. మనసుకునచ్చే పనే అయినా ఎప్పుడో కానీ కుదరదు… ఏంటో చాలా కాలం తరువాత ఇంట్లో గడిపాను. అవును ఇంట్లోనే… పాత మిత్రుల్ని పలకరించాను వాట్సాప్ మెస్సేజ్ కాదు. కాల్ చేసి మాట్లాడాను. ముందు ముందు రాబోవు కాలంలో దోస్తుల గొంతు వినడం మాటలు కలపడం ఏవేవో గుర్తు తెచ్చుకొని అబ్బురపడడం కూడా అద్భుతమైన ప్రక్రియగా పరిగణిస్తామేమో.. చిత్రంగా మనసు ఎప్పుడు గడుస్తున్న ఘడియలో గడిచిన గతంలో నుండి సుగంధాలని వెలికితీయడంలో ఇట్టే నిమగ్నమవుతుంది. * మొక్కల్లో […]