. 29 మార్చి 1982… ఇది తెలుగుదేశం వ్యవస్థాపక దినం… సో కాల్డ్ చంద్రబాబు గ్యాంగ్ జబ్బలు చరుచుకోకండి… అది ఎన్టీయార్ పార్టీ… ఇప్పుడున్న బాబు తెలుగుదేశం పార్టీ ఒరిజినల్ తెలుగుదేశాన్ని పాతాళంలోకి తొక్కి… తన పేరును, తన ఫోటోను, తన వారసత్వాన్ని, తన పార్టీని హైజాక్ చేసింది… ఐనా సరే, నేను చంద్రబాబును మెచ్చుకోవాలనే అనుకుంటున్నాను… వెన్నుపోటు, నమ్మకద్రోహం రాజకీయ పార్టీల్లో తప్పులు కావు… రొమాన్స్‌లో, యుద్ధంలో ఏదీ తప్పు కాదు… చంద్రబాబు కూడా జస్ట్, […]
శ్రీమాన్ సీఎం చంద్రబాబు గారూ… ఓ దిక్కుమాలిన ఆలోచన…
. బహుశా… ప్రపంచంలోని ఏ దేశాధినేత కూడా ఈరకం ప్రకటన జారీ చేయలేదు అనుకుంటా… అదీ చంద్రబాబు చేశాడు… ఇద్దరు పిల్లలకన్నా తక్కువ ఉన్నవాళ్లకు స్థానిక ఎన్నికల్లో అనర్హులుగా చేస్తాడట… అత్యంత దరిద్రమైన నిర్ణయం… గతంలో ఇదే పెద్దమనిషి జనాభా నియంత్రణకు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయి, ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువ ఉంటే అనర్హుడు అన్నాడు… సరే, అప్పట్లో ఒకరే బెటర్ అన్నాడు, ఓ దశలో నన్ను చూడండి, నాకొక్కడే లోకేష్ అన్నాడు… అక్కడికి తను ఇంటెన్షనల్‌గా, ప్రపంచ […]
ఆ పాత చంద్రబాబు నేడు లేడేమి..? అంత అనుభవంతోనూ ఈ కంగారేమి..?
Nancharaiah Merugumala….. జరగమంటే జరుగుతాడా, జగన్? జరగడానికి అది కుర్చీగాని.. బెంచీయో లేదా సోఫానో కాదే! ……………………………………………………………… ‘ జరుగు జరుగు జగన్–ఖాళీ చెయ్యి కుర్చీ ’…….. ఇదీ 14 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ పాలకపక్షంగా రాజ్యమేలిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార ‘పిలుపు’. 2009 కడప లోక్ సభ ఎన్నికల నాటి నుంచీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోకడలను చూసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నినాదాలతో ఏం సాధించాలనుకుంటున్నారో అర్ధం […]
వైర్ లెస్ మైక్… సుదీర్ఘ కెరీర్ చివరి జీవన్మరణ పోరాటం…
chandrababu uses wireless mic to address people in his election meetings
లక్ష కోట్ల అవినీతి… ప్రతి రాజకీయ ప్రచారానికీ ఓ లెక్క ఉంటుంది…
2004 లో టీడీపీ ఓడిపోయి వైయస్ ఆర్ ముఖ్యమంత్రి అయిన మూడు నాలుగు నెలలకే వేల కోట్ల అవినీతి అంటూ టీడీపీ ప్రచారం చేసేది . వారి ప్రచారాన్ని ముందు వారు నమ్మి ఇతరులను నమ్మిస్తారు . ఈ విధానం టీడీపీలో చాలా బాగుంటుంది . ఓ రోజు తెలుగుదేశం శాసనసభాపక్షం కార్యాలయంలో ఉన్నప్పుడు టీడీపీ శాసనసభ్యులు దేవినేని ఉమ ‘‘హరిశ్చంద్రుడు అబద్దం చెప్పడు’’ అనే ముఖకవళికలతో బోలెడు బాధపడుతూ .. విచ్చల విడిగా సంపాదిస్తున్నారు , […]
ఇలాంటి వార్తలతో చంద్రబాబుకు ఫాయిదా ఏముంది ఆంధ్రజ్యోతీ..?
