నిన్ననే కదా మనం చెప్పుకున్నది… తెలుగు టీవీ సీరియళ్లు మరీ సూసైడ్ బాంబర్స్ స్థాయికి ఎదిగిపోయాయి, వాటి రచయితలు, దర్శకులు జక్కన్న రేంజులో క్రియేటివిటీని ప్రదర్శిస్తున్నారని అనుకున్నాం కదా… ప్రేమ ఎంత మధురంలో థాను సూసైడ్ బాంబింగ్ పోలిన సీన్ ప్రోమో గురించి కూడా చెప్పుకున్నాం కదా… చివరకు ఏదో ట్విస్టు ఇచ్చి, ప్రేక్షకుల్ని ఎడ్డి మొహాల్ని చేస్తాడనీ సందేహించాం కదా… ఎస్, అసలు ఈ సీన్ ఎలా తీశాడో చూద్దామని జీటీవీ ట్యూన్ చేశాను… అక్కడికి […]
తెలుగు టీవీ సీరియళ్లలోకి సూసైడ్ బాంబర్స్… ప్రతి దర్శకుడూ ఓ జక్కన్నే…
ఇదేమిట్రా బాబూ అనడిగాం అనుకొండి… ఏం..? పైసా లాజిక్కు లేకుండా రాజమౌళి మెంటల్‌ల ఏది మెరిస్తే దాన్ని తీసేస్తే, 1200 కోట్లు ఇచ్చి కిరీటాలు పెడితే… అదే క్రియేటివిటీ మేం వాడితే మమ్మల్ని తిడతారా అంటాడేమో ఆ సీరియల్ దర్శకుడు… ఎవరా దర్శకుడు..? ఏమిటా సీరియల్ అంటారా..? అది జీటీవీ వాడి సీరియల్… పేరు ఏమిటంటే..? ప్రేమ ఎంత మధురం..? ఎప్పుడైనా ఓ పావు ఎపిసోడ్ గతి తప్పి, మతి తప్పి చూడటం తటస్థిస్తే చాలు… కొంతసేపు […]