. నిజం… సాక్షికి చేతకాలేదు… రాయడం తెలియలేదు… ఓ పథకాన్ని నిశితంగా విశ్లేషించి, తప్పొప్పులను జనం ముందు పెట్టలేక చేతులెత్తేస్తోంది… చంద్రబాబుకు అత్యంత సన్నిహితమే అయినా పీ-4 పథకం బట్టలిప్పింది ఆంధ్రజ్యోతి… సాక్షి చేయాల్సిన పనిని ఆంధ్రజ్యోతి చేసింది… సరే, ఈనాడు ‘అన్నీ వదిలేసి’ చాన్నాళ్లయింది కాబట్టి, దాన్ని అలా వదిలేస్తే… నిజంగా రాధాకృష్ణ పీ-4 పథకం ఆలోచన, అమలు తీరుపై రాసిన వ్యాసం బాగుంది… అఫ్‌కోర్స్, ఆ పథకం తన చంద్రబాబుకే నష్టం కలిగించకుండా, మెత్తమెత్తగానే […]
ఫాఫం జగన్… ఈ రఫారఫా నరుకుడు భాషేమిటో, ఈ సమర్థనేమిటో…
. ఎవరైనా సరే, అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి… భాష, బాడీ లాంగ్వేజీ, అడుగులు, ఆచరణ హుందాగా… జనం మెచ్చేలా ఉండాలి… కానీ తను జగన్ కదా.,. పూర్తి భిన్నం… అరాచకం, అయోమయం… ఎవరేమనుకుంటారు అనే సోయి లేదు… అని చెప్పడానికి తెనాలి రౌడీ షీటర్లకు ఓదార్పు యాత్ర తాజా ఉదాహరణ… కాగా మరో పర్‌ఫెక్ట్ ఉదాహరణ నిన్న… మస్తు జనం వచ్చారు గుడ్, తనకు ఇప్పటికీ జనంలో ఆదరణ ఉంది, తనపై […]
ఆ పాత చంద్రబాబు నేడు లేడేమి..? అంత అనుభవంతోనూ ఈ కంగారేమి..?
Nancharaiah Merugumala….. జరగమంటే జరుగుతాడా, జగన్? జరగడానికి అది కుర్చీగాని.. బెంచీయో లేదా సోఫానో కాదే! ……………………………………………………………… ‘ జరుగు జరుగు జగన్–ఖాళీ చెయ్యి కుర్చీ ’…….. ఇదీ 14 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ పాలకపక్షంగా రాజ్యమేలిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార ‘పిలుపు’. 2009 కడప లోక్ సభ ఎన్నికల నాటి నుంచీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోకడలను చూసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నినాదాలతో ఏం సాధించాలనుకుంటున్నారో అర్ధం […]
లక్ష కోట్ల అవినీతి… ప్రతి రాజకీయ ప్రచారానికీ ఓ లెక్క ఉంటుంది…
2004 లో టీడీపీ ఓడిపోయి వైయస్ ఆర్ ముఖ్యమంత్రి అయిన మూడు నాలుగు నెలలకే వేల కోట్ల అవినీతి అంటూ టీడీపీ ప్రచారం చేసేది . వారి ప్రచారాన్ని ముందు వారు నమ్మి ఇతరులను నమ్మిస్తారు . ఈ విధానం టీడీపీలో చాలా బాగుంటుంది . ఓ రోజు తెలుగుదేశం శాసనసభాపక్షం కార్యాలయంలో ఉన్నప్పుడు టీడీపీ శాసనసభ్యులు దేవినేని ఉమ ‘‘హరిశ్చంద్రుడు అబద్దం చెప్పడు’’ అనే ముఖకవళికలతో బోలెడు బాధపడుతూ .. విచ్చల విడిగా సంపాదిస్తున్నారు , […]



