ఒక సినిమా కొందరిని నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు… ఏ క్రియేటివ్ వర్కయినా అంతే… కాకపోతే సినిమా బలమైన ప్రభావం చూపించేది కాబట్టి వాటిపై విశ్లేషణలు, లోగుట్టులు, మార్మిక ఉద్దేశాలు గట్రా అవసరమే… మనం ఏకీభవించొచ్చు, అబ్బే, కరెక్టు కాదని తల అడ్డంగా ఊపవచ్చు… కానీ డిబేట్ జరుగుతూ ఉండాలి… చెత్త స్టెప్పులు, చెత్త ఫైట్లు, హీరోల బిల్డప్పుల వంటి మూసీతనం గురించి కాదు… కొన్ని సినిమాల ఎజెండాల గురించి… Rama Sundari వాల్ మీద Aika Balaji. సీతారామం సినిమాపై […]