Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అవునూ… హనుమంతుడి విగ్రహం ఎదురుగా ఆ ఒంటె బొమ్మ దేనికి..?

February 2, 2024 by M S R

camel

ప్చ్… వింత అంటే ఇదీ… మనుషుల మెదళ్లలో నానారకాల కాలుష్యాల్ని నింపే టీవీ సీరియళ్ల ద్వారా ఓ పురాణ విషయాన్ని తెలుసుకోవడం..! అదుగో మరి… మీరూ అపనమ్మకంతో చూస్తున్నారు… నిజమే… నిన్న ఏదో సీరియల్‌ను చూడబడ్డాను కాసేపు… అందులో ఓ నిమిషం బిట్ ఇంట్రస్టింగ్ అనిపించింది… ఆహా, నానా చెత్తాచెదారం నడుమ ఇదొక్కటీ భలే మెరిసిందే అనుకున్నాను… మామూలుగా దేవుళ్లకు వాహనాలు ఉంటాయి తెలుసు కదా… ఆయా దేవుళ్లతో సమానంగా పూజలు అందుకుంటాయి ఆ వాహనాలు… సపోజ్, […]

ప్రశాంత్ వర్మకు కిక్కు తలకెక్కినట్టుంది… ఇదే, కాస్త తగ్గించుకుంటే మంచిది…

January 27, 2024 by M S R

prasant verma

సరస్వతి శిశుమందిర్ విద్యార్థి… సంచలనం రేపుతున్న హనుమాన్ సినిమాకు దర్శకుడు… పేరు ప్రశాంత్ వర్మ… ఈ విజయంతో ఏకంగా మరో పన్నెండు సూపర్‌ హీరోల సినిమాల్ని వరుసగా తీస్తానంటున్నాడు… వోకే, గుడ్… ఆమాత్రం విజన్ ఉంటే ప్రయాణంలో క్లారిటీ ఉంటుంది… దానికి ఓ సినిమాటిక్ యూనివర్శిటీ అని పేరు పెట్టుకున్నాడు, గుడ్, ప్రచారానికి పనికొస్తుంది… తన మొదటి పాన్ ఇండియా సినిమాతో రికార్డులను కొల్లగొడుతున్నాడు, గుడ్, మెరిట్‌తోపాటు కాస్త లక్ కూడా తోడైంది… అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ […]

హనుమంతుడి గద ఆగడం లేదు… దంచుతోంది… 250 కోట్ల వసూళ్లు పక్కా…

January 23, 2024 by M S R

box office

ముందు నుంచీ చెప్పుకుంటున్నదే కదా… చిన్న సినిమా, వాడికేం బ్యాక్ గ్రౌండ్ ఉంది, తొక్కితే పాతాళానికి పోతడు, మా సినిమాలకే పోటీకి వస్తాడా, ఛల్, థియేటర్లే ఇవ్వబోం, ఎవడైనా అడిగినా రాసినా తాటతీస్తాం, అసలు మీడియా రివ్యూలను ఎవడు దేకిండు, వాటినెవడు చదివిండు, వుయ్ డోన్ట్ కేర్, మా సినిమా పాత రికార్డులన్నీ బద్దలు బద్దలు కొట్టింది తెలుసా….. ఇదుగో ఇలాంటి కూతలు కూసిన మొహాలు మాడిపోయినయ్… ‘సినిమాలో దమ్ముండాలిర భయ్, కుర్చీలు మడతపెట్టడు కాదు, బూతు […]

అబ్బే, ఆయన జస్ట్, ఓ తెలుగు హనుమాన్ మాత్రమే, మనవాడు కాదు…

January 17, 2024 by M S R

hanuman

అదే హనుమంతుడు… అవే దివ్యశక్తులు… ఓ భక్తుడికి అండగా నిలిచే అద్భుతమైన ఫాంటసీ కథ… దేశం మొత్తానికీ తను ఆ రామభక్త ఆంజనేయుడే కదా… హిందూ జాతి మొత్తానికి అదర్శ, ఆరాధ్యుడైన దేవుడే కదా… మరి వాళ్లకు ఎందుకు నచ్చలేదు ఈ హనుమాన్ సినిమా… ఎందుకు లైట్ తీసుకున్నారు..? అందరూ అనుకుంటారు, సౌత్ ఇండియా ప్రేక్షకుల అభిరుచి ఒకే రీతిగా ఉంటుందని..! కాదు, ఒకరి సినిమాలను ఒకరు ఇష్టపడరు… (కొన్ని మినహాయింపులు ఉండవచ్చుగాక)… హనుమాన్ సినిమాయే ఓ […]

బ్లాక్ బస్టర్… ఎందుకు హనుమాన్ మూవీ ఈ రేంజులో హిట్టయ్యింది..?!

