. Bharadwaja Rangavajhala…………. సినిమాకు కీలకం కెమేరా. సెల్యులాయిడ్ మీద ఒక కథ పండాలంటే ప్రతిభావంతుడైన కెమేరా మెన్ కావాలి. దర్శకుడి ఆలోచనలను ఆకళింపు చేసుకుని వాటిని మరింత ప్రతిభా వంతంగా తెరమీద చూపించడమే కెమేరామెన్ బాధ్యత. ఈ క్రమం సక్రమంగా జరిగినప్పుడే సినిమా ప్రేక్షకులను అలరించగలుగుతుంది. అలాంటి ప్రతిభా వంతుడైన కెమేరామెన్ లోక్ సింగ్. ప్రతిభతో పాటు విపరీతమైన అంకితభావం ఉన్న కెమేరామెన్ లోక్ సింగ్. లోక్ సింగ్ అనే పేరు వినగానే చాలా […]
ఆ నలుగురో ఆ ఏడుగురో… ఈ బిజినెస్ మోడల్ ఎందుకు ఆలోచించరు..?!
. Chakradhar Rao …. థియేటర్లను నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్… ఆహా లాంటి ఓటిటీ ప్లాట్‌ఫారమ్స్‌కి అనుసంధానం చేసి… అంటే వాళ్లే లీజుకు తీసుకొని, తమ సబ్‌స్క్రయిబర్స్‌కి థియేటర్లలోనే చూసే ఫెసిలిటీ కల్పించాలి… మధ్యలో బయ్యర్లు, exhibiters అనే వాళ్ళు ఇక సైడ్ అయిపోతారు.. అయిపోయింది వాళ్ళ జమానా… మేం బంద్ పెడతాం, వసూళ్లలో మాకూ వాటాలు కావాలి వంటి గొడవలే ఉండవు… సిండికేట్లు ఉండవు, సర్కారు వైపు నుంచి ‘వచ్చి కలవరెందుకు’ అనే రుసరుసలు కూడా […]
పాతవన్నీ తూచ్… అల్లు అరవింద్ వెళ్లి పవన్‌కళ్యాణ్‌ను హత్తుకుపోయాడు…
అల్లు అరవింద్ కొడుకు అర్జున్ అలియాస్ బన్నీ వైసీపీ అభ్యర్థి ఎవరికో ప్రచారం చేశాడు కదా… జబర్దస్త్ బ్యాచులు, మెగా ఇతర హీరోలు వెళ్లి పిఠాపురంలో ప్రచారం చేశారు కదా… ఐనా బన్నీ గానీ, అల్లు అరవింద్ గానీ పిఠాపురం పరిసరాల్లోకి కూడా వెళ్లలేదు కదా… గతంలోలాగే పవన్ కల్యాణ్‌కు భంగపాటు తప్పదని అనుకున్నారో… లేక పవన్ కల్యాణ్‌తో చాన్నాళ్లుగా పడటం లేదో గానీ అల్లు అరవింద్ కుటుంబం సైలెంటుగా ఉండిపోయింది… మరిప్పుడు జగన్ దారుణంగా ఓడిపోయి, […]
ఆహా దిగ్దర్శకా… నిర్మాతకు పాదమర్ధనంపై ఎంత గొప్పగా చెప్పావయ్యా…
సరే, ఇండస్ట్రీ అంటేనే అది… కాళ్లావేళ్లాపడటం, కాళ్లు పట్టుకోవడం, కాళ్లు పట్టడం, కాళ్లతో తన్నించుకోవడం… కొందరు పెద్ద దర్శకులు, నిర్మాతలు, మరీ ప్రత్యేకించి హీరోలు… సెట్‌లో అలా కుర్చీలో కూర్చుని ఉంటాడు, లేదా సెట్‌లోకి అడుగుపెడతాడు… ఇంకేముంది..? ఒక్కొక్కడూ వచ్చి కాళ్లు మొక్కి తమ భక్తిప్రపత్తులను, విధేయతల్ని, వినయాన్ని, అణకువను ప్రదర్శించాలి… కాళ్లు మొక్కించుకునేవాడికి అది ఆభిజాత్య, ఆధిపత్య, ఆత్మాహం ప్రదర్శన… వాడికది కిక్కు… దొరికిందిరా సందు అనుకుని కొందరు అవకాశాల కోసం అక్కడే కూలబడి కాళ్లు […]
అమ్మకానికి ఆహా ఓటీటీ..! ఈ మెగా ప్రొడ్యూసర్ ‘సినిమా’కు కలెక్షన్లు లేవు..!!
