. కాలేశ్వరం ఎస్‌ఈ శ్రీధర్ అట… 150 నుంచి 200 కోట్ల అక్రమ సంపాదన… ఏసీబీ దాడులు, కేసు… కాలేశ్వరం ప్రాజెక్టుకు పనిచేసిన ఎవడిని తాకినా కోట్లు రాలుతున్నయ్… దాడులు, కేసులు, ఆస్తుల వెల్లడి, నాలుగు మీడియా వార్తలు, రెండు రోజులు హడావుడి… తరువాత..? ఏమీ జరగదు… చూస్తూ ఉండండి… బయటికి వచ్చేస్తాడు, ఏమైనా జైళ్లలో మగ్గేది ఉందా ఇలాంటోళ్లు..? అలా వందల కోట్లు పట్టుబడిన ఎందరు అక్రమార్కులు, అవినీతిపరులు జైళ్లలో ఉన్నారో చెప్పండి… ఏమో, చెప్పలేం, […]