వ్యక్తులను కాదు, ఈసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అలియాస్ ఈడీ ఏకంగా ఓ రాజకీయ పార్టీని నిందితుల జాబితాలో చేర్చింది… ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆప్ పార్టీని కూడా చేర్చిన ఈడీ ఎనిమిదో చార్జ్ షీటును దాఖలు చేసింది… వేరే పార్టీపై ఇలాంటి చర్య గనుక జరిగి ఉంటే రచ్చ, గగ్గోలు, గాయిగత్తర ఉండేవేమో… కానీ ఆప్, భ్రష్టాచార్‌కా బాప్ అయ్యింది కదా… పెద్దగా వ్యతిరేకత ఏమీ రావడం లేదు జనంలో కూడా..! ఒకప్పుడు తన శిష్యుడిగా పరిగణించి, […]
ఎవరు ఈ ఆప్ స్వాతి మలివాల్..? కేజ్రీవాల్ సమక్షంలోనే ఎందుకీ దాడి..?
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సమక్షంలోనే, కాబోయే ముఖ్యమంత్రిగా చెప్పబడుతున్న ఆయన భార్య సునీత సమక్షంలోనే, తన ఇంట్లోనే తన ఆప్ పార్టీ నాయకుడు వ్యక్తిగత కార్యదర్శి బిబవ్ కుమార్ తన పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌ను కొట్టాడు… జుట్టు పట్టుకుని దభీ దభీ మని… జస్ట్, ఇలా ఎన్నికల రిజల్ట్స్ రానివ్వండి, ఇండి కూటమిదే అధికారం, ఇలా జైలు నుంచి బయటికి వచ్చేస్తాను అంటున్నాడు కేజ్రీవాల్… ఏమిటీ భరోసా..? ఆయన తాత్కాలిక బెయిల్ మీద బయటికి […]
అబ్బో… కేజ్రీవాల్ కథ పెద్దదే… తవ్వేకొద్దీ చాలా యవ్వారాలు…
భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నది బ్రిటన్, జెర్మనీ, అమెరికాలలో అన్నది తెలిసిందే! అయితే ఇప్పటివరకు రాహుల్ మాత్రమే ఈ దేశాలతో కలిసి పని చేయడం తెలుసు. ఇప్పుడు ఈ లిస్ట్ లో కేజ్రీవాల్ కూడా చేరిపోయాడు! అలా అని కేజ్రీవాల్ కి సంబంధం లేదు అని కాదు, కానీ ఇన్నాళ్ళూ ఒక రూమర్ ప్రచారంలో ఉండేది, ఇప్పుడు బయటపడిన వైనం వెలుగులోకి వచ్చింది! ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్ట్ అవకముందే కవిత అరెస్ట్ జరిగిన సంగతి తెలిసిందే! ఆప్ […]
‘‘అరవింద్ కేజ్రీవాల్ పైకి కనిపించేంత ప్రజాస్వామ్య నాయకుడేమీ కాదు’’
కేజ్రివాల్ విజువల్ పర్సన్, విజన్ ఉన్న పర్సన్, సీ, లుకింగ్, బ్రైట్ లాంటి విజువల్ పదాలు ఆయన మాటల్లో తరచూ వినిపిస్తాయి. ఆయన కంటి కదలికలు, చేతుల కదలికలు కూడా అదే విషయాన్ని ధ్రువపరుస్తాయి. ఏ విషయం గురించైనా మాట్లాడేటప్పుడు ఆయన మొదట ఎడమవైపు పైకి చూసి తర్వాత నేరుగా చూస్తారు. అంటే ఆయన తన జ్ఞాపకాలు, అనుభవాల్లోంచి కావాల్సిన సమాచారాన్ని సేకరించి మాట్లాడుతున్నారని అర్ధం. అంతేకాదు ఆయన నిజాన్నే మాట్లాడుతున్నారని ఈ కంటి కదలికలు చెబుతాయి. […]
కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచే ఢిల్లీ సీఎంగా పాలన కొనసాగించగలడా..?
ఈడీ అరెస్టు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భార్య సునీత తదుపరి ముఖ్యమంత్రి అవుతుందా..? ఈ ప్రశ్నకు సమాంతరంగా మరో ప్రశ్న ఉంది… కేజ్రీవాల్ జైలులో నుంచే ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తారా..? వరుసగా తొమ్మిదిసార్లు ఈడీ సమన్లకు స్పందించకపోవడంతో కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు, హైకోర్టులో తనకు ఏమీ రిలీఫ్ దక్కలేదు… అర్ధరాత్రయినా సరే, తమ కేసు వినాలని, కేజ్రీవాల్ అరెస్టును క్వాష్ చేయాలని సుప్రీంకోర్టు తలుపులు తట్టారు ఆప్ లీగల్ కౌన్సిల్… అరెస్టుకు ఈడీకి అధికారాలున్నయ్, తొమ్మిదిసార్లు […]