. బాగా డబ్బుంది.. కానీ ఏం లాభం!! ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ. ఐసీసీకి కూడా రానంత ఆదాయం బీసీసీఐకి వస్తోంది. ప్రపంచంలోని చిన్న క్రికెట్ బోర్డులు నాలుగైదింటిని పోషించే సత్తా బీసీసీఐకి ఉంది. కానీ ఏం లాభం. క్రికెట్ నుంచి సంపాదిస్తూ.. క్రికెట్ బతకడానికి మాత్రం ఏ మాత్రం కృషి చేయడం లేదు. టీ20 క్రికెట్ ద్వారా భారీగా ఆర్జిస్తూ.. సంప్రదాయ క్రికెట్‌ను భ్రష్టు పట్టించే స్థాయికి దిగజారిపోయింది బీసీసీఐ. అసలు కొన్నేళ్లుగా […]