. సీఎం రేవంత్ రెడ్డి కొన్నిసార్లు తను ఏం మాట్లాడతాడో తనకే సమజ్ కాదు… నిన్న కేరళలో కూడా అంతే… చివరకు స్థానిక ఎన్నికల్లోనూ బీజేపీ మోడీ పేరు చెప్పి వోట్లు అడుగుతుంది, కాంగ్రెస్‌కు అది చేతకావడం లేదు, లింక్ మిస్సవుతోంది, అందులో విఫలమవుతోంది, జాతీయ నాయకుల పేర్లు చెప్పి ఓట్లడగాలి అంటాడు… మేం మొన్నటి ఎన్నికల్లో సోనియా పేరు చెప్పి ఓట్లడిగాం, అందుకే గెలిచాం అని సూత్రీకరించాడు… నిజమేనా..? 2014లో… అంటే సోనియా తెలంగాణ ఇచ్చిన […]
కాంగ్రెస్ టైటానిక్ ఒరిగిపోతోంది… ఇవి హరాకిరీ సంకేతాలు…
నిజానికి కాంగ్రెస్ ముక్తభారత్ అనే టార్గెట్ దిశలో మోడీ, అమిత్ షా చేస్తున్నదెంత..? పిసరంత..! కానీ బీజేపీ లక్ష్యసాధన దిశలో కాంగ్రెసే ఎక్కువ కష్టపడుతోంది… ఒక్కముక్కలో చెప్పాలంటే కాంగ్రెస్ హరాకిరీ చేసుకుంటోంది… రాజస్థాన్ రాజకీయాలు కాంగ్రెస్ దురవస్థను స్పష్టంగా కళ్లముందు ఉంచుతున్నయ్… సిద్ధూను పైకి లేపీ లేపీ… పంజాబ్‌లో కాంగ్రెస్ తనే తిరిగి ఇప్పట్లో లేవనంతగా కూరుకుపోయింది… సిద్ధూ జైలుపాలు, ఆ మాజీ సీఎం బీజేపీ పాలు… పంజాబ్ ఖలిస్థానీ శక్తులపాలు… బుజ్జగింపులు, కొనుగోళ్లు, ప్రలోభాలు, బెదిరింపులు, […]