‘సౌత్ గ్రూపు’తో సంబంధమేమిటి..?… సాక్షి… పదిఫోన్లు ఎందుకు మార్చారు… వెలుగు… సెల్ ఫోన్ల ధ్వంసమేల..? ఆంధ్రజ్యోతి… ఇలా రకరకాల పత్రికలు సీబీఐ టీం ఎమ్మెల్సీ కవితను ఏమేం ప్రశ్నలు అడిగాయో రాసిపారేశాయి… అసలు ఈ విచారణకు లైవ్లో ప్రసారం చేయాలంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నిన్న చేసిన డిమాండే పెద్ద నవ్వులాట అయిపోయింది… చివరకు ఆ పార్టీ దురవస్థ అది… మీడియా కథనాలు కూడా నారాయణ బాటలోనే ఉన్నాయి… ఆరు గంటలా..? ఏడు గంటలా..? విచారణ జరుగుతున్నంతసేపూ సినిమాల్లో […]
అడ్డమైన గ్రాఫిక్స్ వచ్చి… మన ఇమేజీ దెబ్బతినిపోయిందోయ్… ఏం చేద్దాం…
సాక్షి Yaseen Shaikh ది మంచి వెటకారం, వ్యంగ్యం, శ్లేష దట్టించిన కలం… మొదలుపెడితే చాలు, అలా నవ్విస్తూ సాగిపోతుంది… కానీ చాన్నాళ్లయింది తనను చూసి… చదివి… మళ్లీ ఎఫ్బీలో కనిపించింది తాజాగా… షేర్ చేయకుండా ఉండలేం… మీరూ ఎంజాయ్ చేయండి… ఎఫ్బ రైటింగ్సులో తోపులం అనుకునేవాళ్లు ఖచ్చితంగా చదవాలి సుమా… సినీమృగాయణం! ‘ఓసోసీ పిల్ల ఖోడి ఫ్ఫెఠ్ఠా’ పాట దూరంగా వినిపిస్తుండగా పరవశించింది కోడి. ‘‘నా జాతిజనులు పాడుకునే జాగృతీ గీతంగా ఈ పాట ఎప్పటికీ నిలచిపోవాల’’ని […]
తెలంగాణ కంచి… ఈ వరదరాజపురం గుడికి వందలేళ్ల నాటి ఓ కథ ఉంది…
శారదా వాసుదేవ్ తన వాల్ మీద రాసుకొచ్చిన ఓ స్టోరీ ఆసక్తికరంగా అనిపించింది… ఏ గుడికైనా రకరకాల స్థలపురాణాలు ఉంటాయి… అందులో అధికశాతం నమ్మబుల్గా ఉండవు… కానీ ఇదెందుకో కనెక్టింగ్… ఆమె రాసింది యథాతథంగా ఇక్కడ పెట్టలేం… అంటే స్టార్ గుర్తులు అడ్డుతగులుతాయి… మన భాషలో మనం చదువుకుందాం… గుండెలపై కాదు… తలపై కుంపటి,.. అది తెలంగాణ కంచి… శ్రీ వరదరాజ పెరుమాళ్ దేవాలయం, వరదరాజపురం… హైదరాబాద్కు దగ్గరలోనే ఉంది… ఎలా వెళ్లాలో తెలుసా..? ఈసీఐఎల్ క్రాస్ […]
రైలు స్టేషన్ చేరింది… బెర్తు మీద ఆయన చనిపోయి ఉన్నారు…