January 16, 2024 by M S R

hanuman

అమెరికాలో 3 మిలియన్లు ప్లస్ వసూళ్లు… ఇంకా జోరు… ఒక వార్త… గుంటూరుకారం, సైంధవ, నాసామిరంగ సినిమాల టికెట్లు ఒక ఎత్తు, హనుమాన్ టికెట్లు మరో ఎత్తు… మరో వార్త… దాదాపు 100 సింగిల్ స్క్రీన్లలో హనుమాన్ షోలు… ఇంకో వార్త… నార్త్‌లో దుమ్మురేపుతున్న హనుమాన్… ఇదింకో వార్త… నేడో రేపో వంద కోట్ల క్లబ్బులో హనుమాన్… దాదాపు అన్ని వార్తలూ హనుమాన్ అనే సినిమా విజృంభణను సూచిస్తున్నాయి… ఈ జోరు ఇప్పట్లో ఆగదు… క్లియర్… సంక్రాంతి […]

సూపర్‌మాన్, స్పైడర్‌మాన్, బ్యాట్‌మాన్, ఐరన్‌మాన్… సూపర్ హను‌మాన్…

January 12, 2024 by M S R

hanuman

ఈమధ్యకాలంలో అనేక కారణాలతో ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించిన సినిమా… హనుమాన్..! నిజానికి ఓ చిన్న సినిమా, చాలా చిన్న రేంజ్ హీరో… కానీ ఓ స్టార్ హీరో సినిమాకన్నా అధికంగా బజ్ ఏర్పడింది… దూకుడుగా బిజినెస్ జరిగింది… థియేటర్లలోకి వచ్చింది… బోలెడన్ని ప్రీమియర్ షోలు పడ్డాయి… సరే, ఇంతకీ పాసైందా..? అయ్యింది..!! హాలీవుడ్‌లో సూపర్‌మాన్, స్పైడర్‌మాన్, బ్యాట్‌మాన్, ఐరన్‌మాన్ వంటి బోలెడంత మంది సూపర్ నేచురల్ కేరక్టర్లు ‘మాన్లే’ గాకుండా… మానవాతీత, మాంత్రిక శక్తుల ఫిక్షన్లు […]

Advertisement

Search On Site

Latest Articles

  • ఆ కుటుంబమే క్షమించేసింది… మళ్లీ ఇప్పుడు ఈ ఆగ్రహ ప్రకటనలేల..?!
  • “కావమ్మ మొగుడు… అంటే కామోసు అనుకున్నాను… నాకేం సంబంధం…?’’
  • బహుశా విజయశాంతికీ గుర్తుండి ఉండదు ఇదో సినిమా చేసినట్టు..!!
  • దటీజ్ రాజనాల..! వేషం దొరికితే చాలు, దర్శకులకే క్లాసులు…
  • అల్లు రామలింగయ్య ఓ శాడిస్టిక్ విలన్… చిరంజీవి బాధితుడు ఫాఫం…
  • నా పెంపుడు కోడి కాళ్లు విరగ్గొట్టాడు వెధవ… వాడిని వదలొద్దు సర్…
  • అయ్యో రామా… ఓ అనాసక్త సినిమాలో ఆమే ప్లజెంట్ భామ…
  • ‘‘మేం ఏం నష్టపోయాయో, పగిలిన ఒక్క గాజుముక్క చూపించండోయ్…’’
  • ఆల్రెడీ యూట్యూబ్ వీడియోల క్వాలిటీకి ఎఐ టూల్స్ పర్యవేక్షణ…
  • బ్యాక్ బెంచర్స్..! తరగతి గది సీటింగు మార్చేస్తున్న ఓ కొత్త సినిమా..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions