అయిపోయింది, అంతా అయిపోయింది… ఇంకేముంది..? ఈ రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబుకు తెలంగాణను రాసిస్తాడు… తెలంగాణను మళ్లీ ఏపీలో కలిపేస్తాడు… దారుణం, ఘోరం, అక్రమం, అన్యాయం అన్నట్టుగా ఓ మాజీ మంత్రి బీఆర్ఎస్ మౌత్ పీస్ పత్రికలో తెగ ఆక్రోశం వెలిబుచ్చాడు ఈరోజు… తన ఫ్లో ఎలా సాగిందో ఓసారి ఇది చదవండి… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేండ్లకే తెలంగాణ ఉద్యమాన్ని, రాష్ట్ర ఏర్పాటును పరిహసించి, వికటాట్టహాసం చేసినవాళ్లు ప్రగతిభవన్‌లో కలుసుకునే ఒక దుర్దినం, చారిత్రాత్మక ఘోర […]
వైర్ లెస్ మైక్… సుదీర్ఘ కెరీర్ చివరి జీవన్మరణ పోరాటం…
chandrababu uses wireless mic to address people in his election meetings
మొన్నటి తెలంగాణ జోస్యంతోనే పీకే మాటల వాల్యూ పోయింది..!
not at all credible opinions from poll strategist prasanth kishore
నో పబ్లిక్ ఇష్యూస్… ఒక హత్య కేసు కేంద్రకంగా ఏపీ ఎన్నికలు…
మీడియా అంటే ఇంతే… షీనా బోరా అనే మహిళ హత్య, ఇంద్రాణి ముఖర్జీ పాత్ర అనే అంశాల మీద మన మీడియాలో బహుశా ఓ లక్ష వార్తలు వచ్చి ఉండవచ్చు… (పాపం శమించుగాక, గాంధీ హత్య మీద కూడా ఇన్ని వార్తలు రాలేదేమో…) ప్రాంతీయ భాషా మీడియా పెద్దగా పట్టించుకోలేదు గానీ ఇంగ్లిషు, హిందీ మీడియా హౌజులు షీనా బోరా హత్య అనగానే శివాలెత్తిపోతాయి… ఒక మహిళ హత్య గురించి ఎందుకింత రచ్చ జరిగిందీ అంటే జవాబు […]
‘జై శ్రీరాం, జైజై మోడీ… ‘బాబు, కేసీయార్ దగ్గర ప్రస్తుతం డబ్బు లేదు పాపం…’
భలే రాస్తాడబ్బా రాధాకృష్ణ… పాత్రికేయంలో తనది ఎవరివల్లా కాని ఓ ప్రత్యేకమైన స్టయిల్… దీనికి పాత్రికేయ ప్రక్రియలకు సంబంధించి ఓ కొత్త పేరు అర్జెంటుగా వెతకాలి… అవునా అంటూ పాఠకులు తెగ హాశ్చర్యపడిపోయి, తమ చుట్టూ ఉన్న వాతావరణానికి పూర్తి భిన్నమైన స్థితులను ఆర్కే చెబుతుంటే ఏది నిజమో తెలియక జుత్తు పీక్కునేలా చేయగలగడం ఖచ్చితంగా ఓ కొత్త పాత్రికేయ ధోరణే… ఆద్యుడు, నిపుణుడు ఆర్కేయే… చాన్నాళ్ల తరువాత ఆర్కే తన కొత్త పలుకులో కొన్ని విషయాలు […]
యుగపురుష్… మూలపురుష్… జాతిపురుష్… వీళ్లతోనే ఆంధ్రాశకం ఆరంభం…
ఎన్టీయార్ అన్నది పేరు కాదు, ఓ సంస్కృతి, ఓ నాగరికత, తెలుగుజాతి వెన్నెముక… ఇది ఎన్టీయార్ కొడుకు బాలయ్య ఉవాచ… హెల్త్ యూనివర్శిటీకి ఆయన పేరు తీసేస్తే, ఆ పెద్ద మనిషిని అవమానిస్తే అది కోట్ల మందిని అవమానించినట్టే…. ఇది జగన్ చెల్లె షర్మిల ఉవాచ… ప్రపంచం ఆరాధించే పేరు ఎన్టీయార్… ఇది ఎన్టీయార్ అల్లుడు చంద్రబాబు ఉవాచ… నిజంగా జగన్ నిర్ణయం తిక్కతిక్కగా ఉందని చీదరించుకున్న తటస్థులు కూడా ఇదుగో, ఈ ఎన్టీయార్ అత్యాంతి తీవ్ర […]
ఎన్టీయార్ బదులు వైఎస్ఆర్… రేప్పొద్దున మరో కులనేత సీఎం అయితే..?!