A WORLD CLASS WRITER OF OUR TIME…. డి సెంబర్ 9 అల్లం శేషగిరిరావు పుట్టినరోజు… విశాఖ అంటే సముద్రమూ, ఆంధ్రా యూనివర్సిటీ, యారాడకొండ మదిలో మెదిలినట్టే , తెలుగులో వేట కథలు అంటే పూసపాటి కృష్ణంరాజు, అల్లం శేషగిరిరావు, కే ఎన్ వై పతంజలి గుర్తొస్తారు. శేషగిరిరావు, ఆయన కథలు నాకు బాగా తెలుసు. ఆయనకి నేను కొద్దిగా తెలుసు. ఆయన తక్కువ మాట్లాడతారు. ‘రావోయి చాయ్ తాగుదాం’ అని కబుర్లు కొట్టే రకం కాదు. […]
బండి ఎద్దుకు బాగా బలిసింది… డైపర్లు కడితేనే ఆ వీథిలోకి రానివ్వండి…
నిన్న పొద్దుణ్నుంచీ ఎదురు చూస్తున్నా… ప్చ్, ఈ వార్త మీద సోషల్ మీడియా, టీవీ మీడియా, సైట్స్ ఏమైనా స్పందిస్తాయేమో, ఏమైనా రాస్తాయేమో అని… నిరాశే… అసలు ఈ పత్రికే ఇంకాస్త ప్రయారిటీ ఇచ్చి ఉండాల్సింది… సరే, వాళ్ల పత్రిక, వాళ్లిష్టం… కానీ మనం ఎలాంటి పాలన వాతావరణంలో బతుకుతున్నామో సరిగ్గా అర్థమై ఓరకమైన వైరాగ్యం ఆవరిస్తుంది మనకు… పాలితుడంటే పాలకులకు ఎంత అలుసో అర్థమవుతుంది… పాలితుడంటే సగటు మనిషి, పాలకుడు అంటే పోలీస్, ఉన్నతాధికారులు, నాయకులు… […]
శవాన్ని ఓవెన్లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…
హఠాత్తుగా చుట్టుముట్టిన వరద… ఓ మనిషి తను ముందుజాగ్రత్తగా ఇంటి వద్ద ఉంచుకున్న పడవలో కుటుంబసభ్యుల్ని, పశువుల్ని ఎక్కించాడు… వరద ఉధృతి పెరుగుతోంది… పడవ కొట్టుకుపోసాగింది… బరువు ఎక్కువై మునక ప్రారంభమైంది… జెట్టీసన్ (ఈ పదం ఇక్కడ వాడొచ్చా)… తప్పదు… బతికుంటే పశువుల్ని కొత్తవి కొనుక్కోవచ్చు అని పాడిగేదెల్ని, ఎద్దులను వరదలోకి తోసేశాడు… తరువాత పెంపుడు జంతువులను కూడా… ఇంకా బరువు తగ్గాలి… ఆ మనిషి చూపు అమ్మ, అయ్య మీద పడింది… రోజూ తిండి దండుగ […]
కళ్లు కుట్టే వైభోగం నుంచి కడతేరిపోయే వైరాగ్యం దాకా… నీ లైఫే ఓ లెసన్..!
. Taadi Prakash…. విశృంఖలం.. కామోత్సవం ! తెలుగు వెండితెర మీద రతీదేవి. నీ టేబుల్ మీద నీళ్ళు కలపని బ్లాక్ లేబుల్. దక్షిణాదిని ధ్వంసం చేసిన శృంగార మందుపాతర! సిల్క్ స్మితని యిలా ఎన్నిమాటలన్నా అనొచ్చు, మా ఏలూరమ్మాయే. ఆ డాన్స్ లో అంత వూపూ, ఆ చూపులో అంత కైపూ వుందంటే – ఏలూరా మజాకా! ఆ కిక్కే వేరు. స్మిత మరణ వార్త తెలిసి అక్కడికి వెళ్ళిన తోట భావనారాయణ చిట్టచివరి దృశ్యాన్ని […]
డీజే టిల్లు సిద్ధూకు ఏమైంది..? హీరోయిన్లందరూ ఎందుకు తిరస్కరిస్తున్నారు..!!
