. ఇప్పుడు పిచ్చి కూతల సీజన్ నడుస్తోంది కదా… ఒకప్పటి దర్శకుడు వంశీ కూడా ఆ కూతలరాయుళ్ల జాబితాలో చేరిపోయినట్టున్నాడు… స్వప్న తనను ఇంటర్వ్యూ చేసింది… దాన్ని ముక్కలుముక్కలుగా నరికి అప్‌లోడ్ చేస్తూ సదరు యూట్యూబ్ చానెల్ ప్రమోట్ చేసుకుంటోంది… అందులో ఒక థంబ్ నెయిల్ ‘’నాకు హీరోయిన్లతో ప్రేమ సంబంధం ఉంది… శారీరక సంబంధం లేదు’’ అట… మరో థంబ్ నెయిల్ ‘ఆ రూమ్‌లో ఓ డైరెక్టర్ ఓ రాత్రి ఏకంగా ఐదుగురితో…’ ప్రధానంగా మాజీ […]
ఆ అద్దాలమేడలో ఒక్క గులాబీ పూయలేదు మళ్లీ… పొలమారిన జ్ఞాపకం…
Abdul Rajahussain …. ప్రియురాలి కోసం కట్టిన అద్దాల మేడ…! ప్రవరాఖ్యుడి పోలికల్లో వున్న ఆ శాస్త్రినే చూస్తోంది అందాల ఆ జగదాంబ….! నిగనిగలాడే చంద్రుడు నల్లటి మబ్బుల్లోకెళ్ళి పోయేటప్పటికి ఆ వనమంతా చీకటి ఆవరించింది. అడుగులో అడుగేసుకుంటూ శాస్త్రి దగ్గరకొచ్చిన ఆ జగదాంబ అతన్లో కలిసిపోతోంది.! శృంగారంలో వాళ్ళు స్వరాల్ని పలుకుతుంటే మరి భరించలేని ఆడ నెమలి తన గూడు తలుపులు తెరుచుకొని తమకంలో బయటకొచ్చింది.! కలగలిసి పోతున్నా తనకేసి చూడ్డం సబబు కాదనిపించి విప్పుకుని […]
చిరంజీవి ఏడుపు ఆగడం లేదు… తెల్ల చొక్కా తడిసిపోయింది కన్నీళ్లతో…
Abdul Rajahussain ………… వంశీ కొత్త పుస్తకం-2…. వంశీకి “ఏవో కొన్ని గుర్తొస్తున్నాయి “… ఇంతకీ చిరంజీవి కళ్ళలో నీళ్ళెందుకు..? ఆ రోజు… ‘మంచుపల్లకి’ క్లైమాక్స్ సీన్ ను చిరంజీవి మీద తీయాలి.. చిరంజీవిని పిలుద్దామని రూమ్ కు వెళితే ఆయన కళ్ళ నిండా నీళ్ళు, ఆయన తల మీద చెయ్యేసి నిమురుతున్నాడు స్టిల్ కెమెరా రాజేంద్ర ప్రసాద్….! “ప్రాబ్లమ్స్ అందరికీ వుంటాయి..ఊరుకుందురూ” అంటూ ఓదారుస్తున్నాడు రాజేంద్రప్రసాద్..! ఏం జరిగింది…? ఏం జరిగింది ? యూనిట్ అంతా […]
కొమ్మూరి సాంబశివరావుతో దర్శకుడు వంశీ ఇంట్రస్టింగు సంభాషణ…!
మలయాళ సినిమా పేరు తంత్రం… బాగానే ఆడుతోంది… మలయాళం వాళ్లు కథల్లో భలే ప్రయోగాలు చేస్తారు… ఆ హీరోలు కూడా నిక్షేపంగా అంగీకరిస్తారు… ఓ పిరికి లాయర్ మమ్ముట్టి, పక్కన హీరోయిన్ ఉండదు, పాట ఒక్కటీ లేదు… కామెడీ మచ్చుకైనా కనిపించదు… సో, అవి యాడ్ చేసుకుంటే ఓ మంచి సినిమా అవుతుందిలే అనుకున్నాడు దర్శకుడు వంశీ… కామెడీ యాడ్ చేయాలి కదా, రాజేంద్రప్రసాద్ బెటర్ అని కూడా అనుకున్నాడు… రాజమండ్రి దగ్గర బొమ్మూరు నుంచి ఓ […]
హీరోయిన్‌ను మారుద్దామని పంచాయితీ పెడితే… హీరోనే పీకిపారేశాడు…
దర్శకుడిగా వంశీని పాపులర్ చేసిన సినిమాల్లో శ్రీకనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్… ఇంత పెద్ద టైటిల్ వంశీ వంటి దర్శకులు మాత్రమే పెట్టగలరు… సినిమాకు ఇళయరాజా సంగీతం ఓ అస్సెట్… అప్పట్లో వంశీ సినిమా అనగానే రాజేంద్రప్రసాద్ హీరో అనేవాళ్లు కదా పాపం… దీనికి కూడా రాజేంద్రప్రసాద్ పేరే ఖాయం చేసుకున్నాడు వంశీ మొదట్లో… ఓవైపు ఇళయరాజాలో సంగీత చర్చలు దాదాపు పూర్తయ్యాక, రాజేంద్రప్రసాద్ హీరోగా, నిశాంతి హీరోయిన్‌గా అనుకుని, పబ్లిసిటీ ఆర్టిస్ట్ లంక భాస్కర్‌కు […]
ఓహో, నువ్వు సినిమా హీరోయిన్‌వా..? నేనెప్పుడూ నిన్ను చూడలేదమ్మా..!!
