ఒక ధర్మసందేహం… తప్పుగా భావించవద్దు… తన రాజకీయ జీవితానికి అద్భుతంగా ఉపయోగపడింది, తనను ఎమ్మెల్యేను చేసింది జబర్దస్త్ ప్రోగ్రామేనని రోజా బొచ్చెడుసార్లు చెప్పింది… చెబుతూనే ఉంది… నిజానికి ఆ ప్రోగ్రాం మీద విమర్శలు పక్కన పెడదాం… ఆమె స్కిట్లు చేసే కమెడియన్ కాదు, జస్ట్, ఓ జడ్జి… కాకపోతే అప్పుడప్పుడూ స్టెప్పులు వేసేది… మరి ఆమె చెప్పేదే నిజమైతే, నాగబాబు కూడా అదే ప్రోగ్రాంకు జడ్జి కదా… ఆమెలాగే పడీపడీ నవ్వేవాడు కదా… మరి ఆయనకు వచ్చిన […]