ఇక దేహం సహకరించడం లేదు… వయస్సు పైనబడుతోంది… అలసట కమ్మేస్తోంది… మనస్సు, శరీరం ఇక సెలవు తీసుకుందాం అంటున్నాయి… టైమ్ సమీపిస్తోంది… అదుగో మరణం నన్ను రమ్మంటోంది…. ఇవే భావాలు తరుముకొచ్చాయేమో… 88 ఏళ్ల రామోజీరావు కొన్నాళ్ల ముందు తన గురించి, తను లేకపోతే తన సంస్థల గురించి, మరణం గురించి చెప్పుకున్నాడు… ‘నా జీవనగమనంలో మబ్బులు ముసురుకుంటున్నాయి, వానగా కురవడానికో, తుపానులా ముంచెత్తడానికో కాదు, నా మలి సంధ్యాకాశానికి కొత్త రంగులు అద్దడానికి’ అన్న కవి […]
తనకు సరిపడకపోతే తక్షణం వదిలేసుకోగల… రియల్ ప్రాక్టికల్..!!
అతడు … అతడే. కొందరు వ్యక్తులకు మరే ఇతరులతోనూ పోలికలుండవు .. వారి పని తీరుకు కొలబద్దలుండవు .. వారి ఆశయాలకు అవధులుండవు .. ఆకాంక్షలకు హద్దులుండవు ..అదే యూనిక్ నెస్ .. నూటికో కోటికో ఒక్కరుంటారు ..నేను నేనే అని సగర్వంగా చాటి చెప్పగల .. ప్రపంచం చేత చాటింపు వేయించుకోగల సమర్థులు వీరు ..టార్చ్ బేరర్లు అందామా? చరిత్ర పురుషులు అందామా? మార్గదర్శులు అందామా? శకకర్తలు అందామా? ఏమైనా అనుకోవచ్చు .. వాళ్ల ప్రస్థానం […]
కాలమహిమ..! ఎదురులేని రామోజీరావుకు ఇప్పుడన్నీ ఎదురుదెబ్బలే…!!
Murali Buddha… ఏమంటాడంటే..? ‘‘కాల మహిమ… ఈటీవీలో పాతాళ భైరవి సినిమా వస్తోంది… తోటరాముడు ఎన్టీఆర్ రహస్యంగా తోటలో రాజకుమారిని చూసి ఆమె అందానికి ముగ్దుడు అవుతాడు . చూస్తే మనల్ని చంపేస్తారు అంటాడు మిత్రుడు అంజిగాడు … అందమైన రాజకుమారి పక్కన నిలబడ్డాక చనిపోయినా పరవాలేదు అంటాడు తోట రాముడు … రియాలిటీకి వస్తే, అంతటి అందగత్తె రాజకుమారి చివరి దశలో ఆలయంలో ప్రసాదంతో కడుపు నింపుకుంది … అనాథలా బతికి – కాచిగూడ ప్రభాత్ […]
సో, మార్గదర్శి రామోజీరావు… సారీ, ఈనాడు రామోజీరావు అంటే ఇదన్నమాట…!!
మార్గదర్శి చిట్‌ఫండ్ కేసుల నేపథ్యంలో రామోజీరావు మీద చర్చ మళ్లీ సోషల్ మీడియాలో సాగుతోంది… నాకన్నా చాలా సీనియర్ జర్నలిస్టు Naveen Peddada రాసిన ఒక పోస్టును ఆయన అనుమతి లేకుండానే పబ్లిష్ చేస్తున్నాను ఇక్కడ… మా ఇద్దరికీ ముఖపరిచయం కూడా లేదు, కానీ ఓ బంధం ఉంది… అది సహోదరం, సహృదయం… అప్పటి ఈనాడు చీఫ్ రిపోర్టర్, నా శ్రేయోభిలాషి అన్నమనేని శ్రీరామ్ వరంగల్ కేంద్రంగా పనిచేసేవారు… తనను హైదరాబాద్ జనరల్ బ్యూరో ఇన్‌చార్జిగా పంపిస్తూ, […]
వెన్నువిరిగిన రామోజీ..! హఠాత్తుగా ‘‘పెద్ద ఎండీ’’ కన్నుమూత..!!
ఈనాడు రామోజీరావుకు పెద్ద దెబ్బ… ఒకరకంగా తన వెన్నువిరిగినట్టే..! తన అప్పాజీ మరణించాడు… ఆయన పేరు ‘‘పెద్ద ఎండీ’’… నిజం, నిత్యవ్యవహారంలో ఆయన హోదా అదే… రామోజీరావు ఛైర్మన్ అయితే, ఆయన ఎండీ… అది ఏ సంస్థయినా అంతే… అంటే అర్థమైందిగా రామోజీ ఆర్థిక సామ్రాజ్యంలో ఆయన కీలక పాత్ర ఏమిటో… ఆయన పేరు అట్లూరి రామ్మోహనరావు… ఈ వార్త రాసే సమయానికి తన మరణవార్తను ఈనాడు సైట్, న్యూస్ యాప్ కూడా పబ్లిష్ చేయలేదు… లేకపోతే […]
దర్శకుడికి స్వేచ్ఛనిస్తాడు- తను కాంప్రమైజ్ కాడు… మొదట్లో అదీ రామోజీ స్టయిల్…
ఈనాడు రామోజీరావు దేన్నీ అర్ధమనస్కంగా చేయడు… పూర్తిగా ఎఫర్ట్ పెడతాడు, దృష్టి కేంద్రీకరిస్తాడు… అందుకే ఉషాకిరణ్ మూవీస్ మొదట్లో తీసిన సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి… తరువాత ఆయన పట్టించుకోవడం మానేసేసరికి ఆ సంస్థను భ్రష్టుపట్టించారు ఆయన నమ్మినవాళ్లు… చివరకు ఆ బ్యానర్ కింద సినిమాలే మానేశారు… సినిమా ఆర్టిస్టుల ఎంపిక దగ్గర నుంచి ఆర్ఆర్ దాకా ఆయన ప్రతిదీ పరిశీలించేవాడు మొదట్లో… మొన్నామధ్య చెప్పుకున్నాం కదా, ప్రేమించు-పెళ్లాడు సినిమాకు రాజేంద్రప్రసాద్ హీరోగా మొదట్లో వద్దన్నాడు ఆయన… డైరెక్టర్ […]