. ఎహె, జనం నన్ను చూడటం మానేసిన రోజున ఎంచక్కా బార్సిలోనా వెళ్లిపోయి క్యాబ్ డ్రైవర్ అయిపోతా అంటాడు ఫహాద్ ఫాజిల్… ఇప్పుడే కాదు, 2022లోనూ ఇదే మాటన్నాడు… ఒక్కొక్క హీరో కోట్లకుకోట్లు ఖర్చుపెట్టి థియేటర్లు కట్టుకుని, ఇతర వ్యాపారాల్లోకి ప్రవేశిస్తూ… భావి ప్రణాళికల్ని భారీగా రచించుకుంటూ ఉంటే… ఈయనేమిటి..? అదేదో దేశం వెళ్లి క్యాబ్ నడిపించుకుంటాను అంటాడేంటి..? ఆశ్చర్యంగా ఉందా..? తను అంతే… భార్య నజ్రియా నజీం కూడా నటే… ఇద్దరూ తెలుగు సినిమాల్లో కూడా […]