. మనం నివసిస్తున్న మన వ్యవస్థ ఎంత దరిద్రం..? మన పాలకులు, వాళ్ల వంశాలు, వాళ్ల పిల్లలు, వాళ్ల వేషాలు… నిజంగా భారతీయ సమాజం ఆదర్శనీయంగానే ఉందా..? వాడు… పోనీ, వాడి కుటుంబం… అనగా లాలూ ప్రసాద్ యాదవ్ అనువాడి కుటుంబం… బీహార్ అనే రాష్ట్రాన్ని తరాలు వెనక్కి తీసుకెళ్లింది..? కులం, మాఫియా, నేరం, అజ్ఞానం కలగలిపిన పాలన ఆ ప్రజలకు ఓ దరిద్రం… ఈరోజుకూ ఆ ఛాయలు చెరిగిపోవు… ఆ పార్టీలు, ఆ రాజకీయ కుటుంబాలూ […]