2000 రూపాయల నోట్ల చెలామణీ ఆగిపోయింది… రిజర్వ్ బ్యాంకు అధికారికంగా ప్రకటించింది… సెప్టెంబరు నెలాఖరు వరకు ఆర్బీఐ ప్రాంతీయ కేంద్రాల్లో, బ్యాంకు శాఖల్లో మార్చి 23 నుంచి రోజుకు 10 నోట్లు మాత్రమే మార్చుకోవచ్చు… ఎంత భారీ మొత్తమైనా సరే డిపాజిట్ చేసుకోవచ్చు… ఇకపై బ్యాంకుల్లో ఈ నోట్లు ఇవ్వరు… సెప్టెంబరు తరువాత ఇక 2000 రూపాయల నోట్ల చెలామణీ ఉండదు… ఇదీ నిర్ణయం… ఇదీ వార్త… నిజానికి అయిదేళ్లుగా ఈ నోట్ల ముద్రణ ఆపేశారు… చాన్నాళ్లుగా […]
