి ఒకవైపు అభిమాన గణం, మరోవైపు శత్రువులు కూడా పుష్కలంగానే వుండేవాళ్లు. మాకు సంబంధించినంత వరకూ మాత్రం ఆయన దేవుడు కిందే లెక్క. మా మీద ఈగ వాలనిచ్చేవాడు కాదు. ఏ సమస్యొచ్చినా ఆయన దగ్గరకి పరిగెత్తడమే. భార్య వుండగానే యింకొకావిణ్ని వుంచుకున్నాడాయన, యింట్లోనే. అసలు భార్యకీ, ఈ రెండో ఆవిడకీ పెద్దగా భేదాభిప్రాయాలు […]
గోపాల గోపాల సినిమాలో బీమా కథ గుర్తుందా..? ఇదీ అదే… ఇక చదవండి…
Insurance- Assurance: బీమా ఉంటే ధీమాగా ఉండవచ్చు అని బీమా కంపెనీలు చెప్పుకుంటాయి. కోట్ల మంది బీమా లేకపోవడం వల్లే ధీమాగా ఉండగలుగుతున్నారు అన్నది గిట్టనివారి వాదన. జీవిత బీమా, ఆరోగ్య బీమా, వాహన బీమా, పంటల బీమా, పరిశ్రమ బీమా, పరికరాల బీమా…చివరికి ఆవిష్కరణలకు కూడా బీమా సదుపాయాలున్నాయి. బీమా బలంగా ఉండాలనుకుని లేని ఒత్తు పెట్టి భీమా అని కూడా రాస్తూ, పలుకుతూ ఉంటారు. నిజానికి తెలుగువారికి బీమా ఉన్నా, తెలుగు భాషలో బీమా […]
ఇమ్రాన్‌కు నూకలు చెల్లినట్టే అనిపిస్తోంది… అమెరికా, పాక్ ఆర్మీ రుసరుసలు…
పార్ధసారధి పోట్లూరి ……… పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే గోడ దూకి పారిపోయిన ఇమ్రాన్ ఖాన్ ! పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని అరెస్ట్ చేయడానికి అతని నివాసానికి పోలీసులు వెళ్లారు కానీ ఇమ్రాన్ ఖాన్ మాత్రం తన ఇంటి గోడ దూకి ,పక్కనే ఉన్న వేరే వాళ్ళ ఇంట్లో దాక్కున్నాడు … కోర్టు ఆర్డర్ పత్రాలు తీసుకొని ఇస్లామాబాద్ పోలీసులు ఒక పోలీస్ సూపరిండెంట్ నేతృత్వంలో జమాన్ పార్క్ లో గల ఇమ్రాన్ […]
- « Previous Page
- 1
- …
- 83
- 84
- 85
- 86
- 87
- …
- 119
- Next Page »