….. Prabhakar Jaini…. స్పోర్టివ్ స్పిరిట్ తో మనిషికి పాజిటివ్ దృక్పథం ఏర్పడుతుంది. ఆ స్పిరిట్ తోనే మీరు ముఖ్యమంత్రి అయిన కొన్ని గంటల వ్యవధిలోనే హాస్పిటల్లో ఉన్న కేసీయార్ గారిని పరామర్శించారు. కానీ, వాళ్ళు ఆ కృతజ్ఞతను నిలుపుకోలేదు.
రాజకీయాల్లో స్పోర్టివ్ స్పిరిట్ ను ప్రదర్శిస్తున్న మీరు, ఒక్కొక్క పొరను విప్పుకుంటూ వెళ్ళే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా, ఒక్కొక్క విజయంతో మీరేమిటో, మీ సత్తా ఏమిటో శత్రువుల ముందు, ఆవిష్కరిస్తూ, విజయపథంలో దూసుకుపోతున్నారు.
{1}జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, {2}తెలంగాణా రైజింగ్ ఫ్యూచర్ సిటీ సమ్మిట్, {3} ఉస్మానియా పునరుత్తేజిత ప్యాకేజ్ {4} సర్పంచ్ ఎన్నికల్లో ఘన విజయం… ఈ విజయాలు సామాన్యమైనవి కావు… ఎందుకంటే, ప్రతిపక్షాల సోషల్ మీడియా ప్రతిక్షణం మీపైన విషం చిమ్ముతుంటే, ప్రతిపక్ష రాజకీయ నాయకులు అగౌరవంగా, అవహేళన చేస్తుంటే, స్వపక్షంలోని కుట్రలను ఎదుర్కుంటూ, పైవారి సంపూర్ణ సహకారం లేకున్నా, ఇన్ని విజయాలు సాధించడం మీ రాజకీయ చాతుర్యానికి నిదర్శనం…
Ads
నాకైతే, లోకల్ బాడీ ఎలక్షన్లు, మీ రాజకీయ భవితవ్యానికి ఒక litmus లిట్మస్ టెస్టులా పరిణమిస్తుందేమోనని భయపడ్డాను… కానీ, మెస్సీతో జరగబోయే ఆటలో మీరు కొట్టబోయే గోల్ లా, సూటిగా ప్రత్యర్థుల గుండెల్లోని గోల్ పోస్టులోకి, దూసుకెళ్ళిన బంతిలా, సూటిగా ఈ ఎన్నిక విజయలక్ష్యాన్ని తాకింది… గ్రేట్ విక్టరీస్!
Many more miles to go.
But, your smiles wins the hearts.
You can cross many Miles with Smiles.
Hats off Sir!
Share this Article