వేసవి ఎండలు మండిపోతున్నయ్… ఇంట్లో కూర్చున్నా సరే, వేడి కుతకుత ఉడికిస్తున్నది… సో… పొద్దున్నే, బడా కప్పు కాఫీయో, లోటా టీయో తాగేబదులు… దీన్ని అలవాటు చేసుకుంటే రోజంతా ఇక బేఫికర్ బేటా… రుచికి రుచీ, పొదుపుకు పొదుపూ, ఆరోగ్యానికి ఆరోగ్యం… చద్దన్నం పెద్దలమాటలాగా… అదే ఓ ఔషధం!!
ఔరా… పొద్దున్నే చద్దన్నం ఇంత బెటరా!?
ఆ కామెడీ ప్రకటనల వెనుక… ‘ప్లాన్’ తప్పని చంద్రబాబు..!!
తెరపై కామెడీ పండిస్తాడు… తెరవెనుక కమీషన్లు పండిస్తాడు…. జనమే పిచ్చోళ్లు…. చంద్రబాబు రాజీపడడు… అందరూ ఇలా బయటికి నవ్వుతుంటారు, లోలోపల చంద్రబాబు తన మాస్టర్ ప్లాన్లకు పదును పెడుతూ ఉంటాడు…
ఆహా… బాబుగారి తెలివే తెలివి… తెల్లారినట్టే ఉంది..!!
అడగొద్దు…. అడగొద్దూ…. అడిగితే రౌరవాది నరకాలకు వెళ్తారు…. చరిత్రను తిరగరాసే సత్తా ఒక్క చంద్రబాబుకే ఉంది… నిజం… అదే నిజం…
కేసీయార్ చూపించిన ధైర్యం చంద్రబాబుకు ఎందుకు లేదు..?
కోటి ఆశలతో బీజేపీ లో చేరిన కావూరి, కన్నా, పురందేశ్వరి, లాంటి పెద్ద నాయకులు తమకు అనువైన పార్టీలలో సుఖంగా చేరిపోతారు… కేంద్ర సహకారం లేకుండా అమరావతి అనేది అసాధ్యం కాబట్టి, ఇక చంద్రబాబు కలల సౌధం సాకారం కాకపోవచ్చు.
బాబు ఎలాంటి ఫైళ్లను క్లియర్ చేస్తున్నాడో తెలుసా?
- 1
- 2
- 3
- …
- 32
- Next Page »