. Pardha Saradhi Potluri …… ప్రపంచ బాంక్ పాకిస్థాన్ కి 108 మిలియన్ల డాలర్లు అప్పు ఇవ్వడానికి అంగీకరించించింది! మోడీ ఆపలేకపోయారు! ప్రతీ విషయాన్ని మోడీకి అంటగట్టడం అలవాటు చేసుకున్నారు! నిజం ఏమిటీ? ఎప్పటి నుండో వరల్డ్ బాంక్ వద్ద పెండింగ్ లో ఉన్న విషయం ఇది! అప్పు పాకిస్థాన్ కా? వరల్డ్ బాంక్ అప్పు మంజూరు చేసింది కానీ నిధులు విడుదల చేయలేదు అంటే లోన్ అప్రూవ్ అయ్యింది అంతే! Well..! వరల్డ్ బాంక్ అప్పుగా […]