. #సామాన్యశాస్త్రం… *బతుకమ్మ మన చేతనం బతుకమ్మ ఒక అవతరణ. ఒక పెద్ద బాలశిక్ష. జానపదుల అవధానం. ఇదే మన అచ్చమైన సంగీత సాహిత్య అకాడమీ. నాటికీ, నేటికీ అది పదిలం. మారుతున్న కాలానికి బతుకమ్మ ఒక శరణు. రాజ్యాలు మారవచ్చు. కానీ బతుకు పండగ సదా నూతనం. చేతనం. మిత్రులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. *** తెలంగాణ అంటే ఏమిటో చెప్పే ఏకైక ప్రతీక బతుకమ్మ. అది ఆటగా ఉన్నది. పాటగా ఉన్నది. అది తీరుబాటుతో […]
బొడ్డెమ్మను ఎలాగూ మరిచిపోతున్నారు… బతుకమ్మనైనా బతికించండమ్మా…!!
బతుకమ్మ ఏర్పాట్లు సరే… బొడ్డెమ్మ సంగతేమిటి అనడిగాను… బొడ్డెమ్మ అంటే..? అనడిగాడు తను… అంతే… ఇంకేమీ మాట్లాడలేదు… రేపు బతుకమ్మ స్టార్ట్… ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం పండుగ… తెలంగాణ మహిళ అత్యధికంగా ఇష్టపడే పండుగ… తనకు గానుగెద్దు చాకిరీ నుంచి తోటి మహిళలతో కూడి, ఆడి, పాడి మనస్సులో ఓ ఆనందాన్ని నింపుకునే పండుగ… మంచీచెడూ పంచుకునే పండుగ… బతుకమ్మ విశిష్టత వేరు, ఇక్కడ కాదు, మరోచోట చెప్పుకుందాం… ఐతే బొడ్డెమ్మ..? బతుకమ్మకు ముందే ఆడవాళ్లు పుట్టమన్నుతో […]
తంగేడు లేదు, గునుగు కానరాదు… అన్నీ బంతిపూల బతుకమ్మలే నేడు…
ఫేస్‌బుక్ మిత్రురాలు Shyla వాల్ మీద ఓ పోస్టు… వాళ్ల సంస్థ PURE ఆధ్వర్యంలో కొత్తగూడెం అటవీ ప్రాంతాల్లో నడిచే బళ్లల్లో పిల్లలు బతుకమ్మ ఉత్సవాల్ని జరపుకుంటున్న ఫోటోలు ఆ పోస్టుకు జతచేయబడి ఉన్నాయి… అందులో బతుకమ్మల ఫోటోలు ఆకర్షించాయి… ప్రత్యేకించి అడవిలో దొరికే కూరగాయల బతుకమ్మ మరీనూ… ఓ బడిపిల్ల ఎత్తుకున్న బతుకమ్మ కూడా… పదీపదిహేను తంగేడు పూలు, నెత్తిన మరో పదీపదిహేను గునుగు… మిగతాదంతా ఓ ఎండిపోయిన పొదలా ఉంది… సంప్రదాయ, ఛాందసవాదులు చూస్తే ఠాట్ […]