కొన్నాళ్లు తెలుగు టీవీల్లో, ఓటీటీలో మ్యూజిక్ ప్రోగ్రామ్స్ పోటీ నడిచింది… ఆహా ఓటీటీలో ఇండియన్ ఐడల్ బాగా క్లిక్కయింది… అదేసమయంలో టీవీ చానెళ్లలో, ప్రత్యేకించి జీతెలుగులో వచ్చిన సరిగమప పెద్దగా ఆకట్టుకోలేదు… బోలెడు మంది జడ్జిలు, మెంటార్లు, హంగామా, ఖర్చు అసలు సంగీతం అనే కాన్సెప్టును గంగలో కలిపేసింది… దాన్నొక రెగ్యులర్ టీవీ ఎంటర్టెయిన్మెంట్ ప్రోగ్రాంగా మార్చారు… సేమ్, స్టార్ మాటీవీ… సూపర్ సింగర్ అని స్టార్ట్ చేసి, దాన్ని కూడా సరిగమపను మించిన నాసిరకం ప్రోగ్రాంగా […]