. Subramanyam Dogiparthi ………. టైటిలే జెంటిల్ ఉమన్ . సినిమా క్రూయెల్ ఉమన్ . సినిమా మొదట్లో శాకాహార సినిమాలా , సంసారపక్షంగా ప్రారంభం అవుతుంది . క్రమక్రమంగా మెత్తటి క్రూరంగా మారిపోతుంది. హల్లో మొగోళ్ళూ ! జర జాగ్రత్త . రోజూ మీడియాలో చూస్తూ ఉంటాం . వివాహేతర సంబంధం కల మొగుడ్ని లేపేసిన మహిళ . లేపేసాక బాడీని ఏం చేయాలి ? ముందు ఫ్రిజ్లో పెట్టాలి . తర్వాత ఖండఖండాలుగా కట్ చేయాలి […]