. తప్పు చేసేవాడు ఇతరుల తప్పుల్ని వెతకడం, తప్పుపట్టడం తప్పు..! ఉదాహరణకు అమిష్ త్రిపాఠి… పాపులర్ రచయిత… బహుశా ఇండియన్ ఇంగ్లిష్ రైటర్లలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ తనే కావచ్చు, అమ్మిన పుస్తకాల ప్రతుల సంఖ్య కోణంలో చూస్తే… తన తాజా పుస్తకం ది చోళ టైగర్స్, అవెంజర్స్ ఆఫ్ సోమనాథ్ విడుదల చేశాడు మొన్న… ఇది ఆయన ఇండిక్ క్రానికల్స్ సీరీస్‌లో రెండో భాగం… ఈ బుక్ రిలీజ్ కార్యక్రమానికి నటుడు జిమ్మీ షేర్‌గిల్, దర్శకుడు ఒమ్ […]
పాన్ ఇండియా రైటర్… మూలకథల్ని నిలువునా నరికి RRR సినిమా చూపిస్తాడు…
పాన్ ఇండియా నవలిస్టు… ఈ పదమే కొత్తగా ఉంది కదా… నిజమే, నిఖార్సయిన, సిసలైన నవలిస్టు… ఇప్పటికి 60 లక్షల పుస్తకాలు… మీరు చదివింది నిజమే, అనేక భారతీయ భాషల్లో సహా ఆరు మిలియన్ల పుస్తకాలు అమ్ముడయ్యాయి తనవి… కిండ్లే, ఆడియో బుక్స్ అదనం… దాదాపు 200 కోట్ల టర్నోవర్ అని అంచనా… ఒకప్పుడు చేతన్ భగత్, తనెప్పుడో ఫేడవుట్… ఇప్పుడు అమిష్ త్రిపాఠి… శివపురాణాన్ని మూడు బుక్స్‌గా రాసిన తను రామాయణాన్ని నాలుగు పార్టులుగా రచించాడు… […]