సినిమా ఇండస్ట్రీలో చాలామంది చాలా కథలు పడతారు… బొచ్చెడు కథలు చెబుతారు… ప్రత్యేకించి కథలుకథలుగా వ్యాప్తి చెందే పుకార్ల కథలయితే ఇక చెప్పనక్కర్లేదు… ప్రేక్షకులకు తెర మీద కథలు సరిగ్గా చెప్పడంలో మాత్రం చాలామందికి శ్రద్ధ ఉండదు… డైరెక్టర్ వంశీ డిఫరెంట్… సినిమాలో కథ బాగా చెబుతాడు… కలం పడితే మంచి కథలు కూడా రాస్తాడు… భావుకుడు కదా… కథల్లో అనుభూతి, భావప్రకటన, ఉద్వేగస్థాయి కాస్త ఎక్కువ… తాను సినిమాలు తీస్తున్న నాటి రోజుల జ్ఞాపకాల్ని ఫేస్‌బుక్‌లో […]
దర్శకుడికి స్వేచ్ఛనిస్తాడు- తను కాంప్రమైజ్ కాడు… మొదట్లో అదీ రామోజీ స్టయిల్…
ఈనాడు రామోజీరావు దేన్నీ అర్ధమనస్కంగా చేయడు… పూర్తిగా ఎఫర్ట్ పెడతాడు, దృష్టి కేంద్రీకరిస్తాడు… అందుకే ఉషాకిరణ్ మూవీస్ మొదట్లో తీసిన సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి… తరువాత ఆయన పట్టించుకోవడం మానేసేసరికి ఆ సంస్థను భ్రష్టుపట్టించారు ఆయన నమ్మినవాళ్లు… చివరకు ఆ బ్యానర్ కింద సినిమాలే మానేశారు… సినిమా ఆర్టిస్టుల ఎంపిక దగ్గర నుంచి ఆర్ఆర్ దాకా ఆయన ప్రతిదీ పరిశీలించేవాడు మొదట్లో… మొన్నామధ్య చెప్పుకున్నాం కదా, ప్రేమించు-పెళ్లాడు సినిమాకు రాజేంద్రప్రసాద్ హీరోగా మొదట్లో వద్దన్నాడు ఆయన… డైరెక్టర్ […]
రాజేంద్రప్రసాద్‌కు అప్పుడర్థమైంది రామోజీ మార్క్ మర్యాద ఏమిటో..!!
చాలా ఏళ్ల క్రితం… రాజేంద్రప్రసాద్ అప్పుడప్పుడే హీరో అవుతున్నాడు… భానుప్రియ మాంచి జోరు మీదుంది… దర్శకుడు వంశీకి ఒకటీరెండు మంచి హిట్లు పడ్డయ్… రామోజీరావు అప్పుడు ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ కింద సినిమాలు నిర్మిస్తున్న రోజులు… వంశీకి ఓ సినిమా అప్పగించాడు… పేరు ‘ప్రేమించు పెళ్లాడు’… షూటింగు, ఏర్పాట్లు వంటి వ్యవహారాల్ని బాపినీడు చూసుకునేవాడు… రాజేంద్రప్రసాద్ శ్రీదుర్గ లాడ్జిలో ఉన్నాడు… ఓ సాయంత్రం వంశీ ఉన్న వేరే రూమ్‌కొచ్చాడు… వంశీ రూమ్ షెల్ఫుల్లో రకరకాల పచ్చళ్ల సీసాలు […]
మొదట్లో రాజేంద్రప్రసాద్‌ను హీరోగా తిరస్కరించాడు రామోజీరావు… కానీ..?
చాలామంది ఇప్పటి ప్రముఖులు ఒకప్పుడు కెరీర్ మొదట్లో ఛీకొట్టబడినవాళ్లే అయి ఉంటారేమో… బొచ్చెడు ఉదాహరణలు చదివాం కదా… పర్సనాలిటీ డెవలప్‌మెంటలిస్టులు కూడా తాము చెప్పే సక్సెస్ స్టోరీల్లో ఇదే ఊదరగొడుతుంటారు కదా… డైరెక్టర్ వంశీ రాస్తున్న పాత జ్ఞాపకాల్లో నటుడు రాజేంద్రప్రసాద్ గురించి ఓచోట చదివితే ఇదే గుర్తొచ్చింది… అప్పట్లో రాజేంద్రప్రసాద్‌తో వంశీ ఓ సినిమా తీశాడు… దాని పేరు ‘ప్రేమించు పెళ్లాడు’… ఉషాకిరణ్ మూవీస్ వాళ్లు అప్పట్లో కాస్త జోరుగానే సినిమా నిర్మాణం స్టార్ట్ చేసిన […]