. ఎవరు అతను..? ఆంటోనీ తట్టిల్..! ఏం చేస్తుంటాడు..? అసలు వాళ్ల లవ్ స్టోరీ ఎక్కడ మొదలైంది..? ఈ ప్రశ్నలకు గూగుల్లో సెర్చింగ్ ఒక్కసారిగా బాగా పెరిగిపోయింది… నటి కీర్తి సురేష్ కాబోయే భర్త అతను… ఆమె తండ్రి సురేష్కుమార్ అధికారికంగా ‘నా బిడ్డ పెళ్లి తనతో జరుగుతుంది, గోవాలో డెస్టినేషన్ మ్యారేజి… డేట్ ఫిక్స్ కాలేదు, ట్రివేండ్రంలో రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నాం’ అని వెల్లడించాడు… దాంతో ఎవరీ ఆంటోనీ అనే సెర్చింగ్… మహానటి, దసరా సినిమాలతో […]