. బేసికల్లీ, టెక్నికల్లీ, లాజికల్లీ అండ్ ఫైనల్లీ…. అంటూ ఆ సంక్రాంతికి వస్తున్నాం అనబడే ఓ పిచ్చి కామెడీ సినిమాలో వెంకటేష్,.. (బాలయ్యను బాల అనాలట, వెంకటేష్‌ను వెంకీ మామ అనాలట… మధ్యలో ఇదో దరిద్రం మనకు…) ఓ పాట పాడాడు కదా, బాలును బీట్ చేస్తూ,… సరే, ఎవడి పని చేయాలి వాడు చేయాలి అనే సూత్రాన్ని కాస్త పక్కన పెడితే, ఈ పాట హఠాత్తుగా ఎందుకు గుర్తొచ్చిందీ అంటే… ఓ వార్త… ఏందయ్యా అంటే..? […]
పుష్ప, మన్మోహన్… ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, తప్పులు..!!
. రెండు అంశాలు… 1) మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు రెండు తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు ఎందుకు వెళ్లలేదు..? 2) అల్లు అర్జున్‌ను ఫోన్‌లో చంద్రబాబు పరామర్శించడం సబబేనా..? ఐదారు రోజులుగా చర్చ… బన్నీ మీద కేసు, అరెస్టు అనగానే వెంటనే కేటీయార్ ఖండించాడు… ఎందుకంటే, ఏ ఆలోచన లేకుండా కాంగ్రెస్ చేసిన ప్రతి పనినీ వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారు, పైగా ఇండస్ట్రీతో రాసుకుని పూసుకుని తిరిగిన అలవాటు… తీరా బన్నీ మీద జనంలో బాగా నెగెటివిటీ […]
అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యం… చెప్పినా వినని బరితెగింపు…
. సంధ్య థియేటర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … సంధ్య థియేటర్ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సెలెబ్రిటీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదు… అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్ కు వెళ్లారు… అతను కేవలం థియేటర్ కు వెళ్లి సినిమా చూసి వెళ్ళిపోతే అభ్యంతరం ఉండేది కాదు… కానీ థియేటర్ కు వెళ్ళేటప్పుడు రోడ్డుపై కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో […]
బన్నీతో పోల్చుకున్నాడు ఈ *ఇండియన్ హీరో’… వీర పైత్యం..!!
. ఓ పోస్టు చూస్తే… పాపం పుష్పరాజ్ అనిపించింది…, ఇక వీర బన్నీ ఫ్యాన్స్‌కు ఎంత కోపమొస్తుందో… చూశారు కదా పోస్టు… ఎవరో ఇద్దరు హీరోలు అరెస్టయ్యారు అంటూ రెండు ఫోటోలు పెట్టాడు సోషల్ మీడియాలో… పోలిక… ఒకరు బన్నీ, ఒకరు పల్లవి ప్రశాంత్… పల్లవి ప్రశాంత్ ఎవరూ అనడక్కండి… ది గ్రేట్ బిగ్‌బాస్ గత సీజన్ విన్నర్… గరుడపురాణ ప్రవచనకర్త శివాజీ వీరశిష్యుడు… తెలుసు కదా… గుర్తుంది కదా తను విన్నరై బయటికి వచ్చాక జరిగిన […]
ఓ పనిచేయండి… వీళ్లకు రాజ్యాంగం వర్తించదని సవరించేయండి…
. యావత్ ప్రజానీకానికి . పరిపాలకులకు, దైవాంశ సంభూతులైన సెలబ్రిటీలకు , మానవాతీతులైన లెజెండ్స్ కి, గోల్డెన్ స్పూన్ తో పుట్టిన బడా బాబులకు, భూమ్మీదకి నాలుగు వందల ఏళ్ళు బతికే సత్తా ఉన్న పొలిటీషియన్స్ కి , వితండ వాదులకు , చాదస్తపు ఛాందస వాదులకు .. నా వినయపూర్వక , ప్రాధేయ భరిత , ఆవేదనాంశ, నివేదనా లేఖ ఇది ఇందుమూలంగా యావన్మందికి తెలియ జేయునది ఏమనగా .. అయ్యలారా .. అమ్మలారా ? […]
ఈ రేవతిని హత్య చేసిందెవరు..? ఎవరు అసలైన హంతకులు..!!
. ఒక షార్ట్ న్యూస్ యాప్‌లో ఈ వార్తకు హెడింగ్ ‘రేవతిని చంపిందెవరు..?’ ఎవరు ఆ రేవతి..? నిన్న పుష్ప-2 ప్రీమియర్ షో చూడటానికి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లింది ఆమె… వాళ్లది దిల్‌సుఖ్‌నగర్… భర్త భాస్కర్, కొడుకు శ్రీతేజ్, బిడ్డ శాన్వికతోపాటు వెళ్లింది… అక్కడికి అల్లు అర్జున్ వస్తున్నాడనే సమాచారంతో విపరీతంగా జనం వచ్చారు… తొక్కిసలాట, ఉద్రిక్తత… పోలీసులు లాఠీచార్జి చేసినా అదుపులోకి రాలేదు… ఫలితంగా ఆమె […]
పుష్పరాజ్..! హిందీ ప్రేక్షకుల్లోనూ బన్నీ పట్ల అనూహ్యమైన క్రేజ్…!!