తుంటను ఎత్తేసి మొద్దును ఎత్తుకున్నట్టుంది… అని ఓ సామెత… అంటే చిన్న దుంగను కింద పారేసి, పెద్ద చెట్టు మొద్దును ఎత్తుకుని భరిస్తున్నట్టు..! వరుసగా జగన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద ఓ మేధావిని అభిప్రాయం అడిగితే, తను వ్యక్తం చేసిన సింపుల్ వాక్యం అదీ..! హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీయార్ పేరు తొలగించి, వైఎస్ఆర్ పేరు పెట్టాలనే నిర్ణయం కూడా అలాంటి అనేక నిర్ణయాల కోవలోనిదే… జగన్ రాజనీతిజ్ఞుడు కాదు, భవిష్యత్తులో అవుతాడే లేదో తెలియదు… కానీ […]
అమిత్ షా విందు భేటీ సరే… కానీ జూనియర్‌తో తక్షణ ఫాయిదా ఏముంది..?!
రాజ్యసభకు నామినేటైన విజయేంద్రప్రసాద్ పూనుకుని అమిత్ షాతో జూనియర్ ఎన్టీయార్ భేటీని ఆర్గనైజ్ చేశాడనేది నిజం… రామోజీకి గానీ, ఇతరులకు గానీ సంబంధం లేదు… అందుకే తను రామోజీ ఫిలిమ్ సిటీకి వెళ్లి అమిత్ షాతో కలవలేదు… నోవాటెల్ హోటల్‌లో కలిసి భోజనం చేశాడు… మంచి ప్రయారిటీ ఇచ్చినట్టే… అయితే ఎందుకు..? వదిలేయండి, ఆర్ఆర్ఆర్ సినిమాలో బాగా నటించావు బ్రదర్ అని అభినందించాలంటే ఒక్క ఫోన్ కాల్ చాలు, మరీ ప్రత్యేకించి పిలిచి భోజనం పెట్టాల్సిన పనిలేదు… […]
బాబ్బాబు… ప్లీజ్… మీరు వస్తుండండి..? పోనీ, నన్నే హైదరాబాద్ రమ్మంటారా..?!
పేరుకు రెండు వేర్వేరు పత్రికలు… అనగా వేర్వేరు దేహాలు… కానీ గోత్రం ఒకటే… ఆత్మ ఒకటే… ‘‘హలో బ్రదర్’’ తరహాలో ఒకే ఫ్రీక్వెన్సీలో, ఒకే వేవ్‌లెంత్‌పై, ఒకే ఎమోషన్‌తో…. కాదు, ఒకే బుర్రతో స్పందిస్తుంటాయి… అక్షరాలు కూడా అచ్చుగుద్దిన కవలసోదరుల్లా అచ్చులోకి వచ్చేస్తుంటయ్… అర్థమైపోయింది కదా… ఆ దేహాల నామవాచకాలు ఆంధ్రజ్యోతి, ఈనాడు… ఉదయమే రెండు పత్రికలూ తిరగేసినవాళ్లకు మరోసారి అర్థమైంది అదే… అఫ్‌కోర్స్, ఇదేమీ కొత్త కాదు… ఒక సెక్షన్ ప్రయోజనం కోసం రాయబడే ప్రతి […]