చిన్న హీరో… అకస్మాత్తుగా ఓ పెద్ద విజయం… కొన్నిసార్లు అలా లాటరీ తగుల్తుంది… అలాగని ఇక నేనే తోపు అనుకుంటే, అలాగే వ్యవహరిస్తే చిక్కులొస్తయ్… దురదృష్టం కొద్దీ మన విష్వక్సేనులకు, మన జొన్నలగడ్డ సిద్ధులకు ఆ సోయి లేదు… డీజే టిల్లు అనుకోకుండా హిట్… ఆ దర్శకుడు టైటిల్ సాంగ్ ట్యూన్ భలే కుదిరేసరికి, దాన్నే దాదాపు బీజీఎంగా వాడుతూ సినిమా చివరిదాకా కొట్టాడు… కథ, కథనాల్లో లాజిక్కుల మాటెలా ఉన్నా, ప్రేక్షకులకు కొత్తగా నచ్చేసింది… సిద్ధూ […]
ఈనాడు ఒక్కటే మిగిల్చారు… సార్, సండే మ్యాగజైన్ ఉంచేస్తారు కదా…
చాలారోజుల నుంచి వింటున్నదే… ఈనాడు అన్నదాత మ్యాగజైన్ సిబ్బందిని అక్కడి నుంచి మార్చినప్పుడే అర్థమైంది దాన్ని ఎత్తేస్తున్నారని… సింపుల్, ఈనాడు గ్రూపే కాదు, ఏ కార్పొరేట్ కంపెనీ అయినా సరే అంతే… ఇన్నాళ్లు పాడిగేదెలా పాలిచ్చింది అన్నదాత అనే మ్యాగజైన్… కానీ ఇప్పుడది వట్టిపోయింది… దాణా ఖర్చు ఎక్కువ, పాలు తక్కువ… ఇంకేముంది..? కబేళాకు తరలించేశారు… (పత్రికను కార్పొరేట్ కంపెనీ అనవచ్చా అని అమాయకంగా అడక్కండి… ఒకింత ఎక్కువే)… ప్రింట్ మీడియాకు గడ్డురోజులు అని ఆ ఫీల్డు […]
సిద్ధరామయ్య బయోపిక్… ఆ పాత్రలో విజయ్ సేతుపతి… ఇమేజీ బిల్డింగ్ పాట్లు…
కొందరి జీవితకథల్ని వాళ్ల తదనంతరం ఎవరో రాస్తారు… కొందరు తామే రాయించుకుంటారు బతికి ఉన్నప్పుడే… ఇంకొందరైతైే తామే రాసుకుంటారు… సహజంగా ప్లస్ పాయింట్స్ హైలైట్ చేసుకుంటారు… మైనస్ పాయింట్స్ పరిహరిస్తారు… సహజమే… బయోపిక్స్ మాటేమిటి..? అవీ అంతే… కానీ బయోపిక్ తీయించుకోబడటానికి అర్హత ఏమిటి..? మామూలుగానైతే భిన్నమైన రంగాల్లో అసాధారణ కృషి చేయడం, మంచి విజయాలు సాధించడం, లెజెండరీ స్టేటస్ పొందడం, సొసైటీలో మంచి పేరు గడించడం… స్పూర్తిదాయకంగా జీవితాలు గడపడం… ఇలాంటివే కదా… ఇందులో ముఖ్యమంత్రి […]
ఎయిమ్స్ సర్వర్లు హ్యాక్… మన సర్కారీ సంస్థలన్నీ డిజిటల్లీ నాట్ సేఫ్…
AIIMS servers were hacked. our government digital systems are so weak
వేల వైరస్ రకాలు పుట్టినా సరే… టీకాలు ఇస్తాడట… సార్, ఇంకా సరిపోలేదా..!?
