. Bharadwaja Rangavajhala …….. మణిసిపోతే మాత్రమేమి? మణిసి పోతె మాత్రమేమి మనసు ఉంటది… మనసుతోటి మనసెపుడో కలసి పోతదీ… అని గీతోపదేశం చేసిన కవిమాంత్రికుడు ఆచార్య ఆత్రేయ. పుట్టిన తేదీ… గిట్టిన తేదీ… తారీఖులు దస్తావేజులతో తెలుగు వారికి ఆత్రేయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు… నీ మనసుకు తెలుసూ నా మనసు నీ వయసుకు తెలియదు నీ మనసు అనగలిగిన వాడు ఆత్రేయ ఒక్కడే. దీని ఎక్స్ టెన్షన్ లోనే … […]