నిన్నటి నుంచీ టీవీల్లో హోరు… ఆయనెవరో కేపీ చౌదరి అట… సినిమా వాడు అట… డ్రగ్స్ సప్లయర్ పేరిట అరెస్టు చేశారట… పత్రికల్లో జోరుగా వార్తలు… ఊదరగొడుతున్నారు… సురేఖావాణి, జ్యోతి, ఆషురెడ్డి ఎట్సెట్రా బోలెడు మందికి సదరు చౌదరి ఫోన్ల నుంచి వందల కాల్స్ వెళ్లాయట… నాలుగు ఫోన్లలో వందల సెలెబ్రిటీల పేర్లున్నాయట… ఇక చూసుకో నా రాజా… ఎవడికి తోచింది వాడు రాసేస్తున్నాడు, చూపించేస్తున్నాడు… ఒకటే హోరు… టీవీ మీడియాకు పాత సంచలన కేసుల ఫాలో […]