. కంప్లీట్‌గా క్లూలెస్… అమరావతి కావాలంటే టీడీపీకి వోటేయండి, మావిగన్ కావాలంటే నాకు వోటేయండి… ఇదీ జగన్ విస్పష్ట వ్యాఖ్య… జనానికి పిలుపు… స్థూలంగా చూస్తే రాజకీయంగా ఓ మూర్ఖపు స్ట్రాటజీగా పైకి కనిపిస్తుంది… కానీ అంత అనాలోచితంగా ఎందుకు అంత బ్లంట్ స్టేట్‌మెంట్ ఇస్తాడు తను..? ఏదో ఉంది, కానీ అదేమిటి..? ఎవరికీ అర్థం కాదు, జగన్ అంటేనే ఎవరికీ అర్థం కాడు కదా… ఇదీ అంతే… జగన్ ఇంకా అమరావతిని కమ్మరావతిగానే చూస్తున్నాడా..? తన […]
జగన్ వ్యాఖ్యల్ని సొంత మీడియాయే ఎందుకు దాచిపెట్టినట్టు..!?
. కేసీయార్ వార్తను నమస్తే తెలంగాణ గానీ, టీ న్యూస్ గానీ హైడ్ చేయగలదా..? చేస్తే ఎడిటర్ల కొలువులు ఉంటాయా..? సేమ్, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహాన్యూస్ ఎట్సెట్రా చంద్రబాబు ప్రసంగాల్ని ప్రసారం చేయకుండా, పబ్లిష్ చేయకుండా ఉండగలవా..? సేమ్, సన్ నెట్‌వర్క్- డీఎంకే, ఉద్ధవ్ ఠాక్రే శివసేన- సామ్నా, రిపబ్లిక్ టీవీ- మోదీ… చెబుతూ పోతే బోలెడు… సేమ్, సాక్షి జగన్ ప్రసంగాన్ని ఎడిట్ చేసి, ఉద్దేశపూర్వకంగా కొన్ని అంశాలు దాచిపెట్టేయగలదా..? గలదు… గలదనే సాక్షి నిరూపించింది… […]
అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
. ఏపీలో ఏదైనా అంతే.,. మొత్తం పెట్రోల్ పోసి ఉంటుంది… ఏ చిన్న అగ్గిరవ్వయినా చాలు అంటుకోవడానికి… తెలుగు రాజకీయాలు పరమ నీచస్థాయికి చేరిన ప్రాంతం… మంటలు కొన్నిసార్లు ఎటు వ్యాపిస్తున్నాయో కూడా అర్థం కాదు… అమరావతి ప్రాంత మహిళల్ని సాక్షి చానెల్ అవమానించింది అనేది తాజా వివాదం… ఎవరో జర్నలిస్టు మ్యాగజైన్ ఎడిటర్ కృష్ణంరాజు అట… పేరు పెద్దగా తెలియదు, కొమ్మినేని వంటి సీనియర్ జర్నలిస్టు నిర్వహించే డిబేట్‌లోకి అతిథుల ఎంపిక జాగ్రత్తగా ఉండాలి, అది […]