. నో డౌట్… పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి, తన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిన మాట నిజం… పుష్ప-2 షూటింగ్ వివాదాలు, మనస్పర్థలు, కంపోజర్ల మార్పులు గట్రా ఎన్ని ఉన్నా సరే, ఆ సీక్వెల్ మీద దేశవ్యాప్తంగా ఓ అసాధారణ హైప్ క్రియేటై ఉంది… తనకు ఎలాగూ రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫాలోయింగ్ ఉంది… అది సహజమే, మనవాడు కాబట్టి, వరుసగా బ్లాక్ బస్టర్లు ఇస్తున్నాడు కాబట్టి..! మలయాళంలో కూడా […]
అప్పట్లో రాంచరణ్ మీద రచ్చ… ఇప్పుడు బన్నీ సర్జరీల మీద…
గుర్తుంది కదా… అప్పట్లో రాంచరణ్ మొహకవళికల్ని మార్పించడానికి సర్జరీలు చేయించినట్టుగా ప్రముఖ రచయిత యండమూరి ఏదో వేదికపై చెప్పాడు… ఇక చూసుకో రచ్చ… మామూలుగా చిరంజీవి ఇలాంటి సందర్భాల్లో నాగబాబును తెరపైకి తెస్తాడు కదా… ఇంకేముంది..? నాగబాబు యండమూరిపై ఫైరయ్యాడు… (సేమ్, రాంగోపాలవర్మ, గరికపాటిలపై కూడా…) తరువాత ఫ్యాన్స్ యండమూరి మీద విపరీతంగా ట్రోలింగ్ నడిపారు… అఫ్‌కోర్స్, ఇప్పుడు అదే రచయిత చిరంజీవి బయోగ్రఫీ రాయబోతున్నాడు.,. చిరంజీవే రాయించుకుంటున్నాడు… ప్లాస్టిక్ సర్జరీలు ఇప్పుడేమీ కొత్త కాదు, అప్పటి ఇందిరాగాంధీ […]
అల్లు అర్జున్‌కు నయనతార అవమానం… నాటి వీడియో మళ్లీ వైరల్…
అవార్డులు… వీటికి ఎంపికల విషయంలోనూ చాలా రాగద్వేషాలుంటాయి… వాణిజ్య అవసరాలుంటాయి… ప్రలోభాలు, పైరవీలు ఉంటాయి… కొన్ని సంస్థలు ఇచ్చే అవార్డులు ప్యూర్ దందాలు… స్కోచ్ అవార్డుల వంటివి… అంతెందుకు..? చివరకు ఆస్కార్ అవార్డులు కూడా లాబీయింగు ఆధారంగా ఇవ్వబడుతున్న ఉదాహరణలూ చెప్పుకున్నాం కదా… సరే, అవార్డు ఎవరికి ఇవ్వాలో ఆయా సంస్థలు నిర్దేశిస్తాయి… పేరుకు ఏవో జ్యూరీల నిర్ణయం అని చెబుతాయి… ఆ అవార్డులు ఎవరి చేతుల మీదుగా ఇవ్వాలో కూడా ఆయా సంస్థల ఇష్టం… అవార్డులు […]
ఆహా దిగ్దర్శకా… నిర్మాతకు పాదమర్ధనంపై ఎంత గొప్పగా చెప్పావయ్యా…
సరే, ఇండస్ట్రీ అంటేనే అది… కాళ్లావేళ్లాపడటం, కాళ్లు పట్టుకోవడం, కాళ్లు పట్టడం, కాళ్లతో తన్నించుకోవడం… కొందరు పెద్ద దర్శకులు, నిర్మాతలు, మరీ ప్రత్యేకించి హీరోలు… సెట్‌లో అలా కుర్చీలో కూర్చుని ఉంటాడు, లేదా సెట్‌లోకి అడుగుపెడతాడు… ఇంకేముంది..? ఒక్కొక్కడూ వచ్చి కాళ్లు మొక్కి తమ భక్తిప్రపత్తులను, విధేయతల్ని, వినయాన్ని, అణకువను ప్రదర్శించాలి… కాళ్లు మొక్కించుకునేవాడికి అది ఆభిజాత్య, ఆధిపత్య, ఆత్మాహం ప్రదర్శన… వాడికది కిక్కు… దొరికిందిరా సందు అనుకుని కొందరు అవకాశాల కోసం అక్కడే కూలబడి కాళ్లు […]
భేష్ బన్నీ… కథ, పాత్ర, వేషం ఎంతగా మూలాల్లోకి వెళ్తే… అంతగా లైఫ్ కనిపిస్తుంది…
ఓ చిన్న ప్రాంతంలో కనిపించే కల్చర్‌ను ఎక్కువ ఎక్స్‌పోజ్ చేస్తున్నారనే ఓ అభిప్రాయానికి కాంతార దర్శకుడు రిషబ్ శెట్టి ఏమని బదులిస్తాడంటే… The more regional the story, the more universal it is… కథ ఎంత ప్రాంతీయం అయితే అది నిజానికి అంత విశ్వజనీనం అని… వివరణ బాగుంది… చాలామందికి ఓ పాఠం అది… ఎంతసేపూ నగరాల్లోని పిచ్చి కల్చర్, అదీ సినిమా ఇండస్ట్రీలో కనిపించే సంస్కృతినే రుద్దే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పెద్ద […]