భారత్ బయోటెక్ బాస్ ఎల్లా కృష్ణ ఎన్ని వేరియంట్ల కరోనా వైరస్ పుట్టినా… అన్నింటికీ టీకాలు తయారు చేస్తాడట…
ఇన్నాళ్ల ఇజ్రాయిల్ దూకుడుకు అరబ్ దేశాల చెక్..! తలపట్టుకున్న యూదులు…
పార్ధసారధి పోట్లూరి …….. విజయం అనేది ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉండదు! 1947 లో యూదుల కోసం ఒక ప్రత్యేక దేశంగా ఇజ్రాయెల్ ఆవిర్భవించినప్పటి నుండి ఇప్పటి వరకు చాలా కష్టనష్టాలకి ఎదురొడ్డి పోరాడుతూ వచ్చింది. అరబ్ దేశాలతో ఒంటరిగానే పోరాడింది ! చిన్న దేశమే అయినా తన చుట్టూ ఉన్న అరబ్ దేశాలతో నిత్యం ఘర్షణలని ఎదుర్కొంటూ వచ్చింది. 1947 లో ఇజ్రాయెల్ ఒక దేశంగా ఏర్పడగానే అప్పటికే అక్కడ నివాసం ఉంటున్న అరబ్బులు […]
50 కోట్ల వాట్సప్ ఫోన్నంబర్ డేటా అమ్మకానికి కలదు… సంప్రదించగలరు…
పార్ధసారధి పోట్లూరి ……….. వాట్స్అప్ డాటా అమ్మకానికి కలదు! 50 కోట్ల వాట్స్అప్ నంబర్స్ అమ్మకానికి పెట్టారు ! దాదాపుగా 500 మిలియన్ వాట్స్అప్ ఫోన్ నంబర్స్ ని ఆల్ లైన్ లో అమ్మకానికి పెట్టారు. 84 దేశాల వాట్స్అప్ వినియోగదారుల ఫోన్ నంబర్స్ ని అమ్మకానికి పెట్టారు. డాటా బ్రీచ్ జరిగింది ! సైబర్ న్యూస్ [Cybernews] కథనం ప్రకారం ఒక హాకర్ 500 మిలియన్ వాట్స్అప్ ఫోన్ నంబర్స్ ని అదే హాకర్స్ కమ్యూనిటీ […]
ఈసారి బిగ్బాస్లో ఇదొక్కటే కదిలించేది… కీర్తి కోసం వచ్చిన ఆదీ నచ్చావురా…
ఒక్కటి… ఒక్కరోజైనా సరే, ఈసారి బిగ్బాస్ సీజన్ ప్రేక్షకులకు నచ్చలేదు… టాస్కులు, ఎలిమినేషన్లు, సర్ప్రయిజులు, కంటెస్టెంట్ల ఎంపిక, గేమ్స్, శిక్షలు, సీక్రెట్ రూమ్స్, లేటరల్ ఎంట్రీలు, జోక్స్, డ్రామాలు, లవ్ ట్రాకులు… ఏ విషయమైనా సరే… ఈ సీజన్ బిగ్బాస్ చరిత్రలోనే పరమచెత్త… ఏ భాషలోని బిగ్బాస్ రేటింగ్స్ తీసుకున్నా సరే, ఈసారి బిగ్బాస్ సీజన్ సాధిస్తున్న దరిద్రపు బిచ్చపు రేటింగ్స్ ఇంకే భాషలోనూ లేనట్టున్నాయి… దాని గురించి పదే పదే చెప్పుకోవడం కూడా వేస్టే… ఒక్కటి […]
వరాహరూపం తొలగింపు… కొత్త పాటపై పెదవి విరుపు… ప్రాణం తీసేశారు…
మొన్న మనం ‘ముచ్చట’లో చెప్పుకున్నదే… 400 కోట్ల మార్క్ కోసం కాదు, కాంతార ఓటీటీ ప్రసారం ఆగిపోయింది… వరాహరూపం పాట కోసమే ఆగింది… అది సెటిల్ చేసేవరకు ప్రసారం చేయను అని అమెజాన్ వాడు భీష్మించాడు… డబ్బులు ఇవ్వలేదు… అదీ సంగతి… అదే నిజం… ఇప్పుడు ఆ పాటను తీసేశారు… అదే కంటెంటుతో ఏదో కొత్త పాట కంపోజ్ చేయించి పెట్టారు… అప్పుడు గానీ అమెజాన్ వాడు ప్రసారానికి సై అనలేదు… కాకపోతే ఈ కొత్తపాట మరీ […]
అర్ధరాత్రి నుంచే అమెజాన్లో కాంతార… వరాహరూపం పాట ఉంటుందా..?!
