. Bharadwaja Rangavajhala ….. అక్కినేని గురించి ఆత్రేయ వ్యాసం… అడుగు మోపే స్ధలమిచ్చేసరికి అలా పెరిగిపోయాడు వామనుడు, నాగేశ్వరరావుకు అడుగు మోపే అవకాశం ఎవరిస్తే ఏం? ఎలా పెరిగాడు, ఏం సాధించాడు అనేదే కధానాయకుడి కధ. ఎలా పెరిగాడు? జీరో లాంటి వేషంతో ప్రవేశించి, హీరో దాకా పెరిగాడు. ఏం సాధించాడు? లక్షలు (వివరాలు ఇన్ కమ్ టాక్స్ వాళ్ళకూ,ఆయనకూ తెలుసూ) సంపాదించాడు. మద్రాసులో ఒక ఇల్లు కొన్నాడు. అమ్మాడు. మరొక ఇల్లు కట్టాడు. అమ్మాడు. […]