ఓహ్… ఇప్పుడర్థమైంది… ఆంధ్రప్రభ ఎందుకింత హడావుడిగా స్మార్ట్ ఎడిషన్లు తీసుకొచ్చిందో… ఎన్నికల దాకా పొద్దున, మధ్యాహ్నం, రాత్రి భజన చేయడానికా..? ఈరోజు తమ స్మార్ట్ ఎడిషన్‌లో ఓ స్టోరీ, దానికి హెడ్డింగ్ చదివాక నవ్వొచ్చింది… శీర్షిక ఏమిటంటే… ‘‘గులుగుడు గులుగుడే… గుద్దుడు గుద్దుడే…’’ గుడ్, గులుగుడు వంటి తెలంగాణ పదాలు శీర్షికల్లోకి అర్థవంతంగా తీసుకురావడం వరకు గుడ్… ఇది ప్యూర్ భజన వార్త… కేసీయార్ కోసం వండబడిన కథనం… కంటెంట్, ప్రజెంటేషన్ అన్నీ అదే చెబుతాయి… కానీ […]
ఏ ఇతర ‘ఆంధ్ర’ పత్రికకైనా ఇలాంటి వార్త చేతనైందా..?
దేశంలోనే టాప్ టెన్‌లో ఒకటి అని జబ్బలు చరుచుకుంటారు గానీ, ఎప్పుడైనా ఈనాడుకు ఇలాంటి వార్త ఒక్కటైనా రాసుకోవడం చేతనైందా..? దమ్మున్న నిప్పు పత్రిక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏనాడైనా ఒక్కటంటే ఒక్క వార్త ఇలాంటిది రాసుకోగలిగాడా..? ఈనాడుకు పోటీ, దీటు, పోటు, తోపు అని చెప్పుకుని నీలిగే సాక్షికి ఈ దమ్ముందా..? తెలుగులో సరే పోనీ.., డీసీ, హిందూ, ఎక్స్‌ప్రెస్ ఎట్సెట్రా పత్రికలు జాతీయ మీడియా అని ఫోజులు కొట్టడమే తప్ప ఎప్పుడైనా ఇలాంటివి ట్రై చేయగలిగాయా..? […]
వార్త అంటే ఇదీ..! నమస్తే, సాక్షి, జ్యోతి, ఈనాడు మూకుమ్మడిగా సిగ్గుపడాలె…!!
నెవ్వర్… ముత్తా గోపాలకృష్ణ నాలాంటోళ్లను ఎవరినీ, ఎప్పుడూ నిరుత్సాహపరచలేదు… పరచడు కూడా… అసలు ఆంధ్రప్రభ చరిత్ర ఏమిటి..? ఆ ఘన వారసత్వాన్ని కొనసాగించడంలో… ఆ ఘన పాత్రికేయాన్ని కొనసాగించడంలో అనితరసాధ్యుడు ఆయన… అసలు అల్టిమేట్ ప్రొఫెషనల్ జర్నలిజం అనే ఓ భ్రమాత్మక లక్ష్యానికి తన పత్రికను వేగంగా చేరవేయడంలో అదొక తపస్సు… అదొక ఆత్మ సాక్షాత్కారం… అదొక జీవనసాఫల్యం… అదొక విముక్తిమార్గం… అది అందరికీ సాధ్యం కాదు… ఎక్కడో ఏ మూలో సందేహాలుండేవి… ఈరోజుకు అవి పటాపంచలయ్యాయ్… […]
అయ్య బాబోయ్, ఆంధ్రప్రభోయ్… ఇదేం వింత వార్త దేవుడోయ్…
తెలుగునాట హాస్యప్రియులు ఏది మిస్సయినా సరే… కేఏపాల్, సబ్బం హరి, చంద్రబాబు, ఆంధ్రప్రభ పత్రికను అస్సలు ఇగ్నోర్ చేయలేరు… బీపీని తగ్గించి, ఒత్తిడి ద్వారా వచ్చే అనారోగ్యాల నుంచి కాపాడే పాజిటివ్ పేర్లు ఇవన్నీ…! అబ్బే, ఆంధ్రప్రభ చాలారోజులుగా మనల్ని నిరాశపరుస్తోంది అనుకుంటామో లేదో ఓ అరివీర భజన వార్తో, ఓ అనూహ్యమైన నమ్మలేని కథనమో అచ్చేసి వదులుతుంది… ఈరోజు ఓ వార్త చదవండి… అది ప్రకటనో, వార్తో, స్పెషల్ కథనమో, చరిత్రో, భజనో ఎంతటి ఘనుడైన […]