.
అఘోరీ అంటే లేడీ… అసలు మగ అఘోర గానీ లేడీ అఘోరీ గానీ అలా ఉండరు… ఎవడో లేక ఎవతో… ఏదో డ్రామా… తెలుగు రాష్ట్రాల్లో కలకలం… న్యూసెన్స్…
చేతకాని తెలుగు పోలీసులు… చివరకు కేసులు పెట్టి, అరెస్టు చేసి, జైలుకు పంపించేంతవరకూ వైఫల్యమే… సరే, వివరాల్లోకి వెళ్దాం…
Ads
వాడు వాడేనో, మాడాయేమో, ఆడో తెలియదు.., అంత పర్‌ఫెక్ట్‌గా మెయింటెయిన్ చేస్తున్న కేరక్టర్… యూపీ అయి ఉంటే, ఖతం కార్యక్రమంలో శవంగా తేలే కేరక్టర్… అసలు ఆడో మగో తెలియకుండానే పైలోకాలకు పంపించేవాళ్లు…
జనానికి న్యూసెన్స్ లేకుండా…! సరే, ఎవరినో బెదిరించి, లక్షలు వసూలు చేసి కేసు పాలైన కేరక్టర్… అలా ఎన్నో… ఈలోపు వర్షిణి అని మరో పర్వర్టెడ్ లేడీ తనతో ప్రేమ… పెళ్లి కూడా… మరి పెళ్లి చేసినవాడు ఏ లింగాల నడుమ పెళ్లి చేశాడో ‘వాడికీ’… అవును, వాడికీ తెలియదు… చేసి పారేసి, సంభావన తీసుకున్నాడు…
ఇది ఆడా మగా పెళ్లియా..? ఆడా ఆడా పెళ్లియా..? ఆడా మాడా పెళ్లియా జనానికి తెలియదు, అర్థం కాలేదు… సరే, జనానికి చాలా విషయాలు అర్థం కానివ్వరు ఇలాంటి కేరక్టర్లు, కట్ చేస్తే… తెలంగాణ పోలీసులు ఆ కేరక్టర్‌ను యూపీలో అరెస్టు చేశారు… అక్కడే వదిలేస్తే యోగీ పోలీసులు రెండు నిమిషాల్లో తేల్చేసేవాళ్లు…
తెలంగాణ పోలీసులకు అంత చేతకాదు కదా… చీటింగ్ కేసు పెట్టి, కోర్టుకు అప్పగించారు… మరి రిమాండ్ రిపోర్టులో ఏం రాశారో తెలియదు, వాళ్లకు అసలు పీఆర్ సిస్టం లేదు, సోషల్ మీడియా వింగ్ కూడా పరమ వీక్… బట్, ఎవడూ పట్టించుకోలేదు…
చేవెళ్ల కోర్టులో జడ్జి ఎదుట ప్రవేశపెట్టగానే 14 రోజుల రిమాండ్… గుడ్… మరి రిమాండ్ అంటే జైలుకు పంపాలి కదా… సంగారెడ్డి జల్లా, కంది సెంట్రల్ జైలుకు తీసుకుపోయారు… (ఇప్పటివరకు ఉన్న రిపోర్టుల ప్రకారం ఆ కేరక్టర్ పేరు శ్రీనివాస్ అలియాస్ అఘోరి… ఒరేయ్ అఘోరీలు అలా ఉంటారా అనడక్కండి, చెత్తా వెధవలు, డబ్బు కోసం ఎన్నో వేషాలు… మాడాల్లాగా…)
నన్ను జైలుకు పంపిస్తారా, వోకే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, నా భార్య వర్షిణి జైలులో కూడా నాతోనే ఉంటుంది అని పలికింది ఈ కేరక్టర్… చివరకు సిస్టం ఎంత దిగజారిపోయిందిరా బాబూ…
అయితే ఇక్కడ జైలు అధికారులకు అఘోరీని ఏ బారక్ లో ఉంచాలో టెన్షన్ మొదలైంది… అయితే లింగ నిర్ధారణ జరిగితే గాని ఇక్కడ ఉంచుకోలేమంటూ చెప్పడంతో తిరిగి అఘోరిని కోర్టుకు పంపించారు… వావ్, వాట్ ఏ కేస్…?
న్యాయమూర్తి ఆదేశాల మేరకు డాక్టర్ల వైద్య పరీక్షల అనంతరం లింగ నిర్ధారణ జరగనుంది… ఆ రిపోర్టు ఆధారంగా నిందితురాలు/ నిందితుడిగా ఉన్న సదరు అఘోరీ చంచల్ గూడ జైలుకు తరలిస్తారా, లేకపోతే ఇంకా ఎక్కడైనా మహిళా ఖైదీలు ఉన్న జైలుకు పంపిస్తారా అనేది ఈ కథనం రాసేవరకు తెలియదు…
అవునూ, రిమాండ్ రిపోర్టులో ఏం రాశారు..? ఎలా నిర్ధారించారు… ఏం పోలీసులురా బాబూ… సరే, వాడిని లేదా దాన్ని ఎక్కడకు తరలిస్తారనేది వేరే విషయం… అక్కడే యూపీ పోలీసులకే అప్పగించి వచ్చేస్తే పోయేది… 2 నిమిషాల్లో సెటిల్ చేసేవాళ్లు… తెలంగాణ పోలీసులకు అంత ధైర్యం ఎక్కడేడ్చింది… వాడు వాడో, అదో, మాడో తేల్చలేని పోలీసులు ఇంకేం చేస్తారు… అదీ చెప్పదలుచుకున్నది..!!
ముందుగా వాడికి / దానికి గుండు గీకండర్రా… సగం దరిద్రం వదిలిపోతుంది… (ఈ కామెంట్‌కూ మనోభావాలు దెబ్బతినే అఘోరీ కేరక్టర్లు సోషల్ మీడియాలో బోలెడు, సగం వాళ్లే… ఐనా పర్లేదు…)
Update :: ప్రత్యేక మహిళా బ్యారక్ chanchalguda.. ఇతర ఖైదీలతో కలిసి అవకాశం లేకుండా…
Share this Article