ఓ సూపర్ స్టార్ హీరో… మంచి గిరాకీలో ఉన్న హీరోయిన్, ఇతర నటులు… 24 క్రాఫ్ట్స్‌లో కూడా పేరొందిన ప్లేయర్స్… మంచి కథ… భారీ ఖర్చు… పేద్ద బ్యానర్… ఖర్చుకు వెరవని నిర్మాత… ఇంకేం… సూపర్ హిట్, బంపర్ హిట్ గ్యారంటీ అంటారా..? తప్పు… డిజాస్టర్ కూడా కావచ్చు… సినిమాలకు సంబంధించి రిజల్ట్ ఎవడూ ఊహించలేడు… అఫ్‌కోర్స్, అలా ఖచ్చితమైన అంచనాలు సాధ్యమయ్యే పక్షంలో అసలు ఫ్లాపులు, డిజాస్టర్లు ఎందుకొస్తాయి..? మరి సినిమాలు, వినోదరంగానికి సంబంధించి ఏ […]
చిరంజీవి బదులు బాలయ్య… అరవింద్ తాజా ధోరణితో అందరికీ ఆశ్చర్యం… కానీ…?
ఆహా ఓటీటీ… తెలుగు ఇండియన్ ఐడల్ షో… పోటీలు ముగిశాయి… టాప్ ఫోర్ లేదా టాప్ ఫైవ్ పాల్గొన్న ఎపిసోడ్‌కు బాలయ్య ముఖ్య అతిథి… ఫినాలే అని ప్రకటించలేదు గానీ అది ఫినాలేలాగే సాగింది… నిజానికి అదే ఫినాలే గానీ, అంతకుముందే చిరంజీవికి కోపమొచ్చింది… అల్లు అరవింద్‌కు ఫోనొచ్చింది… దాంతో చిరంజీవితో ఫినాలే షూట్ చేసి, ప్రసారం చేశారు… మమ అనిపించారు… బాలయ్య తొలిసారి బుల్లితెరకొచ్చాక ఆహాలోనే అన్‌స్టాపబుల్ షో… అది మరో బాలయ్యను ఆవిష్కరించింది… షో […]
అల్లు అరవింద్ తప్పు చేస్తున్నదెక్కడ..? అసలు టార్గెట్ కొట్టాల్సిందెక్కడ..?
ఒక టీవీ వినోద చానెల్ వేరు… ఓటీటీ వేరు… ఓటీటీ అనగానే ప్రేక్షకులు సినిమాలు, ఆయా ఓటీటీల ఎక్స్‌క్లూజివ్ వెబ్ సీరీస్ ఎట్సెట్రా చూస్తారు… అవి ఎప్పుడైనా చూసేలా ఉంటయ్… మళ్లీ వాటికి సబ్‌టైటిళ్లు, సపరేట్ భాషల ఆడియో అదనం… కేవలం సబ్‌స్క్రిప్షన్ మీద ఆధారపడి అంత కంటెంట్ క్రియేట్ చేసి, డంప్ చేయడం కష్టం… టీవీ వేరు… సీరియళ్లు అనబడే ఫిక్షన్ కేటగిరీ ఉంటుంది, నాన్-ఫిక్షన్‌లో రియాలిటీ షోలు, ఇతర ప్రోగ్రాములు ఉంటయ్… రెగ్యులర్ యాడ్స్ […]
బాలయ్యకు పెద్ద పీట వేస్తే బావ ఊరుకుంటాడా..? ఫినాలేకు చిరంజీవి..!!
తెలుగు ఇండియన్ ఐడల్ షో అసలు నిర్మాతలు ఎవరో గానీ… బాలయ్యకు క్లోజ్… ఆహా ఓటీటీలోనే అన్‌స్టాపబుల్ అని ఓ చాట్ షో వచ్చింది… అది బాలయ్యలోని ఓ భిన్నమైన ఫన్ యాంగిల్‌ను ప్రొజెక్ట్ చేసింది… తెలుగు టీవీలు, ఓటీటీల్లో వందల చాట్ షోలు రావచ్చుగాక… బాలయ్య షో యూనిక్… ఫ్యాన్స్‌ను ఈడ్చి తన్నే బాలయ్య కాదు, మరో కొత్త సరదా బాలయ్య కనిపించాడు… తెలుగు ఇండియన్ ఐడల్ షో కూడా అంతే… ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే […]