. నటుడు షారూక్ ఖాన్ మీద హిందూ సమాజం మండిపడుతోంది… ఒకవైపు బంగ్లాదేశీయులు ఆదుకున్న మన చేయిని నరికేస్తూ, హిందువులను తగలబెడుతూ ఉంటే, ఈ షారూక్ తన కేకేఆర్ టీమ్ కోసం ఓ బంగ్లా క్రికెటర్‌ను తీసుకున్నాడని..! నెట్‌లో షారూక్ మీద, బీసీసీఐ మీద, ఐపీఎల్ ఆర్గనైజర్ల మీద నిప్పులు కురుస్తున్నాయి… తను మాత్రం స్పందించలేదు… ఆగ్రహావేశాలు ఎక్కువయ్యేసరికి బీసీసీఐ తాజాగా సదరు బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమన్‌ను జట్టు నుంచి రిలీజ్ చేయాలని ఆదేశించింది… అతని […]
ప్లేయర్లు వస్తుంటారు, పోతుంటారు… కానీ చంటిగాడు పర్మనెంట్…
. ఓ ఫోటోతో మిత్రుడి పోస్ట్… ‘‘ఆటగాళ్లు వస్తుంటారు.. పోతుంటారు అధికారులు వస్తుంటారు.. పోతుంటారు కానీ బీసీసీఐలో శాశ్వతంగా ఉండేది రాజీవ్ శుక్లా మాత్రమే. – కామెడీగా అనిపిస్తున్నా.. ఇది నిజమే. పైగా ఇతను కాంగ్రెస్ పార్టీ వ్యక్తి. అసలు ఎలా ఈ బీజేపీ ఆధిపత్య కాలంలో తన పదవిని కాపాడుకుంటున్నాడు? … #భాయ్‌జాన్ . ఏదో రవితేజ సినిమాలో ఓ డైలాగ్ గుర్తుంది కదా… కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, చంటిగాడు లోకల్… ఇదే డైలాగ్ గుర్తొచ్చింది… […]
బీసీసీఐకి మస్తు డబ్బుంది… ఏం లాభం..? స్టేడియంలపై పిసరంత శ్రద్ధా లేదు…
. బాగా డబ్బుంది.. కానీ ఏం లాభం!! ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ. ఐసీసీకి కూడా రానంత ఆదాయం బీసీసీఐకి వస్తోంది. ప్రపంచంలోని చిన్న క్రికెట్ బోర్డులు నాలుగైదింటిని పోషించే సత్తా బీసీసీఐకి ఉంది. కానీ ఏం లాభం. క్రికెట్ నుంచి సంపాదిస్తూ.. క్రికెట్ బతకడానికి మాత్రం ఏ మాత్రం కృషి చేయడం లేదు. టీ20 క్రికెట్ ద్వారా భారీగా ఆర్జిస్తూ.. సంప్రదాయ క్రికెట్‌ను భ్రష్టు పట్టించే స్థాయికి దిగజారిపోయింది బీసీసీఐ. అసలు కొన్నేళ్లుగా […]