అన్ని రకాల ఊహాగానాలకు అమెజాన్ ప్రైమ్ వాడే తెరవేశాడు… ఈరోజు అర్ధరాత్రి నుంచే… అంటే 24వ తేదీ నుంచి ప్రైమ్లో మలయాళం, తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో ఈ సినిమా ప్రసారం అవుతుంది… హిందీ మాత్రం ఎందుకో ఆపినట్టున్నారు… మొదట్లో నవంబరు 11 అన్నారు, తరువాత 18 అన్నారు… దాన్నీ వాయిదా వేశారు… 24, 28… కాదు, డిసెంబరు ఫస్ట్ వీక్… ఇలా రకరకాల ఊహాగానాలు… ఎందుకంటే..? కారణం ఎవరూ చెప్పరు… నిజానికి 400 కోట్ల వసూళ్ల […]
మంగ్లి పోస్టుపై అంత గోప్యత దేనికి..? హేమిటో, అంతా బబ్రాజమానం భజ‘గోవిందం’…
ఎందుకుండాలి..? సింగర్ మంగ్లిని వెంకటేశ్వర భక్తి చానెల్ సలహాదారుగా నియమిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన పనేమీ లేదు… తెలిస్తే అభినందిస్తారు… కాకపోతే తనపై ఏ వివాదం తలెత్తినా నేను తెలంగాణతనాన్ని ఓన్ చేసుకున్నానంటుంది కదా, ఏపీ ప్రభుత్వ పదవి ఏమిటనే చిన్న షాక్ చాలామందిలో… నిజానికి ఆ ఆశ్చర్యమూ అక్కర్లేదు… పోస్టులు కట్టబెట్టడానికి జగన్కు ఏపీవాళ్లే కావాలని ఏమీ లేదు… వందల మంది సలహాదారులను ఆయన నియమిస్తూనే ఉంటాడు… అద్భుతమైన దాతృత్వం… అసలు ‘ఏపీ ప్రభుత్వ సలహాదారులు’ […]
ప్రసేన్కు పెన్ను బాకీ… నాకేమో యండమూరి పాత పెన్ను బహుమతి…
Bp Padala …….. Prasen Bellamkonda గారు తన పోస్టులో యండమూరి గారు తనకు పెన్ ఎలా బాకీ ఉన్నారో సరదాగా రాసారు . ఈ ఉదంతం చదివిన తర్వాత యండమూరి గారు తన పెన్ నాకిచ్చిన సందర్భం గుర్తుకు వచ్చింది . 1997 లో అనుకుంటా సాయి గారు ‘రచన’లో ప్రముఖ రచయితల కొత్త కథలు పేరు లేకుండా అచ్చువేసి పాఠకులను ‘ఆబ్జెక్టివ్ ‘గా( పేరు ఉంటే అభిమాన రచయితల పట్ల పక్షపాతంతో రాస్తారని) విమర్శలను […]
మొదట్లో ఆ ప్రేమ ప్రసాదం కోసం హిప్పీలు, నిరుద్యోగులే వచ్చేవాళ్లు…
Yandamoori Veerendranath………. “నలుగురు పిల్లల్ని తీసుకుని బెలూన్ల షాప్కి వెళ్ళావనుకో. అందులో ఒక కుర్రాడు ఎర్రరంగు బెలూన్ కావాలన్నాడనుకో. పిల్లలందరూ ‘నాకూ అదే కావాలి… నాకూ అదే కావాలి’ అని గొడవ చేస్తారు. అది ఒకటే ఉందని తెలిసినా దాని గురించే ఎగబడతారు” అన్నారు స్వామీజీ ఒకరోజు స్టాన్లీతో. స్టాన్లీ సైకాలజీ స్టూడెంటు. “చదువు కన్నా అనుభవం గొప్పదని నిరూపించారు స్వామీ. మీరు అనుభవoతో చెప్పినదే మా సబ్జెక్టులో కూడా చెపుతారు. దీనినే మేము సైకాలజీలో “మిమేటిక్ […]
- « Previous Page
- 1
- …
- 89
- 90
- 91
- 92
- 93
- …
- 119
- Next Page »