. ఒక ఆశ్చర్యం ఏమిటంటే..? పెద్దగా మెంటల్ మెచ్యూరిటీ లేని, తొందరపాటు తత్వమున్న ఓ 19 ఏళ్ల సింగింగ్ కంటెస్టెంట్ ప్రవస్తి చేసిన ఆరోపణలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన మద్దతు లభించడం… పాడతా తీయగా షోలో జడ్జిలు చంద్రబోస్, కీరవాణి, సునీతల వ్యవహారశైలి మీద, నిర్మాతల మీద ప్రవస్తి తీవ్ర ఆరోపణలే చేసింది కదా… నిజానికి అందులో చాలావరకూ ఆమె చిన్నపిల్లల మనస్తత్వాన్నే బయటపెడుతున్నాయి… రియాలిటీ షోల రియాలిటీ తెలిసీ ఏదో స్పందిస్తూ తిరగబడుతున్నది ఆమె… […]
తమన్నాను తీసుకొచ్చి కూడా ఇంత పేలవమైన డ్రామాయా..?!
. ఏమైనా శ్రీరామనవమి స్పెషల్ ఉంటుందేమో అని భ్రమపడి చానెళ్లు చూస్తే ఎక్కడా ఏమీ కనిపించలేదు పాపం… ఆదివారం కదా, ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ వస్తోంది… (ఈ వారం దాదాపు ప్రతి టీవీ షోలోనూ ప్రదీస్, దీపిక పిల్లిలు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ప్రమోషన్లలో కనిపిస్తున్నారు… ప్రదీప్ స్పాంటేనిటీ, జోకులు బాగానే ఉంటాయి గానీ… మరీ ఇన్ని షోలలోనా ప్రమోషన్లు…?) సరే, మొదట్లో కాస్త బాగానే ఉండేది ఈ షో… అన్ని రియాలిటీ […]