పీవీ రమేష్ ఇంటర్వ్యూకు ఓ అర్థముంది… చంద్రబాబుపై సీఐడీ స్కిల్ స్కాం ఆరోపణలకు పూర్తి కౌంటర్ కాదు, కానీ అదొక కోణంలో వివరణ… చేతనైతే ఆయన మేఘా నుంచి రాజీనామాతో ఎందుకు బయటపడాల్సి వచ్చిందో రాయాలి… డిజైన్ టెక్ ఎండీ వికాస్ ఖన్వేల్కర్ వివరణ పబ్లిష్ చేయడంలో అర్థముంది… ఈ స్కాంలో వాళ్లదే ప్రధానపాత్ర అని సీఐడీ ఆరోపిస్తున్నది కాబట్టి… ఒక లోకేష్, ఒక భువనేశ్వరి, ఒక బాలయ్య వ్యాఖ్యల్ని, విమర్శల్ని పబ్లిష్ చేయొచ్చు… చంద్రబాబు కుటుంబసభ్యులు […]
టీడీపీకి కర్త కర్మ క్రియ అన్నీ చంద్రబాబే… ఇంకెవరితోనూ కథ నడవదు…
2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి . సభలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు అని టీడీపీ శాసన సభ్యులు తెలుగుదేశం శాసన సభా పక్షం కార్యాలయం మెట్ల వద్ద మాక్ అసెంబ్లీ నిర్వహించారు . కాంగ్రెస్ , టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు ఇలా మాక్ అసెంబ్లీ నిర్వహించడం మాములే . సీఎం , ప్రతిపక్ష నాయకుడు , స్పీకర్ గా తమలో తామే కొందరిని నిర్ణయించి మాక్ అసెంబ్లీ నిర్వహిస్తారు […]
కర్రలతో గాకుండా… జైలు లోపల గన్నుల కాపలా ఉంటుందా ఆంధ్రజ్యోతీ…
హేమిటో… చంద్రబాబు అరెస్టు, జైలుకు రిమాండ్ తెలుగుదేశం శిబిరంలో అందరికన్నా ఆంధ్రజ్యోతికి మరీ జీర్ణించుకోలేని విధంగా మారింది… ఏం రాస్తున్నాడో కూడా తనకే అర్థం కానంత అయోమయం, గందరగోళం… ఒక మెయిన్ స్ట్రీమ్ పత్రిక ప్రదర్శించాల్సిన సంయమనం లేదు, ఓపిక లేదు… బాధ ఉంటుంది రాధాకృష్ణ సాబ్, కానీ ఆ బాధ అంతా పత్రిక రాతల్లోనే ప్రతిఫలిస్తే, ఏదేదో రాసేస్తే ఎలా..? ఉదాహరణకు… లోపల పేజీల్లో ఓ వార్త… నయం, ఫస్ట్ పేజీలో బ్యానర్ పక్కన చోటివ్వలేదు… […]
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకూ దొరకని ఆ వార్త… వార్త డెయిలీ జర్నలిస్టుకు ఎలా తెలిసింది..?
Murali Buddha………. పీఎం, సీఎంల మీటింగ్ లో ఏం మాట్లాడుకున్నారో రాధాకృష్ణకు ఎలా తెలుస్తుంది..? జగన్ , నరేంద్ర మోడీల్లో ఎవరో ఒకరు ఆయన సోర్స్ కావచ్చు, ఆ సంగతి నాకు తెలియదు … కానీ ఆయన రిపోర్టర్ గా తిరిగేప్పుడు … ఆయనకు తెలియంది, ఓ సామాన్య జర్నలిస్ట్ కు తెలిసింది ఓ వార్త… ఓ జ్ఞాపకం ఉంది చెబుతాను… ఓ జ్ఞాపకం- కొన్ని గంటల పాటు ముఖ్యమంత్రి వద్ద… పొలిట్ బ్యూరో సభ్యులు, బాబు సన్నిహిత […]
‘‘నో, నో… మా చంద్రబాబు పరమ పావనుడు… ఆ చావులతో సంబంధమే లేదు… ’’
ఒక విఫల ప్రయత్నం… నిన్నటి గుంటూరు తొక్కిసలాటలో ముగ్గురు మహిళల మృతికి అసలు కారకుడు చంద్రబాబును, ఆ పాతకం నుంచి బయటపడేయటానికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఓ విఫల ప్రయత్నం చేశాడు… అబ్బే, చంద్రబాబుకు అస్సలు సంబంధం లేదు, అసలు అది టీడీపీ కార్యక్రమమే కాదు, అదంతా ఉయ్యూరు ఫౌండేషన్ చేపట్టిన జనోద్ధరణ మాత్రమే, వాళ్ల నిర్వాకం కారణంగానే ఆ ముగ్గురూ మృతిచెందారు… అని కవరింగు ఇవ్వడానికి నానాపాట్లూ పడింది… మొన్నటి కందుకూరు దుర్ఘటనలో సంభవించిన మరణాలు రాష్ట్రవ్యాప్తంగా […]